మార్చి 14 నుంచి ఈ రాశులకు చాలా బాగుంది.. ఒకసారి చదవండి

మనం చేసిన కర్మల ప్రకారం ఫలితాలను ప్రసాదిస్తాడు శని భగవానుడు. నీతి, నిజాయితీగా ఉండేవారికి, మంచి పనులు చేసేవారికి రెట్టింపు ఫలితాలను ఇస్తాడు. చెడు పనులు చేసేవారికి కూడా రెట్టింపు స్థాయిలో వారి కర్మలకు తగ్గ ఫలితాలనే పొందుతారు. శనిదేవుడు వచ్చే నెల 14వ తేదీన హోలీ పర్వదినం నుంచి మీనరాశిలోకి ప్రవేశిస్తున్నాడు.

శని సంచారంలో మార్పు కొన్ని రాశులవారికి అదృష్టాన్ని మోసుకొస్తోంది. శనిదేవుడు రాశిని మార్చుకునే సమయంలో రాగి, ఇనుము, వెండి, బంగారం తాసుపై స్వారీ చేస్తూ వెళతారు. ఈ నాలిగింటిలో ఒకరకం తాసుపై స్వారీ చేస్తాడు. ఈ సారి వెండి తాసుపై స్వారీ చేస్తూ వెళుతుండటంవల్ల నాలుగు రాశులకు అత్యంత శుభప్రదం అని చెప్పొచ్చు.

four zodiac signs very lucky and get jackpot due to after holi festival Saturn will enter pisces

వృశ్చిక రాశి
ప్రేమలో ఉన్నవారు విజయాన్ని సాధించడంతోపాటు వివాహానికి ప్రతిపాదనలను అందుకుంటారు. వ్యాపారస్తులకు మంచి లాభాలున్నాయి. కొత్తగా వాహనాన్ని, కొత్తగా భూమిని లేదంటే ప్లాట్ ను కొనుగోలు చేస్తారు.

మకర రాశి
పిల్లలకు సంబంధించి శుభవార్తను అందుకుంటారు. వ్యాపారంలో, వృత్తిలో వృద్ధి ఉండటంవల్ల మానసిక ఒత్తిడి తొలగిపోయి ప్రశాంతంగా ఉంటారు. ప్రత్యర్థులపై విజయం ఉంది. ఆదాయం పెరగడంతో బ్యాంకులో డబ్బు పెరుగుతుంది. దాంపత్య జీవితంలో ఉన్న గొడవలన్నీ సద్దుమణిగి సంతోషంగా ఉంటారు.

కర్కాటక రాశి
ఈ రాశివారు చేపట్టే ప్రతి పని సులభంగా అవుతుంది. మంచి ఫలితాలు వస్తాయి. వ్యాపారస్తులకు మంచి లాభాలున్నాయి. ఆదాయం పెరగడంతోపాటు పొదుపు చేస్తారు. కొత్తగా ఆదాయం సంపాదించే వనరులు తోడవుతాయి. ఆర్థికంగా బలపడతారు.

తులారాశి
వ్యాపారంలో పెట్టుబడులు పెడతారు. వాటి నుంచి మంచి లాభాలను ఆర్జిస్తారు. ఉద్యోగస్థులకు పదోన్నతి ఉంది. న్యాయ సంబంధిత వ్యవహారాల్లో విజయం మీవైపే ఉంటుంది. భూమి లేదంటే ఇతర స్థిరాస్తులకు సంబంధించినవాటిల్లో పెట్టుబడి పెడతారు. వీటినుంచి లాభాలను పొందుతారు. పోటీ పరీక్షలకు సిద్ధపడుతున్న విద్యార్థులకు విజయం అందుబాటులో ఉంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+