నుదురు భాగము మీద పుట్టుమచ్చ ఫలితాలు..
వ్యాపారమునందు మంచి అను భవము కలిగి ఉందురు. విదేశీ ప్రయాణములు చేయుచుందురు. యితర దేశము లకు పోవుటవలన కష్టనష్టములకు గురిఅగుదురు. నుదురు ఎంత విశాలముగానున్న అంతమంచిది.
నుదురు చాలా విశాలముగా ఉండుటచాలా మంచిది. ఆలోచనాశక్తి ఎక్కువ ప్రతి విషయమును ఆలోచనా దృష్టితో చూచు చుందురు. వీరు సంఘములో పేరు ప్రతిష్టలు కలిగియుందురు. ఎట్టి సమస్యలనైనా సులభంగా పరిష్క రింతురు. వీరు ఏ విషయము ఆలోచించినా అనుకూలము కలుగును. సమయసూర్తిగా మాట్లాడు చుందురు. నుదుటి మధ్యభాగమున పుట్టుమఛఉన్లయెడల వారసత్వము వలన ధనసంపదలు ప్రాప్తించును. చదువుసంధ్కలందు మంచి ప్రావీణ్యము సంపాదింతురు.
నుదుటిభాగము చిన్నదిగా ఉన్న అట్టివారు సామాన్యముగా నుందురు.పెద్దలయెడల గౌరవ మర్యాదలతో మెలగియుం దురు. వీరిని గౌరవించువారు కేవలం మొక్కుబడి కొరకు మాత్రమే గౌరవించు దురు. ఎదుటి వారికి ఉపకారముచేస్తానని చెప్సిఅవసరమును బట్టి మారుతారు.
నుదుటిభాగమునందున్ల పుట్టుమచ్చ ఏరంగు కలిగి ఉన్నా మంచి ఫలితంయిచును.ఎరుపురంగుకలిగి వున్ల ధనసంపాదన,ధైర్యసాహసము లు ఉండును. ఇతరులకు ఉపకారము చేయు గుణము కలిగి ఉండును.

నుదుటి కుడిభాగమున నుదిటి కుడిభాగమున ఎరుపురంగు పుట్టుమచ్చ ఉన్ల మంచిది. నొసటి మధ్యనుండి కుడికణత వరకు ఉన్ల ప్రదేశము లో పుట్టుమచ్చ ఉన్నయెడల మంచి ఫలితములు కలుగజేయును. నొసలు విశాలముగా
నున్న ధన విషయంలో ఏవిధమైన లోటువుండదు. ఏదో విధము గా డబ్మచేతికి వచ్చును. ఏవ్యాపారము చేసినను అచిర కాలములోనే అభివృద్ధిలోనికి వచ్చును. బంధువర్గములోని వారి యొక్క ఆదరాభి మానాలు పొందును. ఇతరులకు సహాయము చేయుచుందురు.
తన తాలూకు వారికి వృద్ధిలోనికి తీసుకు వఛెదరు. దైవభక్తిగురుభక్తి కలిగి యుందురు. పుట్టుమచ్చలు ఎంతస్త్రష్టముగా ఉన్న అంత పలితము యిచును. నుదురు ఎంత విశాలముగా అంత సిరిసంపదలు ఎక్కువగా ఉండును. స్త్రీకి ఎరుపురంగు మఛఉన్నయెడల ఆమె భర్త మంచి సంపాదనాపరుడై ఆమెను సుఖపెట్టును. నలుపురంగు మఛఉన్లయెడల అహంకారముగల స్త్రీ అయిఉండును. భర్తను లెక్కచేయక తనయిష్ట్రాను సారముగా ప్రవర్తించి, భర్తమాటను ధిక్కరించును.
నుదుటి కుడిభాగము
నుదుటి కుడిభాగమున పుటుమచ్చ ఉన్న మంచిది 5లెదు. బంగారమును పట్టిన మట్టి అగును. స్త్రీ విషయంలో అయిన తాను ఏపాపము చేయకుండా తనకు ఆపదలు ఎటు సంభవించె నోయని బాధపడు చుండును. తేనెరంగు మఛఉన్లయెడల ప్రపంచంలోని కష్టాలన్నీ తానే అనుభవించవలసి వుంటుంది. ముసలి తనములో సుఖములు పొందుదురు. నుదురు పైభాగమున పుట్టుమచ్చ ఉన్లచో క్రూర హృదయము కలిగి ఉందురు.
వ్యాపారమునందు మంచి అను భవము కలిగి ఉందురు. విదేశీ ప్రయాణములు చేయుచుందురు. యితర దేశము లకు పోవుటవలన కష్టనష్టములకు గురిఅగుదురు. నుదురు ఎంత విశాలముగానున్న అంతమంచిది. నుదుటిపై పుట్టు మఛ ఎంతస్తష్టముగా ఉన్ల అంతకీర్తి, భక్తిగౌరవ మర్యాదలు ఆ వ్యక్తిలో వుండును.
ఇతరులు కూడా గౌరవముతో చూచు చుందురు. నుదురు చిన్నదిగా ఉండి దానిపై పుట్టుమచ్చ ఉన్ల ఫలిత ములు బాగానే ఉండును. ఎరుపురంగు పుట్టుమచ్చ ఉన్ల ధైర్మ సాహ సాలు ధాతృత్వము కలిగి ఉందురు. కొందరికి నుదుటిభాగమున
పుట్టుమచ్చ ఉన్నయెడల దాని యొక్క ఫలితములు కొంత ఆలస్యముగా పొందుదురు.












Click it and Unblock the Notifications