వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఇంట్లో భీమ్ ఎక్కడ ఉండాలి ? భీమ్ పెట్టే స్థలం ఆరోగ్య, ఐశ్వర్యాలను నిర్ణయిస్తోందా ?

|
Google Oneindia TeluguNews

మనం ఇంట్లో కాని వ్యాపార సంస్థలలో కానీ ఉద్యోగం చేసే ఆఫీసులో కానీ పొరపాటున కూడా భీమ్ క్రింద కూర్చుకుని పనులు చేయకూడదు. దీని వలన మానసిక స్థితిపై చెడు ప్రభావం చూపిస్తుంది. భీమ్ "దూలం" క్రింద పడుకోవడం కూడా అనుకూలం కాదు.

మీరు భీమ్‌కు క్రింద కూర్చుని పని చేస్తారా..? బీమ్ లేదా దూలం కింద కూర్చుని పని "వ్యవహారం" చేయవద్దు. ఇలా చేయడం వలన ఆరోగ్యంపై తీవ్రమైన ప్రభావం చూపుతుంది. భీమ్ అనేది ఇంటి యొక్క వ్యతిరేక శక్తిని సంపూర్ణంగా భరిస్తుంది. భీమ కింద కూర్చున్నట్టయితే ఆ వ్యతిరేక శక్తి కూర్చున్న వారిపైకి బదిలీ అవుతుంది. అందువలన ఆ స్థానంలో శాశ్వతంగా కూర్చోవడాన్ని మానుకోవాలి.

Bhim lie down is also not a good idea We should not work at home or business

ఇంట్లో లేదా ఆఫీసులోని బాత్‌రూమ్ ( టాయిలెట్స్ )లో భీమ్ ఉన్న మంచిది కాదు దీని వలన ఆరోగ్యంపై ప్రభావం చూపుతాయనే విషయాన్ని గుర్తుంచుకోవాలి. బాత్‌రూమ్‌లు, టాయి‌లెట్‌లు చాలా వ్యతిరేక శక్తిని ఫలితాలను కలిగిస్తాయి.

ముఖ్యంగా మనపై గాని ఇంట్లో గాని వ్యతిరేక ప్రభావాలు చుపేవి కొన్ని ఉంటాయి. అవేమిటో గమనిద్దాం. ఇంట్లో మనం ఉపయోగించని ఔషధాలు ఉన్నాయా అయితే వాటిని వెంటనే తొలగించాలి. ఆరోగ్యం ప్రకారం ఉపయోగించని ఔషధాలను మీ ఇంట్లో ఉంచడం వలన అవి ఆరోగ్యంపై ప్రభావం చూపుతాయి.

ఆరోగ్యమే మహాభాగ్యం సామెత గుర్తుకు తెచ్చుకోవాలి. శాస్త్ర సూచనలను స్పూర్తిగా తీసుకుని తమ దేహాలు తాము తినే ఆహారం, పీల్చే గాలి మొదలైన వాటిపై దృష్టి కేంద్రీకరించాలి. వ్యక్తుల యొక్క శారీరక, మానసిక శక్తిని పెంపొందించడం, దేహంలోని ఏడుచక్రాలను క్రియాత్మకం చేయడంలో వాస్తు ఎంతగానో దోహదపడుతుంది.

ఇల్లు, వ్యాపార సంస్థలు నిర్మించుకునేప్పుడు మనం కుర్చుని మంచి నిర్ణయాలు తీసుకునే చోటు, వంట చేసే చోట, పడుకునే చోట, వ్యాపారం చేసే చోట మనపై భీమ్ "దూలం"రాకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. సాధ్యమైనంత వరకు భీమ్ లు గోడలలో కలిసి పోయేలా నిర్మాణం చేసుకోవాలి. కొన్ని సందర్భాలలో వచ్చినట్లయితే అనుభవం కలిగిన వాస్తు పండితులకు చూపించి వారి సలహాలు స్వీకరించి తరుణోపాయం చేసుకోవాలి.

English summary
We should not work at home or business office at work or in the job, but also by mistake in the Bhim. This has a bad effect on mood. Bhim "lie down" is also not a good idea.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X