అక్టోబర్: శ్రీ విళంబి నామ సంవత్సర "ఆశ్వీజమాసం"లో శుభ ముహూర్తములు

డా.యం.ఎన్.చార్య- శ్రీమన్నారాయణ ఉపాసకులు ,ప్రముఖ అంతర్జాతీయ జ్యోతిష పండితులు -9440611151
జ్ఞాననిధి , జ్యోతిష అభిజ్ఞ , జ్యోతిష మూహూర్త సార్వభౌమ"ఉగాది స్వర్ణ కంకణ సన్మాన పురస్కార గ్రహీత"
ఎం.ఏ జ్యోతిషం - పి.హెచ్.డి "గోల్డ్ మెడల్" ,ఎం.ఏ తెలుగు (ఏల్) , ఎం. ఏ సంస్కృతం , ఎం.ఏ యోగా ,
యోగాలో అసిస్టెంట్ ప్రోఫెసర్ శిక్షణ ,ఎం.మెక్ ఎపిపి, పి.జి.డిప్లమా ఇన్ మెడికల్ ఆస్ట్రాలజి (జ్యోతిర్ వైద్యం) ,
పి.జి.డిప్లమా ఇన్ జ్యోతిషం, వాస్తు , మరియు రత్న శాస్త్ర నిపుణులు.
సునంద రాజన్ జ్యోతిష ,జాతక,వాస్తు కేంద్రం.తార్నాక-హైదరాబాద్.

హైదరాబాద్: ఈ ఏడాది ఆశ్వయుజ మాసంలో శుభ ముహుర్తముల గురించి జ్యోతిష్కులు ఇలా వివరించారు..

10-10-2018 బుధవారం:
నిశ్చయతాంభూలాదులకు
వివాహాలకు
వ్యాపారాలకు
మత్స్యయంత్ర స్థాపనలకు
అన్నప్రాసనకు
వివాహాలకు
సీమంతమునకు
బిడ్డను ఊయలలో వేయుటకు

astrologer told the story about ashwayuja masam 2018 shubh muhurat

11-10-2018 గురువారం:
పుట్టువెంట్రుకలుతీయుటకు
మత్స్యయంత్ర స్థాపనలకు
అన్నప్రాసనకు
అక్షరాభ్యాసలకు

12-10-2018 శుక్రవారం:
విద్యా,వ్యాపారాలకు
సీమంతమునకు
బిడ్డను ఊయలలో వేయుటకు
వివాహాలకు
గృహాప్రవేశాలకు

13-10-2018 శనివారం:
అన్నప్రాసనకు
వివాహాలకు
ఉపనయనాలకు
అక్షరాభ్యాసలకు
మత్స్యయంత్ర స్థాపనలకు
వ్యాపారాలకు
నూతన వస్త్రాలకు
గృహాప్రవేశాలకు
గృహారంభాలకు

14-10-2018 ఆదివారం:
విద్యా,వ్యాపారాలకు
వివాహం
గృహాప్రవేశాదులు


15-10-2018 సోమవారం:
అక్షరాభ్యాసలకు
ఉపనయనాలకు
వివాహం
గృహారంభాలకు
గృహాప్రవేశాదులు
అక్షరాభ్యాసలకు
మత్స్యయంత్ర స్థాపనలకు
వ్యాపారాలకు
పుట్టువెంట్రుకలుతీయుటకు

17-10-2018 బుధవారం:
వివాహం
పుట్టువెంట్రుకలుతీయుటకు
గృహారంభాలకు
అక్షరాభ్యాసలకు
మత్స్యయంత్ర స్థాపనలకు
వ్యాపారాలకు
నూతన వస్త్రాలకు.
అన్నప్రాసనకు

18-10-2018 గురువారం:
వివాహం
గృహారంభాలకు
గృహాప్రవేశాదులు
ఉపనయనాలకు
మత్స్యయంత్ర స్థాపనలకు
వ్యాపారాలకు
నూతన వస్త్రాలకు.
అన్నప్రాసనకు,

19-10-2018 శుక్రవారం:
నిశ్చయతాంభూలాదులకు
వివాహం
గృహారంభాలకు
గృహాప్రవేశాదులు
ఉపనయనాలకు
అక్షరాభ్యాసలకు
మత్స్యయంత్ర స్థాపనలకు
వ్యాపారాలకు
సీమంతమునకు
బిడ్డను ఊయలలో వేయుటకు

20-10-2018 శనివారం:
ఉపనయనాలకు
వివాహం
గృహాప్రవేశాదులు
అక్షరాభ్యాసలకు
ఉపనయనాలకు
గృహారంభాలకు
పుట్టువెంట్రుకలుతీయుటకు
మత్స్యయంత్ర స్థాపనలకు
వ్యాపారాలకు
నూతన వస్త్రాలకు.
అన్నప్రాసనకు,
విద్యా,వ్యాపారాలకు

గమనిక :- శుక్ర మౌఢ్యమి 21-10-2018 నుండి 1-11-2018 వరకు పంచాంగ కర్తలచే నిర్ణయించబడినది కావున మౌఢ్యమి సమయంలో శుభకార్యాలకు అనుకూలం కాదు.

గురుమౌఢ్యమి తేదీ 13-11-2018 నుండి 11-12-2018 వరకు గురు మౌఢ్యమి ఉన్నది కావున ఏ శుభముహూర్తాలకు అనుకూలం కాదు.

*** ~(సాధారణ శుభసమయాలు)~ ***

ఈ సాధారణ శుభసమయాలలో సామాన్యమైన వ్యాపార వ్యవహారాలకు, మత్స్య యంత్ర స్థాపనలకు, ప్రయాణాలకు, రిజర్వేషన్ అడ్వాన్స్ బుక్కింగులకు, ఆపరేషన్లకు, నామకరణములకు, శాంతి ప్రక్రియలకు ఉద్యోగ దరాకాస్తులు మొదలైన సాధారన శుభసందర్భాన్ని అనుసరించి మీ తారబలం ఈ క్రింద తెలిపిన సమయాలను ఉపయోగించుకొనుటకు ఉపయోగ పడుతుంది.

తేది 10-10-2018 బుధవారం ***

తేది 11-10-2018 గురువారం***

తేది 12-10-2018 శుక్రవారం***

తేది 13-10-2018 శనివారం***

తేది 14-10-2018 ఆదివారం***

తేది 15-10-2018 సోమవారం***

తేది 17-10-2018 బుధవారం***

తేది 18-10-2018 గురువారం***

తేది 19-10-2018 శుక్రవారం***

తేది 20-10-2018 శనివారం***

తేది 22-10-2018 సోమవారం***

తేది 24-10-2018 బుధవారం***

తేది 25-10-2018 గురువారం***

తేది 27-10-2018 శనివారం***

తేది 28-10-2018 ఆదివారం***

తేది 31-10-2018 బుధవారం***

గమనిక:- ఈ నెలలో శుభ కార్యక్రమాలకు శుభముహూర్తాలు మొత్తం ఎన్ని ఉన్నాయో అనే విషయంగా సామూహికంగా అందరిని, అన్ని ప్రాంతాల వారిని దృష్టిలో పెట్టుకుని ముహూర్తాలు తెలియ జేయడం జరుగుతున్నది. మీకు కావలసిన "మూహూర్త సమయం" కొరకు మీ వ్యక్తిగత జాతక పరిశీలన చేయించుకుని, మీ జన్మనామం లేదా వ్యహార నామ ఆధారంగా ముహూర్తాల కొరకు మీకు అందుబాటులో ఉన్న అనుభవజ్ఞులైన జ్యోతిష పండితులను సంప్రదించి వారికి దక్షిణ,తాంబూలాదులనిచ్చి, మీ తారబలం, చంద్రబలం, గురుబలం, దశబలం, గోచారబలం మొదలగు విషయలపై పరిశోధన చేయించుకుని సరియైన మూహూర్తాన్ని అడిగి తెలుసుకోగలరు జైశ్రీమన్నారాయణ.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+