120 ఏళ్ల తర్వాత అరుదైన యోగం.. ఈ రాశులకు అఖండ ధనయోగం

మార్చి నెల గ్రహాల సంయోగం పరంగా అత్యంత కీలకమైంది. గ్రహాలకు అధిపతి అయిన సూర్యుడు, కర్మల ప్రకారం ఫలితాలను ప్రసాదించే శనిదేవుడు, సంపదకు కారకుడయ్యే శుక్రుడు మీనరాశిలో కలుసుకోవడం వల్ల దాదాపు 120 సంవత్సరాల అత్యంత అరుదైన త్రిగ్రాహి యోగం ఏర్పడుతోందని జ్యోతిష్య పండితులు తెలియజేస్తున్నారు. దీనివల్ల కొన్ని రాశులవారి జీవితంలో ఊహించని రీతిలో మార్పులు చోటుచేసుకోబోతున్నాయని, ఆర్థికంగా చాలా బాగుంటుందని తెలియజేస్తున్నారు. వాటి వివరాలను తెలుసుకుందాం.

వృషభ రాశి

వ్యాపారంలో ఊహించినదానికంటే ఎక్కువ లాభాలను పొందుతారు. మంచి ఆర్డర్లు వస్తాయి. కొత్తగా ఆస్తులను కొనుగోలు చేస్తారు. అలాగే వాహనాన్ని సమకూర్చుకుంటారు. పెండింగ్ లో ఉన్న పనులన్నింటినీ పూర్తిచేస్తారు. అప్పులన్నీ తీరిపోతాయి. త్రిగ్రాహి యోగం ఈ రాశివారికి అదృష్టాన్ని మోసుకువస్తోందని చెప్పొచ్చు.

Astrology A rare trigrahi yoga after 120 years Abundant wealth yoga for these zodiac signs

మిథున రాశి

పెండింగ్ పనులన్నింటినీ పూర్తిచేస్తారు. వ్యక్తిగత జీవితం చాలా బాగుంటుంది. సంతోషంగా జీవితాన్ని గడుపుతారు. దాంపత్య జీవితంలో ఆనందాన్ని అనుభవిస్తారు. ఆర్థికంగా గతంలోకంటే ఇప్పుడు బాగా కలిసివస్తుంది. వ్యక్తిగత జీవితంతోపాటు వృత్తిగత జీవితంలో కూడా మంచి పురోగతి సాధిస్తారు. సమాజంలో మంచి పేరు తెచ్చుకుంటారు.

కుంభ రాశి

కొత్తగా ఇంటిని లేదంటే వాహనాన్ని కొనుగోలు చేస్తారు. ఉద్యోగంలో, వ్యాపారంలో ఉన్నత స్థాయికి చేరుకుంటారు. అంతేకాకుండా వేతనం పెరిగి పదోన్నతి అందుకుంటారు. వ్యాపారస్తులకు కొత్త ఒప్పందాలు కుదురుతాయి. కష్టానికి తగిన ప్రతిఫలాన్ని కచ్చితంగా పొందుతారు. అనేకరకాల వ్యాపార అవకాశాలు మీ తలుపు తడతాయి. కష్టపడితే విజయం మీ సొంతమవుతుంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+