100 ఏళ్ల తర్వాత త్రికోణ రాజయోగం.. ఈ రాశులవారు నక్కతోక తొక్కినట్లే

గ్రహాలు నిరంతరం ఒక రాశి నుంచి మరొక రాశిలోకి సంచారం చేస్తుంటాయి. ఇలా సంచారం చేసే సమయంలో కొన్ని యోగాలు ఏర్పడతాయి. ప్రస్తుతం కుజుడు, శుక్రుడు ఒకే రాశిలో ఉండటం వల్ల ఈ యోగం ఏర్పడింది. దీని వల్ల మూడు రాశులవారు లాభపడనున్నారు.

ప్రస్తుతం కుజుడు సింహరాశిలోకి ప్రవేశించాడు. శుక్రుడు అక్కడే ఉన్నాడు. ఇలా ఈ రెండు గ్రహాలు సింహరాశిలో ఉండటంవల్ల కేంద్ర త్రికోణ రాజయోగం ఏర్పడుతోంది. దీనివల్ల మానవులకు అదృష్టం కలిసివస్తుందని జ్యోతిష్యంలో వివరంగా చెప్పబడింది. పనులన్నీ సజావుగా సాగడానికి ఈ యోగం ఉపయోగపడుతుంది. మనిషి జాతకంలో 4, 7, 10 వంటి 3 కేంద్ర భావాలు, 1, 5, 9 వంటి 3 త్రికోణ భావాలు కలిసినప్పుడు కేంద్ర త్రికోణ రాజయోగం ఏర్పడుతుంది. దీనివల్ల ఉద్యోగ వ్యాపారాల్లో ఊహించని లాభాలు వస్తాయి. ఏయే రాశులవారికి కలిసి రానుందో తెలుసుకుందాం.

Planets are constantly moving from one sign to another.

ధనుస్సు రాశి:ఆచితూచి మాట్లాడుతుండాలి. మాటపై పూర్తిస్థాయిలో నియంత్రణ కలిగివుండాలి. ఏ పని చేయడానికైనా కొంచెం సంయమనంతో వ్యవహరించాలి. విద్యపట్ల శ్రద్ధ కలుగుతుంది. డబ్బు కోసం కొత్త మార్గాలను అన్వేషిస్తారు. డబ్బుకు సంబంధించి కొన్ని ప్రత్యేక ప్రయోజనాలు పొందుతారు. విద్యకు సంబంధించినవాటిలో సంతోషకరమైన ఫలితాలు వస్తాయి.

మేష రాశి :ఈ రాశివారు ప్రశాంతంగా ఉండటం అలవాటు చేసుకోవాలి. ఆరోగ్యాన్ని కాపాడుతుంది. గతంలో మొదలై నిలిచిపోయిన పనులు తాజాగా పూర్తవుతాయి. శ్రమకు తగిన ప్రతిఫలం పొందుతారు. బయటకు వెళ్లే అవకాశం లభిస్తుంది.

సింహ రాశి :కేంద్ర త్రికోణ రాజయోగం చాలా ప్రత్యేకమైనది. ఈ రాశివారికి దీనివల్ల వ్యాపారంలో లాభాలతోపాటు ఉద్యోగంలో ప్రమోషన్లు లభిస్తాయి. ఇంట్లో శుభకార్యాలు జరుగుతాయి. రాజయోగం ఈ రాశిపైనే ఏర్పడింది కాబట్టి వీరికి మంచి ప్రయోజనాలు కలుగుతాయి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+