26న శ్రీకృష్ణ జన్మాష్టమి సందర్భంగా ఈ రాశులకు ధనయోగం

ఈనెల 26వ తేదీన శ్రీకృష్ణ జన్మాష్టమి. ప్రతి ఏడాది భాద్రపద మాసంలో కృష్ణ పక్ష అష్టమి తిథిరోజు ఇది వస్తుంది. జన్మాష్టమిని అందరూ మొదటిరోజు జరుపుకుంటే రెండోరోజు వైష్ణవులు జరుపుకుంటారు. శ్రీకృష్ణుడికి కొన్ని రాశులు అంటే చాలా ఇష్టం. వృషభరాశి, కర్కాటక రాశి, సింహరాశి, తులారాశిని ఇష్టపడతాడని జ్యోతిష్య పండితులు తెలియజేస్తున్నారు. ఆయన అనుగ్రహం వల్ల ఆరోజు వీరికి ఎంతో శుభప్రదంగా ఉంటుంది. జన్మాష్టమి సందర్భంగా వారికి ఏవిధంగా కలిసివస్తుందో తెలుసుకుందాం.

కర్కాటక రాశి
నిత్యం ఎదుర్కొంటున్న సమస్యలన్నీ పరిష్కారమవుతాయి. ఆర్థికంగా అనేక ప్రయోజనాలు పొందుతారు. ఎటువంటి అనారోగ్యం నుంచైనా విముక్తి కలుగుతుంది. కుటుంబ జీవితం బాగుంటుంది. కుటుంబ సభ్యుల మధ్య ఉన్న అపోహలు, అపార్థాలు తొలగిపోతాయి. ఆర్థికంగా ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. పెద్దల ఆరోగ్యం బాగుంటుంది.

august 26th lord krishna birthday and his Favourite Zodiac Signs details here

వృషభ రాశి
అన్ని పనుల్లో వీరు విజయం సాధిస్తారు. జీవితంలో మంచి పురోభివృద్ధి సాధ్యమవుతుంది. అత్యంత క్లిష్ట పరిస్థితుల్లో కూడా సులువుగా విజయాలు సాధిస్తారు. జీవిత భాగస్వామితో చెప్పి చేసే పనులన్నీ విజయవంతం అవుతాయి. దాంపత్య జీవితంలో భార్యాభర్తలిద్దరూ అన్యోన్యంగా ఉంటారు. పిల్లల నుంచి శుభవార్తలను అందుకుంటారు.

తులారాశి
అనుకున్న పనుల్లో సులువుగా విజయం సాధిస్తారు. ఎలాంటి పని చేపట్టినా డబ్బును సులువుగా సంపాదిస్తారు. ఎప్పటినుంచో వేధిస్తున్న అనారోగ్య సమస్యలన్నీ ఈ సమయంలో దూరమవుతాయి. అనుకున్న పనులు చేపడతారు. వ్యాపారంతోపాటు వృత్తిలో ఉన్నవారికి, ఉద్యోగస్తులకు ఈ సమయం కలిసివస్తుంది. ఈ రాశివారికి ఎంత కష్టపడితే అంత ఫలితం దక్కుతుంది.

సింహరాశి
ఈ రాశులవారు శ్రీకృష్ణుడి అనుగ్రహం సంపాదించి ధైర్యవంతులవుతారు. కృష్ణుడికి వీరు ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. ఇలా చేయడంవల్ల కోరుకున్న కోరికలన్నీ నెరవేరతాయి. చేపట్టిన పనుల్లో ఎదురవుతున్న ఆటంకాలు తొలగిపోతాయి. కుటుంబంలో సంతోషకరమైన వాతావరణం నెలకొంటుంది. ఆధ్యాత్మిక యాత్రలకు లేదంటే విహారయాత్రలకు కుటుంబ సభ్యులతో కలిసి ప్రయాణం చేస్తారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+