Solar Eclipse 2022: మొదలైన సూర్య గ్రహణం.. ఎప్పటి వరకు అంటే..

ప్రపంచ వ్యాప్తంగా సూర్యా గ్రహణం మొదలైంది. తెలంగాణలో ఈ గ్రహణం పాక్షికంగా ఉంది. సాయంత్ర 4 గంటల 59 నిషాలకు ప్రారంభమైన గ్రహణం.. సాయంత్ర 5 గంటల 45 నిమిషాల వరకు కొనసాగనుంది. దేశంలో సాయంత్రం 5 గంటల ఒక నిమిషం నుంచి 6 గంటల 26 నిమిషాల దాకా గ్రహణం ఉంటుంది. గ్రహణం ఏర్పడుతుందని ఇప్పటికే తిరుమల శ్రీవారి ఆలయం, విజయవాడ కనక దుర్గ ఆలయం, యాదాద్రి నరసింహ స్వామి ఆలయం, వేములవాడ రాజన్న ఆలయం, కొండగట్టు అంజన్న ఆలయం మూసివేశారు.

రోడ్లన్నీ నిర్మానుష్యం
గ్రహణం సందర్భంగా రోడ్లన్నీ నిర్మానుష్యంగా మారాయి. సూర్య గ్రహణాన్ని చూసేందుకు కొంతమంది భయపడుతున్నారు. ఈ పాక్షిక సూర్య గ్రహణం సింహ, వృషభ, మకర, ధనుస్సు రాశుల వారికి మంచిదని పురోహితులు చెబుతున్నారు. ఈ ఏడాదిలో మొదటి సూర్యగ్రహణం ఏప్రిల్ 30న వచ్చింది. గ్రహణం ఎప్పుడూ ఒంటరిగా రాదట. సూర్యగ్రహణం చంద్రగ్రహణానికి రెండు వారాల ముందు లేదా తర్వాత సంభవిస్తుందట. సూర్యగ్రహణం తర్వాత నవంబర్ 8న చంద్రగ్రహణం ఏర్పడుతుందట.

A solar eclipse has begun around the world

పిల్లలు, గర్భిణీ స్త్రీలు
చాలా మంది గ్రహణ సమయంలో.. ఆహారం తీసుకోకూడదు అని అనుకుంటూ ఉంటారు. సూర్యగ్రహణానికి ముందు పన్నెండు గంటల సమయంలో ప్రజలు ఆహారం తీసుకోకుండా ఉండాలి. అయితే, పిల్లలు, గర్భిణీ స్త్రీలు, రోగులు , వృద్ధులు మాత్రం.. ఈ నియమానికి దూరంగా ఉండొచ్చట.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+