104 ఏళ్ల తర్వాత అద్భుతం.. ఈ రాశులకు అఖండ ధనయోగం

ఏడాది నుంచి ఎదురుచూస్తున్న విజయదశమి రానే వచ్చేసింది. ఆశ్వయుజ మాసంలో దేవీ నవరాత్రులను ఎంతో వైభవంగా, కన్నుల పండువగా దేశవ్యాప్తంగా నిర్వహిస్తారు. అక్టోబరు మూడో తేదీ నుంచి 12వ తేదీ వరకు జరిగే శరన్నవరాత్రి ఉత్సవాల సమయంలో దుర్గాదేవి ఆశీస్సులు అన్ని రాశులవారికి లభించనున్నాయి. కొన్ని రాశులకైతే అద్భుతమైన యోగాలవల్ల ఆర్థిక ప్రయోజనాలు సిద్ధించబోతున్నాయి. తొమ్మిది రోజులపాటు అమ్మవారికి తొమ్మిది రకాల నైవేద్యాలను సమర్పిస్తారు. చెడుపై మంచి గెలుపునకు గుర్తుగా విజయ దశమిని జరుపుకుంటాం. దాదాపు 104 సంవత్సరాల తర్వాత దేవీ నవరాత్రుల్లో గొప్ప యోగాలు వస్తున్నాయి. వీటి ప్రభావం ఏయే రాశులవారిపై ఉంటుందో తెలుసుకుందాం.

మేష రాశి
వీరికి ఆకస్మిక ధనలాభం కలుగుతుంది. అన్నదమ్ములతో ఉన్న విభేదాలన్నీ పరిష్కారమవుతాయి. లాటరీలు తగిలే అవకాశం కనపడుతోంది. విందులు, వినోదాలతో జీవితాన్ని గడుపుతారు. అనుకోని రీతిలో డబ్బులు వచ్చిపడతాయి.

four zodiac signs will get more money and unexpected monedy due to after 104 years rare raja yoga in dussehra navaratri

మిథునం
తండ్రి వైపు నుంచి ఆస్తులు లభిస్తాయి. న్యాయపరమైన వివాదాల్లో ఉన్న కేసుల్లో విజయం లభిస్తుంది. బంధువులతో మంచి సంబంధాలు ఏర్పడతాయి. ఆకస్మిక ధనలాభం ఉంది. ఎంత శ్రమ పడితే అంత డబ్బు లభిస్తుంది. వాటిని పొదుపు చేయడం అనేది సరైన రీతిలో చేస్తే భవిష్యత్తులో మంచి రాబడులను ఇస్తాయి.

ధనస్సురాశి
ప్రభుత్వ ఉద్యోగులు ఎప్పటినుంచో కంటున్న కల నెరవేరుతుంది. మీవల్ల గతంలో లాభం పొందినవారు అండగా నిలుస్తారు. లాటరీలు తగిలే అవకాశం కనపడుతోంది. ఎటువంటి పరిస్థితుల్లోను ఇతరులతో వివాదాలకు వెళ్లొద్దు. ఈ సమయం కలిసివచ్చే సమయం. వివాదాలవల్ల అది జారిపోయే అవకాశం ఉంటుంది.

తులారాశి
ఇన్ని సంవత్సరాలుగా పడిన కష్టం డబ్బుల రూపంలో మీ ముందుకు వస్తుందని చెప్పొచ్చు. కొత్త ఇంటిని, లేదంటే స్థలాన్ని కొనుగోలు చేస్తారు. రియల్ ఎస్టేట్ రంగంలో పెట్టుబడి పెడితే వాటినుంచి అఖండ ధనలాభం లభిస్తుంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+