ఈ రాశులకు డబ్బే డబ్బు.. 50 ఏళ్ల తర్వాత శని-రాహు కలయిక
దాదాపు 50 సంవత్సరాల తర్వాత శనిదేవుడు, రాహువు కలవబోతున్నారు. ఈనెల మూడోతేదీన శనిదేవుడు శతభిషా నక్షత్రంలోకి ప్రవేశించాడు. అప్పటికే రాహువు అదే నక్షత్రంలో సంచారం చేస్తున్నాడు. వీరిద్దరి కలయికతో వ్యాపారస్తులకు ఉన్న ప్రధాన సమస్యలన్నీ తొలగిపోతాయి. ఇతర ప్రాంతాలకు వ్యాపారాలను విస్తరించే అవకాశం ఉంది.
ఉద్యోగస్తులకు కూడా బాగా కలిసివస్తుంది. 50 సంవత్సరాల వచ్చిన అరుదైన కలయిక కావడంతో కొన్ని రాశులవారికి ఆర్థిక ప్రయోజనాలు దక్కుతున్నాయి. జాతకంలో ఈ రెండు గ్రహాలు శుభస్థానంలో ఉన్నవారికి బ్రహ్మాండమైన జీవితం ఉంటుందని జ్యోతిష్య పండితులు తెలియజేస్తున్నారు. ఏయే రాశులవారికి ఏవిధంగా కలిసివస్తుందో తెలుసుకుందాం.

మకర రాశి
ఊహించనిరీతిలో ఆర్థిక లాభాలు పొందుతారు. ధైర్యంతోపాటు ఆత్మవిశ్వాసం పెరిగి అనుకున్న పనులన్నీ సులభంగా చేస్తారు. గతంలో రావనుకొని నిలిచిపోయిన డబ్బులను ఈ సమయంలో తిరిగి పొందగలుగుతారు. అందుకు కారణం ఈ శని, రాహువు. వ్యాపారస్తులకు చాలా బాగుంటుంది.
తులారాశి
అనుకున్న సమయంలో పనులు పూర్తిచేయగలుగుతారు. అందుకు వీరికి అదృష్టం తోడుంటుంది. డబ్బును ఆదా చేయడంవల్ల ఎన్నో ఫలితాలు చేతికి అందుతాయి. దాంపత్య జీవితంలో వస్తున్న అన్ని సమస్యలకు విముక్తి లభిస్తుంది. భార్యాభర్తలు అన్యోన్యంగా కలిసి జీవిస్తారు. అలాగే కొన్ని శుభవార్తలను కూడా వింటారు. దూర ప్రయాణాలు చేయాల్సి వస్తుంది. అవి కూడా లాభసాటిగా ఉంటాయి.
మిథునరాశి
రాహు, శని గ్రహాల కలయిక కారణంగా అత్యధిక లాభాలు పొందబోయే రాశుల్లో మిథునరాశివారు కూడా ఉంటారు. వీరికి వ్యాపారంలో ఊహించనిరీతిలో ధనలాభాలుంటాయి. కెరీర్ చాలా బాగుంటుంది. అద్భుతమైన ప్రయోజనాలను పొందుతారు. కుటుంబంలో ఉన్న చిన్న చిన్న కలతలు తొలగిపోతాయి.
-
ఏప్రిల్ 14న మేషరాశిలోకి సూర్యుడు.. వీరి పంట పండుతుంది! -
today rashiphalalu: నేడు అద్భుత రాజయోగంతో పండుగ చేసుకునే రాశులు ఇవే -
నవ పంచమ రాజయోగంతో వీరు పులిపంజా చీల్చి సంపన్నులవుతారు! -
మిథున రాశి, కర్కాటక రాశి మే నెల జాతక ఫలం -
జన్మ నక్షత్రం పూర్వాభాద్ర, ఉత్తరాభాద్ర, రేవతి ఉన్నవారి ఏప్రిల్ నెల జాతక ఫలం -
వాస్తు ప్రకారం ఇంట్లో చపాతీలను లెక్కపెట్టి చేస్తే పరమ దరిద్రం -
రైతు భరోసా రెండో విడత నిధుల జమ షెడ్యూల్ ఖరారు, ఈ సారి వీరికే..!! -
ఇందిరమ్మ లబ్దిదారులకు గుడ్ న్యూస్.. రెండో విడత ఇళ్లపై కీలక ప్రకటన -
బంగారం ధరలకు గత వైభవం -
వంట గ్యాస్ బుక్ చేసినా రావటం లేదా, అసలు సమస్య - ఇలా చేయండి..!! -
Vijay: ఎంజీఆర్, జయలలిత చేయని సాహసం చేస్తున్న విజయ్? డీఎంకే కంచుకోటలో..! -
INS Aridhaman: ప్రళయ కాల రుద్రుడు, నీటి అడుగున భారత్ విశ్వరూపం..












Click it and Unblock the Notifications