అందరికీ ఐశ్వర్యాన్నిచ్చే అక్షయ తృతీయ.. ఏప్రిల్ 22

అక్షయ తృతీయ చాలా శుభప్రదమైన రోజు. అందరికీ ఐశ్వర్యాన్ని ఇచ్చే రోజు. కొన్ని రాశులవారికి ఊహించని అదృష్టాన్ని తెచ్చిపెడుతుంది. మరికొన్ని రాశులవారి ఆర్థిక పరిస్థితులు పూర్తిస్థాయిలో మెరుగుపడతాయి. 125 సంవత్సరాల తర్వాత ఏర్పడుతున్న పంచగ్రాహి యోగం వీరిని తిరుగులేనివారిగా చేయబోతోంది. అక్షయ తృతీయ రోజు మేషరాశిలో ఈ యోగం ఏర్పడనుంది.

సింహరాశి
వీరికి శుభ ఫలితాలు కలుగుతాయి. ఎప్పటినుంచో పెండింగ్ లో ఉన్న పనులన్నీ పూర్తవుతాయి. అదే సమయంలో వీరికి ఐశ్వర్యం లభిస్తుంది. చేసే ప్రతి పనిలో కుటుంబ సభ్యుల సహకారం దండిగా లభిస్తుంది. సమాజంలో గౌరవ మర్యాదలకు లోటులేకుండా ఉంటుంది.

horiscope1

కర్కాటక రాశి
అక్షయ తృతీయ వీరికి అదృష్టాన్ని తెస్తుంది. ఈ సమయంలో వీరు ఏ పని తలపెట్టినా అందులో గెలుపొందుతారు. ధనలాభం ఉంది. టోటల్ గా చూస్తే అక్షయ తృతీయ వల్ల ఈ రాశివారికి మంచి ఫలితాలనివ్వబోతోంది.

వృషభ రాశి
పంచగ్రాహి యోగంతో వృషభరాశి వారు శుభఫలితాలు అందుకుంటున్నారు. ఈ యోగం వీరికి సమాజంలో కీర్తి ప్రతిష్టలను తీసుకువస్తుంది. దీంతోపాటు ఐశ్వర్యం, పదవి కూడా లభించే అవకాశాలున్నాయి. సంతోషంగా జీవనాన్ని గుడపుతారు.

మేషరాశి
మేష రాశి వారికి పూర్తిస్థాయిలో లాభం చేకూరబోతోంది. ఆర్థిక పరిస్థితి మెరుగుపడటమే కాకుండా సమాజంలో గౌరవం లభిస్తుంది. ఉద్యోగస్తులు ప్రమోషన్ పొందుతారు. ఆరోజు దానధర్మాలు చేసినవారికి మరిన్ని ప్రయోజనాలు కలుగుతాయి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+