మే 5న చంద్ర గ్రహణం.. ఈ 3 రాశులకు ఐశ్వర్యం

lunar eclipse: జ్యోతిషశాస్త్రంలో చంద్రగ్రహణం, సూర్యగ్రహణాలను ప్రత్యేక ఖగోళ సంఘటనలుగా భావిస్తారు. ఈ గ్రహణాలు ప్రజల జీవితాలపై పెను ప్రభావాన్ని చూపుతాయి. ఈ ఏడాది తొలి చంద్రగ్రహణం మే 5వ తేదీన ఏర్పడబోతోంది. ఉదయం 8.45 గంటలకు ప్రారంభమై.. 6వ తేదీ తెల్లవారుజామున ఒంటి గంటకు ముగుస్తుంది. 2023 సంవత్సరంలో ఏర్పడే ఈ మొదటి చంద్రగ్రహణాన్ని పెనుంబ్రల్ చంద్రగ్రహణం అంటారు. సుతక్ కాలం భారతదేశంలో చెల్లనప్పటికీ ఈ గ్రహణం అన్ని రాశులవారిని ప్రభావితం చేస్తుందని పండితులు చెబుతున్నారు. ఈ గ్రహణం కారణంగా మూడు రాశుల వారు ప్రయోజనాన్ని పొందనున్నారు. అవేంటో తెలుసుకుందాం.

మేషరాశి
చంద్రగ్రహణం ఈ రాశి వారికి ఎంతో ఉపయుక్తంగా ఉంటుంది. వ్యాపారంలో పురోగతి కనపడుతుంది. ఉద్యోగులు పదోన్నతి పొందుతారు. నిరుద్యోగులకు కొత్త ఉద్యోగావకాశాలు లభిస్తాయి.

first lunar eclipse on may 5th 2023

సింహరాశి
మే 5న జరగనున్న చంద్రగ్రహణం సింహ రాశి వారికి ప్రయోజనాన్ని కలిగిస్తుంది. ఈ సమయంలో కొత్త పనిని ప్రారంభించడం లాభాన్నిస్తుంది. కోర్టు కేసుల్లో విజయం లభిస్తుంది. మతపరమైన కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటారు.

మకరరాశి
మకర రాశి వారికి చంద్రగ్రహణం శుభసంకేతాలను పంపిస్తోంది. వ్యాపారస్తులు కొత్త వ్యాపారం ప్రారంభించడానికి ఇది మంచి అనుకూల సమయం. పదోన్నతి పొందుతారు. అంతేకాదు.. ఉన్నతాధికారుల నుంచి సహకారం అందుతుంది. ఏదైనా ఆస్తి లేదంటే వాహనాన్ని కొనుగోలు చేయవచ్చు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+