ఏప్రిల్ 15 వరకు ఈ రాశులకు తిరుగులేదు
సూర్యుడు ప్రతి 30 రోజులకు ఒకసారి తన రాశిని మారుస్తుంటాడు. ఇప్పుడు మకర రాశిలోకి ప్రవేశించడాన్ని మకర సంక్రాంతి అంటారు. జ్యోతిష్యం ప్రకారం రెండు సంక్రాంతులుంటాయి. ఒకటి మకర సంక్రాంతి అయితే, మరొకటి కర్కాటక సంక్రాంతి. సూర్యుడు దక్షిణాయనం నుండి ఉత్తరాయణానికి మారతాడు. ఇప్పటి నుంచి అత్యంత పుణ్యకాలం ప్రారంభం అవుతుంది. సూర్యుడు మకర రాశిలోకి ప్రవేశించినప్పుడు ఏప్రిల్ 15వ తేదీ వరకు ఆ ప్రభావం ఉంటుంది. కుజుడు, బృహస్పతి, శనితో సంబంధాలను ఏర్పరుచుకుంటాడు. దీనివల్ల శని, కుజుడి మధ్య కూడా అనుబంధం ఏర్పడుతుంది.
కన్యారాశి
ఈ రాశివారు తల స్నానం చేసి ధ్యానం చేయాలి. తర్వాత నల్ల మినపప్పును దానం చేయడంవల్ల అనేక శుభ వార్తలను అందుకుంటారు. శుభ ఫలితాలు కలుగుతాయి. గర్భిణీలు ఎంతో జాగ్రత్తగా ఉండాలి. కుటుంబంలో వివాదాలు తలెత్తుతాయి. వాటిని పరిష్కరించుకోవాలి.

వృషభ రాశి
ఎముక సమస్యలు, కడుపు సమస్యలు, వాపు లాంటి అనారోగ్య సమస్యలు తలెత్తుతాయి. ప్రయాణం చేసే సమయంలో కూడా ఎంతో అప్రమత్తంగా ఉండాలి. వీరు నల్ల మినపప్పును దానం చేయడం వల్ల సమస్యల నుంచి బయటపడటంతోపాటు శుభ ఫలితాలు కలిగి ఆనందంగా ఉంటారు.
మిథున రాశి
ఈ రాశివారు మానసిక ఒత్తిడిని ఎదుర్కుంటారు. అవసరమైన కొత్త బియ్యం, నెయ్యి వంటివి దానం చేస్తే గ్రహ దోషాల నుంచి బయటపడతారు. రుణ సమస్యలకు సంబంధించిన విషయాల్లో జాగ్రత్త వహించాలి. డబ్బు విషయంలో కూడా అలాగే ఉండాలి. ప్రమాదాలు జరుగుతాయి. ఎంత జాగ్రత్తగా ఉంటే అంత మంచిది. అత్యవసరమైతేనే డ్రైవింగ్ చేయడం మంచిది. లేదంటే పబ్లిక్ వాహనాలను ఉపయోగించండి.
మేష రాశి
వీరికి విజయాలు దక్కుతాయి. కెరీర్ పరంగా అద్భుతంగా ఉంటుంది. అనారోగ్య సమస్యలన్నీ తొలగిపోతాయి. మకర సంక్రాంతి రోజు పేదలకు నువ్వులు, బెల్లం దానం చేస్తే బాగా కలిసివస్తుంది. అంతేకాకుండా తమకు తోచినరీతిలో పేదలకు అన్నదానం చేస్తే చాలా మంచిది. మూగజీవులకు ఆహారం పెట్టండి. పైనున్న పెద్దలు బాగుండాలని కోరుకుంటూ ఈ దానాలు చేయడంతోపాటు నవగ్రహాలకు ప్రదక్షిణ చేసి సూర్యుడిని పూజించండి.
-
వాస్తు ప్రకారం దేవుడి గది ప్రత్యేకంగా ఉండాలా? మరణించినవారి ఫొటోలు ఉండొచ్చా? -
జన్మ నక్షత్రం శ్రవణం, ధనిష్ట, శతభిష ఉన్నవారి ఏప్రిల్ నెల జాతక ఫలం -
ఏప్రిల్ లో చతుర్గ్రాహి యోగంతో వీరు ఏనుగు కుంభస్థలం బద్దలుకొట్టి సంపన్నులవుతారు -
జన్మ నక్షత్రం విశాఖ, అనురాధ, జ్యేష్ఠ ఉన్నవారి ఏప్రిల్ నెల జాతక ఫలం -
today rashiphalalu:నేడు ముఖ్య గ్రహాల సంచారంతో వీరింటికి ధనలక్ష్మి! -
today rashiphalalu:నేడు ముఖ్య గ్రహాల సంచారంతో వీరు నక్కతోక తొక్కుతున్నారు! -
శుక్ర సంచారంతో ఏప్రిల్ లో ఈ రాశులవారికి గడ్డుకాలం.. జాగ్రత్త! -
పెళ్లికి రెడీ అయిన యంగ్ కపుల్.. -
లబ్దిదారులకు రెండు ఉచిత వంటగ్యాస్ సిలిండర్లు, రూ. 2,500 రీఛార్జ్ రేషన్ కార్డ్ -
మళ్లీ మొదలెట్టావా పాప.. ప్రెగ్నెన్సీ నిజమేనా? -
Tamil Nadu Survey: తమిళనాడు పోరు ఏకపక్షమే- తేల్చేసిన లోక్ పోల్ సర్వే..! -
విజయ్ దేవరకొండపై ఆ స్టార్ హీరో భార్య సీక్రెట్ లవ్.. పెళ్లయినా ఆగని..!












Click it and Unblock the Notifications