అదృష్టం అన్నివైపుల నుంచి ఈ రాశులను దిగ్బంధించింది
గ్రహాల రాకుమారుడు బుధుడు, దేవతల గురువైన బృహస్పతి తమ సొంత రాశుల్లోకి ప్రవేశించినప్పుడు దిగ్బల రాజయోగం ఏర్పడుతోంది. అలాగే శుక్రుడు, చంద్రుడు 4వ స్థానంలో, శని 7వ స్థానంలో, కుజుడు, సూర్యుడు 10వ స్థానంలో ఉన్నప్పుడు ఈ యోగం కలుగుతుంది. దీనివల్ల ధనయోగాలు, రాజయోగాలు కలిగి మానవుల వ్యక్తిగత జీవితాలను కుదుటపడతాయని పండితులు తెలియజేస్తున్నారు. ఆయా రాశుల వివరాలను తెలుసుకుందాం.
ధనుస్సు రాశి
ఉద్యోగంలో ఉన్నత స్థాయికి చేరుకుంటారు. బాగా డబ్బుకన్న కుటుంబానికి చెందిన వ్యక్తితో పెళ్లి కుదురుతుంది. వ్యక్తిగతంగా ఉన్న సమస్యల నుంచి బయటపడతారు. రాజకీయంగా పలుకుబడి పెరుగుతుంది. ప్రముఖులు, ఉన్నతాధికారులతో పరిచయం కలుగుతుంది.

మీన రాశి
సమాజంలో హోదా పెరుగుతుంది. నిరుద్యోగులకు మంచి అవకాశాలు లభిస్తాయి. ఆదాయం పెరుగుతుంది. విదేశీ అవకాశాలు వస్తాయి. ఉద్యోగంలో పదోన్నతికి అవకాశం ఉంది. డబ్బును పొదుపు చేస్తారు. కొన్నింటిలో పెట్టుబడి పెడతారు.
వృషభ రాశి
ఉద్యోగంలో హోదా పెరుగుతుంది. సమాజంలో మంచి పరిచయాలు ఏర్పడతాయి. ఆస్తి వివాదాలు పరిష్కారమవుతాయి. ఏ ప్రయత్నం తలపెట్టినా విజయం సాధిస్తారు. ఇల్లు, వాహనం కోసం చేసే ప్రయత్నాలు సఫలీకృతమవుతాయి.
మిథున రాశి
ప్రముఖులతో పరిచయాలు కలుగుతాయి. పేరు ప్రఖ్యాతులు సంపాదిస్తారు. ఆదాయం పెరుగుతుంది. అందుకు బంధువులు, స్నేహితులు సాయం చేస్తారు. కుటుంబంలో శుభకార్యం ఉంది. సమాజంలో హోదా పెరుగుతుంది. పిల్లలు లేనివారికి పిల్లలు కలుగుతారు.
కన్యా రాశి
ప్రేమలో ఉన్నవారు విజయం సాధిస్తారు. ఆస్తి వివాదాల సమస్యలు తీరి విలువైన ఆస్తి చేతికి అందుతుంది. సమాజంలో ఉన్నత స్థాయిలో ఉన్న వ్యక్తులతో పరిచయాలు కలుగుతాయి. వీరికి దిగ్బల యోగం 18 నెలలు ఉంటుంది. ఇల్లు, వాహన యోగం ఉంది.
-
జన్మ నక్షత్రం పునర్వసు, పుష్యమి, ఆశ్లేష ఉన్నవారి ఏప్రిల్ నెల జాతక ఫలం -
ఖాళీ స్థలం ఉంది కదా అని గది కడుతున్నారా? కానీ వాస్తు ఏం చెబుతోందో తెలుసా? -
వాస్తు ప్రకారం ఇంట్లో డస్ట్‌బిన్ ఎక్కడ పెడుతున్నారు? -
మఖా నక్షత్రంలోకి కేతువు సంచారం.. మకరరాశితో సహా ఆ రాశులవారికి పండుగే! -
ఏప్రిల్ లో అదృష్ట లక్ష్మి వరించే రాశులివే! -
today rashiphalalu: నేడు కేతువుతో సహా ముఖ్య గ్రహాలు వీరికి ఇస్తున్నాయి సిరిసంపదలు! -
నవ పంచమ రాజయోగంతో ఏప్రిల్ లో వీరికి జాక్ పాట్.. తగ్గేదే లేదు! -
today rashiphalalu: శ్రీరామనవమి నాడు వీరికి నవవిధ శుభాలు ప్రసాదించిన అద్భుత యోగాలు -
జన్మ నక్షత్రం రోహిణి, మృగశిర, ఆరుద్ర ఉన్నవారి ఏప్రిల్ నెల జాతక ఫలం -
100ఏళ్ల తర్వాత శని మంగళ యుతి.. ఏప్రిల్ లో ఈ రాశులకు డబ్బే డబ్బు! -
ఆసియాలోనే అతిపెద్ద, ప్రపంచంలో నాలుగో అతిపెద్ద విమానాశ్రయాన్ని ప్రారంభించనున్న ప్రధాని మోదీ -
వంట గ్యాస్ బుక్ చేసినా రావటం లేదా, ఇలా చేయండి.. వెంటనే..!!












Click it and Unblock the Notifications