వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఏ తెలుగు సంవత్సరంలో పుట్టామో ఇట్టే పట్టేయొచ్చా?

By Pratap
|
Google Oneindia TeluguNews

సరదాగా అడిగిన ప్రశ్నకు మనం పుట్టిన ఇంగ్లీష్ సంవత్సరం అడగగానే టక్కున చెప్పేస్తాము,కాని ఏ తెలుగు సంవ‌త్స‌రంలో పుట్టారు అని అడుగుతే చెప్ప‌లేరు. అందుకే అందరికి ఉపయోగ పడడానికి ఈ క్రింద తెలిపిన టేబుల్ ప్రకారం మనం పుట్టిన ఇంగ్లీష్ సంవత్సరం తెలిస్తే చాలు తెలుగు సంవత్సరాన్ని తెలుసుకోవచ్చు.

Date of birth in Telugu New year can be traced

( 1867, 1927,1987,): ప్రభవ

(1868,1928,1988): విభవ

(1869,1929,1989): శుక్ల

(1870,1930,1990): ప్రమోదూత

(1871,1931,1991): ప్రజోత్పత్తి

(1872,1932,1992): అంగీరస

(1873,1933,1993)శ్రీముఖ

(1874,1934,1994): భావ

(1875,1935,1995): యువ

(1876,1936,1996): ధాత

(1877,1937,1997): ఈశ్వర

(1878,1938,1998): బహుధాన్య

(1879,1939,1999): ప్రమాది

(1880,1940,2000): విక్రమ

(1881,1941,2001): వృష

(1882,1942,2002): చిత్రభాను

(1883,1943,2003): స్వభాను

(1884,1944,2004): తారణ

(1885,1945,2005): పార్థివ

(1886,1946,2006): వ్యయ

(1887,1947,2007): సర్వజిత్

(1888,1948,2008): సర్వదారి

(1889,1949,2009): విరోది

(1890,1950,2010): వికృతి

(1891,1951,2011): ఖర

(1892,1952,2012): నందన

(1893,1953,2013): విజయ

(1894,1954,2014): జయ

(1895,1955,2015): మన్మద

(1896,1956,2016): దుర్ముఖి

(1897,1957,2017): హేవిళంబి

(1898,1958,2018): విళంబి

(1899,1959,2019): వికారి

(1900,1960,2020): శార్వరి

(1901,1961,2021): ప్లవ

(1902,1962,2022): శుభకృత్

(1903,1963,2023): శోభకృత్

(1904,1964,2024): క్రోది

(1905,1965,2025): విశ్వావసు

(1906,1966,2026): పరాభవ

(1907,1967,2027): ప్లవంగ

(1908,1968,2028): కీలక

(1909,1969,2029): సౌమ్య

(1910,1970,2030): సాదారణ

(1911,1971,2031): విరోదికృత్

(1912,1972,2032): పరీదావి

(1913,1973,2033): ప్రమాది

(1914,1974,2034): ఆనంద

(1915,1975,2035): రాక్షస

(1916,1976,2036): నల

(1917,1977,2037): పింగళ

(1918,1978,2038): కాళయుక్తి

(1919,1979,2039): సిద్దార్థి

(1920,1980,2040): రౌద్రి

(1921,1981,2041): దుర్మతి

(1922,1982,2042): దుందుభి

(1923,1983,2043): రుదిరోద్గారి

(1924,1984,2044): రక్తాక్షి

(1925,1985,2045): క్రోదన

(1926,1986,2046): అక్షయ

డా. యం. ఎన్. చార్య- శ్రీమన్నారాయణ ఉపాసకులు -9440611151
జ్ఞాననిధి , జ్యోతిష అభిజ్ఞ , జ్యోతిష మూహూర్త సార్వభౌమ"ఉగాది స్వర్ణ కంకణ సన్మాన పురస్కార గ్రహీత"
ఎం.ఏ జ్యోతిషం - పి.హెచ్.డి"గోల్డ్ మెడల్" , ఎం.ఏ తెలుగు (ఏల్) , ఎం. ఏ సంస్కృతం , ఎం.ఏ యోగా ,
యోగాలో అసిస్టెంట్ ప్రోఫెసర్ శిక్షణ ,పి.జి.డిప్లమా ఇన్ మెడికల్ ఆస్ట్రాలజి (జ్యోతిర్ వైద్యం) ,
పి.జి.డిప్లమా ఇన్ జ్యోతిషం, వాస్తు , మరియు రత్న శాస్త్ర నిపుణులు.
సునంద రాజన్ జ్యోతిష ,జాతక,వాస్తు కేంద్రం. తార్నాక-హైదరాబాద్.

English summary
Astrologer says that one can find out in which Telugu year we have born.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X