మార్చి 2018 శ్రీ విళంబి: చైత్రమాసంలో శుభ ముహూర్తాలు
డా. యం. ఎన్. చార్య- శ్రీమన్నారాయణ ఉపాసకులు -9440611151
జ్ఞాననిధి , జ్యోతిష అభిజ్ఞ , జ్యోతిష మూహూర్త సార్వభౌమ"ఉగాది స్వర్ణ కంకణ సన్మాన పురస్కార గ్రహీత"
ఎం.ఏ జ్యోతిషం - పి.హెచ్.డి"గోల్డ్ మెడల్" , ఎం.ఏ తెలుగు (ఏల్), ఎం. ఏ సంస్కృతం , ఎం.ఏ యోగా ,
యోగాలో అసిస్టెంట్ ప్రోఫెసర్ శిక్షణ ,ఎం.మెక్ ఎపిపి, పి.జి.డిప్లమా ఇన్ మెడికల్ ఆస్ట్రాలజి (జ్యోతిర్ వైద్యం) ,
పి.జి.డిప్లమా ఇన్ జ్యోతిషం, వాస్తు , మరియు రత్న శాస్త్ర నిపుణులు.
సునంద రాజన్ జ్యోతిష ,జాతక,వాస్తు కేంద్రం. తార్నాక-హైదరాబాద్.
గమనిక:- ఈ నెలలో అన్నిరకాల శుభ కార్యక్రమాలకు శుభ ముహూర్తాలు మొత్తం ఎన్ని ఉన్నాయో అనే విషయంగా సామూహికంగా అందరిని అన్ని ప్రాంతాల వారిని దృష్టిలో పెట్టుకుని ముహూర్తాలు తెలియజేస్తున్నాము. మీకు కావలసిన మూహూర్తం కొరకు మీ వ్యక్తిగత జాతక పరిశీలన చేయడం ద్వారా, జన్మనామం లేదా వ్యహార నామ ఆధారంగా ముహూర్తాల కొరకు మీకు అందుబాటులో ఉన్న అనుభవజ్ఞులైన జ్యోతిష పండితులను సంప్రదించి వారికి దక్షిణ, తాంబూలాదులనిచ్చి మీకు కావలసిన ముహూర్తాలను మీ తారబలం, చంద్రబలం, గురుబలం, దశబలం, గోచారబలం మొదలగు విషయ పరిశోధన చేయించి సరియైన మూహూర్తాన్ని అడిగి తెలుసుకోగలరు. జైశ్రీమన్నారాయణ.
19-3-2018 సోమవారం, శుద్ధ విదియ రేవతి నక్షత్రం, కన్యలగ్నం సాయంత్రం 7:06 నిమిషాలకు వ్యాపారాలకు
నూతన వస్త్రాలకు.
23-3-2018 శుక్రవారం శుక్లపక్ష షష్టి రోహిణి నక్షత్రం మేష లగ్నం ఉదయం 8:19 నిమిషాలకు
అక్షరాభ్యాసలకు,
అన్నప్రాసనకు,
నూతన వస్త్రాలకు.
పుట్టు వెంట్రుకలు తీయుటకు.
నూతన దస్తావేజులకు

25-3-2018 ఆదివారం శుక్లపక్ష నవమి ఆరుద్ర నక్షత్రం కర్కాటకలగ్నం, ఉదయం 11:30 - 12:30 నిమిషాలకు
శ్రీ సీతారాముల కళ్యాణ ఉత్సవం ( లోక కళ్యాణం )స్మార్తులకు శ్రీరామనవమి.
26-3-2018 సోమవారం శుక్ల పక్ష దశమి, సింహ లగ్నం సాయంత్రం 4:45 నిమిషాలకు
వ్యాపారాలకు
నూతన వస్త్రాలకు.
పునర్వసు నక్షత్రంలో వైష్ణవ సాంప్రదాయ ప్రకారం భద్రాచలంలో శ్రీ సీతారామ కళ్యాణ మహోత్సవం జరుగును.
28-3-2018 బుధవారం,శుక్లపక్ష ద్వాదశి, మఖ నక్షత్రం,కుంభలగ్నం తె 5:00 నిమిషాలకు
వివాహం,
గృహాప్రవేశాదులు,
శంఖు స్థాపనలకు.
29-3-2018 గురువారం శుక్లపక్ష త్రయోదశి,మఖ నక్షత్రం మేష లగ్నం ఉదయం 8:09 నిమిషాలకు
దస్తావేజులకు
అన్నప్రాసనలకు
అక్షరాభ్యాసలకు,
పుట్టు వెంట్రుకలు తీయుటకు.
30-3-2018. శుక్రవారం శు.చతుర్ధశి ,ఉత్తర నక్షత్రం,సింహ లగ్నం సాయంత్రం 4:37 ,తులా లగ్నం రాత్రి 8:57 ,వృశ్చిక లగ్నం రాత్రి 9:57
వివాహాలు,
గృహప్రవేశాలకు.
గర్భాదాలకు.
31-3-2018 శనివారం పౌర్ణమి,హస్తా నక్షత్రం కుంభ లగ్నం తె 4:48 నిమిషాలకు
వివాహం,
దూరప్రయాణాలకు
బోరింగ్ లు వేసుకొనుటకు.
(సాధారణ శుభసమయాలు)
ఈ సాధారణ శుభసమయాలలో సామాన్యమైన వ్యాపార వ్యవహారాలకు,మత్స్యయంత్ర స్థాపనలకు,ప్రయాణాలకు,రిజర్వేషన్ అడ్వాన్స్ బుక్కింగులకు,ఆపరేషన్లకు,నామకరణములకు,శాంతి ప్రక్రియలకు ఉద్యోగ దరాకాస్తులు మొదలైన సాధారన శుభసందర్భాన్ని అనుసరించి ఈ క్రింద తెలిపిన సమయాలను ఉపయోగించుకొనుటకు ఉపయోగ పడుతుంది.
తేది 22-3-2018 గురువారం
సాయంత్రం 06:06 నుండి రాత్రి 07:41 వరకు
తేది 23-3-2018 శుక్రవారం***
ఉదయం 7:15 నుండి 8:36వరకు
మద్యాహ్నం 11:02 నుండి 12:02వరకు
సాయంత్రం 05:32 నుండి రాత్రి 09:47వరకు
తేది 24-3-2018 శనివారం
ఉదయం 07:49 నుండి 10:05వరకు
తేది 25-3-2018 ఆదివారం
సాయంత్రం 05:30 నుండి రాత్రి 09:39 వరకు
తేది 26-3-2018 సోమవారం
ఉదయం 07:03 నుండి 8:49 వరకు
ఉదయం 10:50 నుండి 12:36 వరకు
సాయంత్రం 05:20 నుండి రాత్రి 8:25 వరకు
తేది 28-3-2018 బుధవారం
ఉదయం 10:42 నుండి 11:47 వరకు
సాయంత్రం 05:12 నుండి రాత్రి 09:19 వరకు
తేది 29-3-2018 గురువారం
ఉదయం 06:51 నుండి 08:37 వరకు
తేది 30-3-2018 శుక్రవారం
ఉదయం 07:28 నుండి 08:32 వరకు
ఉదయం 10:34 నుండి 12:35 వరకు
సాయంత్రం 05:04 నుండి 07:35 వరకు
రాత్రి 07:36 నుండి రాత్రి 09:19 వరకు
తేది 31-3-2018 శనివారం
ఉదయం 07:45 నుండి 08:29 వరకు
ఉదయం 10:30 నుండి 12:42 వరకు
సాయంత్రం 05:00 నుండి 06:06 వరకు
సాయంత్రం 06:07 నుండి 09:15 వరకు












Click it and Unblock the Notifications