Array

జననతేదీల ఆధారంగా వివిధ రాశుల వారి గ్రహ గతులను బట్టి ప్రతిదిన ఫలితాలుఇస్తున్నాము.
రవి, చంద్రలు వివిధ రాశులలో సంచరిస్తున్నసంమయంలో కలిగే శుభాశుభ ఫలితాలు ఇవి. ఈ ఫలితాలు భారత కాలమానం ప్రకారంఇస్తున్నాము. సంవత్సరఫలితాలు

జననతేదీల ఆధారంగా వెుషం నుంచి మీనం వరకు గల 12 రాశుల వారి భవిష్యత్‌దర్శనం ఇది. గురు, శనుల గమనాన్ని బట్టిసాయన పద్ధతిలో సూచించిన ఈ ఫలితాలు 2000సంవత్సరం మొత్తానికి వర్తిస్తాయి. నెల వారీఫలితాలు, శుభాశుభ తేదీలను కూడా మీకోసంఅందిస్తున్నాం.

నవరత్నాల ప్రభావం

ఏ నక్షత్రంవారు, ఏ రాశి వారు నవరత్నాలలో దేనిని ధరిస్తే శుభప్రదం....నవరత్నాలు ధరిస్తే వాటి ప్రభావం ఏ విధంగావుంటుంది అనే ప్రశ్నలకు వివరణాత్మక సమాధానం.

సంఖ్యాశాస్త్రం

1 నుంచి 9వరకు గల అంకెలలో అఖిల జగత్తులోని అంశాలు ఇమిడి వున్నాయంటారు సంఖ్యాశాస్త్రజ్ఞులు. సంఖ్యా శాస్త్రంలోని విచిత్రాల విహంగవీక్షణం....

జన్మ నక్షత్రాలు - పిల్లలపేర్లు

జన్మ నక్షత్రాల ఆధారంగా పిల్లలపేర్లు నిర్ణయించడం మన సంప్రదాయం. 27 నక్షత్రాలకు సరిపడేపేర్లు, నక్షత్రాల పాదాల వారీగా అందిస్తున్నాం.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+