సెప్టెంబరు 18న చంద్ర గ్రహణం.. ఈ రాశులకు భోగభాగ్యాలు

హిందూ మతం క్యాలెండర్ ప్రకారం ఈ ఏడాది రెండు చంద్ర గ్రహణాలు ఏర్పడతాయి. మొదటి చంద్ర గ్రహణం ఈ ఏడాది మార్చి 25వ తేదీన హోలీ పర్వదినం రోజు సంభవించింది. రెండోది, చివరిదైన చంద్ర గ్రహణం వచ్చే నెల శుక్లపక్ష పౌర్ణమిరోజు 18వ తేదీన ఏర్పడబోతోంది. గ్రహణానికి తొమ్మిది గంటలకు ముందుగా సూతక్ కాలం ప్రారంభమవుతుంది. అయితే ఇది కూడా మన దేశంలో కనిపించదు కాబట్టి సూతక్ కాలం చెల్లదు. వృషభం, సింహం, ధనుస్సు, మకర రాశి వారికి అద్భుతమైన ఫలితాలను ప్రసాదిస్తూ కర్కాటకం, కన్య, మేషం, మిథునం, కుంభం, వృశ్చికం, మీన రాశులకు మాత్రం వ్యతిరేక ఫలితాలను ప్రసాదిస్తోంది.

ఖగోళ పరంగా జరిగే పరిణామం
భూమి సూర్యుడి చుట్టూ తిరుగుతుంది. చంద్రుడు భూమి చుట్టూ తిరుగుతుంటాడు. సూర్యుడికి, చంద్రుడికి మధ్య భూమి వచ్చిన సమయంలో చంద్ర గ్రహణం సంభవిస్తుంది. ఇలాంటి పరిణామం చోటుచేసుకున్నప్పుడు సూర్యుడి కాంతి చంద్రుడిని చేరకపోవడంతో భూమి నీడ చంద్రుడిపై పడుతుంది. ఖగోళపరంగా జరిగే ఈ పరిణామాన్ని చంద్ర గ్రహణం అని పిలుస్తారు.

four zodiac signs are very lucky due to this year second and last lunar eclipse september 18th

నియమాలు అవసరం లేదు
సెప్టెంబరు 18వ తేదీ ఉదయం 6.11 గంటలకు చంద్ర గ్రహణం ప్రారంభమై ఉదయం 10.17 గంటలకు ముగుస్తుంది. మొత్తం నాలుగు గంటల ఆరు నిముషాలు ఉంటుంది. ఈ రెండో చంద్ర గ్రహణం ఉత్తర అమెరికా, దక్షిణ అమెరికా, ఐరోపా, హిందూ మహాసముద్రం, ఆఫ్రికా, అట్లాంటిక్, పసిఫిక్, ఆర్కిటిక్, అంటార్కిటికాలోని కొన్ని ప్రాంతాల్లోనే కనిపిస్తుంది. మనదేశంలో కూడా కనిపించదు. గ్రహణ ప్రభావం మాత్రం మనదేశంలోని పశ్చిమ దిశ నగరాల్లో కనిపిస్తుంది.

గ్రహణం ప్రారంభమయ్యే సమయానికి భారతదేశంలో చంద్రుడు అస్తమించి ఉంటాడు. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం సూర్య గ్రహణం, చంద్ర గ్రహణం మొత్తం 12 రాశులపై మంచి, చెడు ప్రభావాలను కలిగిస్తుంటుంది. ఈ సంవత్సరం శుభ ఫలితాలను ధనుస్సు, మకరం, సింహం, వృషభరాశివారు అందుకుంటున్నారు. ఈ రాశులవారి జీవితాల్లో చంద్ర గ్రహణం ఎంతో సంతోషాన్ని నింపుతుంది. పండితులు తెలియజేస్తున్న ప్రకారం సూతక్ కాలం వర్తించదు కాబట్టి ఇక్కడ ఎటువంటివి పాటించాల్సిన అవసరంలేదు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+