ఫిబ్రవరి 2019 శ్రీవిళంబి నామ సంవత్సర "మాఘమాసం"లో శుభముహూర్తములు
గమనిక:- ఈ నెలలో శుభ కార్యక్రమాలకు శుభముహూర్తాలు మొత్తం ఎన్ని ఉన్నాయో అనే విషయంగా సామూహికంగా అందరిని,అన్ని ప్రాంతాల వారిని దృష్టిలో పెట్టుకుని ముహూర్తాలు తెలియ జేయడం జరుగుతున్నది.మీకు కావలసిన "మూహూర్త సమయం" కొరకు మీ వ్యక్తిగత జాతక పరిశీలన చేయించుకుని,మీ జన్మనామం లేదా వ్యహార నామ ఆధారంగా ముహూర్తాల కొరకు మీకు అందుబాటులో ఉన్న అనుభవజ్ఞులైన జ్యోతిష పండితులను సంప్రదించి వారికి దక్షిణ,తాంబూలాదులనిచ్చి,మీ తారబలం,చంద్రబలం,గురుబలం,దశబలం,గోచారబలం మొదలగు విషయలపై పరిశోధన చేయించుకుని సరియైన మూహూర్తాన్ని అడిగి తెలుసుకోగలరు. జై శ్రీమన్నారాయణ.

6-2-2019 బుధవారం
ఉపనయనాలకు
అక్షరాభ్యాసలకు
గృహారంభాలకు
గృహాప్రవేశాలకు
నిశ్చయతాంభూలాదులకు
వివాహాలకు
మత్స్యయంత్ర స్థాపనలకు
అన్నప్రాసనకు
పుట్టువెంట్రుకలుతీయుటకు
7-2-2019 గురువారం
నిశ్చయతాంభూలాదులకు
వివాహాలకు
ఉపనయనాలకు
పుట్టువెంట్రుకలుతీయుటకు
మత్స్యయంత్ర స్థాపనలకు
అన్నప్రాసనకు
అక్షరాభ్యాసలకు
గృహాప్రవేశాలకు
సీమంతమునకు
శంకుస్థాపనలకు
వ్యాపారాలకు
8-2-2019 శుక్రవారం
వివాహాలకు
గృహాప్రవేశాలకు
9-2-2019 శనివారం
వివాహాలకు
ఉపనయనాలకు
గృహారంభాలకు
గృహాప్రవేశాలకు
అక్షరాభ్యాసలకు
పుట్టువెంట్రుకలుతీయుటకు
శంకుస్థాపనలకు
మత్స్యయంత్ర స్థాపనలకు
బోరింగ్,నూతులు తవ్వుటకు
అన్నప్రాసనకు
10-2-2019 ఆదివారం
వివాహాలకు
ఉపనయనాలకు
గృహారంభాలకు
గృహాప్రవేశాలకు
బోరింగులు వేసుకునుటకు
అక్షరాభ్యాసలకు
పుట్టువెంట్రుకలుతీయుటకు
నిశ్చయతాంభూలాదులకు
సీమంతమునకు
వ్యాపారాలకు
11-2-2019 సోమవారం
అన్నప్రాసనకు
అక్షరాభ్యాసలకు
ఉపనయనాలకు
వివాహం
శంకుస్థాపనలకు
మత్స్యయంత్ర స్థాపనలకు
గృహారంభాలకు
గృహాప్రవేశాదులు
అక్షరాభ్యాసలకు
మత్స్యయంత్ర స్థాపనలకు
వ్యాపారాలకు
పుట్టువెంట్రుకలుతీయుటకు
13-2-2019 బుధవారం
వివాహం
గృహాప్రవేశాదులు
14-2-2019 గురువారం
అక్షరాభ్యాసలకు
ఉపనయనాలకు
వివాహం
గృహారంభాలకు
గృహాప్రవేశాదులు
ఉపనయనాలకు
పుట్టువెంట్రుకలుతీయుటకు
వ్యాపారాలకు
నూతన వస్త్రాలకు
అన్నప్రాసనకు
నిశ్చయతాంభూలాదులకు
వ్యాపారాలకు
బోరింగులు వేసుకునుటకు
15-2-2019 శుక్రవారం
వివాహం
గృహారంభాలకు
గృహాప్రవేశాదులు
ఉపనయనాలకు
విద్యా,వ్యాపారాలకు
నిశ్చయతాంభూలాదులకు
అన్నప్రాసనకు
సీమంతమునకు
పుట్టువెంట్రుకలుతీయుటకు
16-2-2019 శనివారం
ఉపనయనాలకు
వివాహం
గృహాప్రవేశాదులు
ఉపనయనాలకు
గృహారంభాలకు
17-2-2019 ఆదివారం
వివాహం
ఉపనయనాలకు
గృహారంభాలకు
సీమంతమునకు
నిశ్చయతాంభూలాదులకు
అక్షరాభ్యాసలకు
మత్స్యయంత్ర స్థాపనలకు
అన్నప్రాసనకు
విద్యా,వ్యాపారాలకు
18-2-2019 సోమవారం
గృహారంభాలకు
గృహాప్రవేశాదులు
అక్షరాభ్యాసలకు
సీమంతమునకు
అన్నప్రాసనకు
పుట్టువెంట్రుకలుతీయుటకు
ఉపనయనాలకు
21-2-2019 గురువారం
గృహారంభాలకు
గృహాప్రవేశాదులు
ఉపనయనాలకు
అక్షరాభ్యాసలకు
దేవతాప్రతిష్టలకు
మత్స్యయంత్ర స్థాపనలకు
వివాహం
అన్నప్రాసనకు
నిశ్చయతాంభూలాదులకు
22-2-2019 శుక్రవారం
గృహారంభాలకు
గృహాప్రవేశాదులు
వివాహం
ఉపనయనాలకు
అక్షరాభ్యాసలకు
అన్నప్రాసనకు
పుట్టువెంట్రుకలుతీయుటకు
నిశ్చయతాంభూలాదులకు
23-2-2019 శనివారం
గృహారంభాలకు
గృహాప్రవేశాదులు
వివాహం
అక్షరాభ్యాసలకు
అన్నప్రాసనకు
పుట్టువెంట్రుకలుతీయుటకు
నిశ్చయతాంభూలాదులకు
విద్యా,వ్యాపారాలకు
24-2-2019 ఆదివారం
గృహారంభాలకు
వివాహం
ప్రతిష్టలకు
ఉపనయనాలక
అన్నప్రాసనకు
అక్షరాభ్యాసలకు
పుట్టువెంట్రుకలుతీయుటకు
నిశ్చయతాంభూలాదులకు
28-2-2019 గురువారం
వివాహం
ఉపనయనాలకు
అన్నప్రాసనకు
అక్షరాభ్యాసలకు
పుట్టువెంట్రుకలుతీయుటకు
నిశ్చయతాంభూలాదులకు
శంఖుస్థాపనలకు
*** ~(సాధారణ శుభసమయాలు)~ ***
ఈ సాధారణ శుభసమయాలలో సామాన్యమైన వ్యాపార వ్యవహారాలకు,మత్స్యయంత్ర స్థాపనలకు,ప్రయాణాలకు,రిజర్వేషన్ అడ్వాన్స్ బుక్కింగులకు,ఆపరేషన్లకు,నామకరణములకు,శాంతి ప్రక్రియలకు ఉద్యోగ దరాకాస్తులు మొదలైన సాధారన శుభసందర్భాన్ని అనుసరించి మీ తారబలం ఈ క్రింద తెలిపిన సమయాలను ఉపయోగించుకొనుటకు ఉపయోగ పడుతుంది.
తేది 6-2-2019 బుధవారం ***
తేది 7-2-2019 గురువారం***
తేది 8-2-2019 శుక్రవారం***
తేది 9-2-2019 శనివారం***
తేది 10-2-2019 ఆదివారం***
తేది 11-2-2019 సోమవారం***
తేది 14-2-2019 గురువారం***
తేది 15-2-2019 శుక్రవారం***
తేది 17-2-2019 ఆదివారం***
తేది 18-2-2019 సోమవారం***
తేది 21-2-2019 గురువారం***
తేది 22-2-2019 శుక్రవారం***
తేది 23-2-2019 శనివారం***
తేది 24-2-2019 ఆదివారం***
తేది 28-2-2019 గురువారం***
--- డా.యం.ఎన్.చార్య, ప్రముఖ అంతర్జాతీయ జ్యోతిష పండితులు -9440611151












Click it and Unblock the Notifications