లక్ష్మీనారాయణ యోగంతో ఈ రాశులకు అష్టైశ్వర్యాలు సిద్ధిస్తున్నాయి

గ్రహాలు నిర్దిష్ట సమయంలో ఒక రాశి నుంచి మరో రాశిలోకి సంచారం చేస్తుంటాయి. ఇలా సంచారం చేసే క్రమంలో కొన్ని రాశులకు ఆర్థిక ప్రయోజనాలు కలిగితే మరికొన్ని రాశులకు నష్టాలు ఎదురవుతాయి. ఈ క్రమంలోనే గ్రహాలు కొన్ని యోగాలను కూడా ఏర్పరుస్తాయి. దీనివల్ల ఆకస్మిక ధనలాభం కలుగుతుంటుంది.

మనిషి జీవితాన్ని లక్ష్మీనారాయణ యోగం, పారిజాత యోగం, త్రికోణ యోగం, గజకేసరి యోగం లాంటివి మారుస్తుంటాయి. బుధుడు, శుక్రుడు కలిసినప్పుడు ఈనెల 22వ తేదీ నుంచి లక్ష్మీనారాయణ యోగం ఏర్పడుతుంది. శుక్రుడికి లక్ష్మీదేవి, బుధుడికి విష్ణుమూరి అధిష్టాన దేవతలు. ఈ గ్రహాలపై వారి ప్రభావం ఎక్కువగా ఉండటంతో ఈ రాశులవారి జీవితం పూర్తిగా మారిపోనుంది.

Ashtaiswaryas are prepared for these zodiac signs with Lakshminarayana Yoga september 2024

మిథునం
అపారమైన ధనలాభం కలుగుతుంది. చేతికి రాదనుకున్న డబ్బు వస్తుంది. ఏ పని తలపెట్టినా విజయం సొంతమవుతుంది. సోదరులతో ఉన్న విభేదాలన్నీ సమసిపోతాయి. వారితో సఖ్యత కుదురుతుంది.

మకరరాశి
తల్లివైపు బంధువుల నుంచి మంచి సంబంధం కుదురుతుంది. విందులు, వినోదాల్లో పాల్గొంటారు. లక్ష్మీనారాణయోగం వల్ల ఐశ్వర్యం సిద్ధిస్తుంది. న్యాయపరమైన విజయాల్లో విజయం సాధించడంతోపాటు అన్నివైపుల నుంచి కలిసివస్తుంది. దూర ప్రాంతాల నుంచి శుభవార్తను అందుకొని సంతోషపడతారు.

కుంభ రాశి
ఒకరకంగా వీరికి ధనప్రవాహం కలుగుతుందని చెప్పొచ్చు. ఆదాయం ఎక్కువగా వచ్చే వ్యాపారాలను ప్రారంభిస్తారు. గతంలో మిమ్మల్ని మోసం చేసినవారు వారి తప్పులను తెలుసుకొని మీ దగ్గరకు చేరుకుంటారు. ఎంతో సఖ్యతగా ఉంటారు.

తులరాశి
ఈ రాశివారికి లాటరీ తగులుతుంది. అన్నదమ్ముల మధ్య అనుబంధం పెరుగుతుంది. రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్నవారికి బాగా కలిసివస్తుంది. విందులు, వినోదాల్లో పాల్గొంటారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+