అగస్టు నెల ముహూర్తాలు ఇవి..

వివాహం, శంకుస్థాపన ఇత్యాది శుభకార్యాలకు అనువైన తేదీలను ముహూర్తంతో సహా చెప్పారు.

అగస్టు నెల ముహూర్తాలు ఇవి..

02 బుధ అనూరాధ పగలు 10:05 వివాహం, శంకుస్థాపన, గృహప్రవేశం
02 బుధ అనూరాధ పగలు 11:23 వివాహం, శంకుస్థాపన,
03 గురు మూల రాత్రి 10:02 శంకుస్థాపన
04 శుక్ర మూల తెల్లవారు జామున 03:49 శంకుస్థాపన, గృహప్రవేశం
04 శుక్ర మూల పగలు 09:57 వివాహం
04 శుక్ర మూల పగలు 11:15 వివాహం, శంకుస్థాపన

10 గురు శతభిష తెల్లవారు జామున 03:25

11 శుక్ర ఉత్తరాభాద్ర పగలు 11:07 వివాహం, శంకుస్థాపన

11 శుక్ర ఉత్తరాభాద్ర రాత్రి 09:09 శంకుస్థాపన

12 శని ఉత్తరాభాద్ర తెల్లవారు జామున 03:45 వివాహం, శంకుస్థాపన

12 శని రేవతి పగలు 09:26 శంకుస్థాపన

13 ఆది రేవతి తెల్లవారు జామున 03:41 వివాహం, శంకుస్థాపన

13 ఆది అశ్విని పగలు 10:59 శంకుస్థాపన

17 గురు మృగశిర రాత్రి 08:35 వివాహం, శంకుస్థాపన, గృహప్రవేశం

astrloger suggestions on muhurtas in august month

విశేషమైనవి కాకుండా సామాన్య పనులకి వాడుకోవలసిన ముహూర్తాలు ఇవి

06 ఆది ఉత్తరాషాఢ పగలు 10:47

09 బుధ శతభిష పగలు 09:38
13 ఆది అశ్నిని రాత్రి 08:51

16 బుధ రోహిణి పగలు 09:10
23 బుధ ఉత్తరఫల్గుని రాత్రి 08:44

24 గురు ఉత్తరఫల్గుని పగలు 08:39

24 గురు హస్త రాత్రి 08:40

25 శుక్ర హస్త తెల్లవారు జామున 02:54

25 శుక్ర హస్త పగలు 11:26

26 శని చిత్త పగలు 08:31

27 ఆది స్వాతి తెల్లవారు జామున 02:46

27 ఆది స్వాతి పగలు 11:18

29 మంగళ అనూరాధ తెల్లవారు జామున 02:38

31 గురు మూల పగలు 08:11

31 గురు మూల పగలు 09:29

31 గురు మూల రాత్రి 08:12

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+