31న శని మహాదశతో ఈ రాశులకు అఖండ ధనయోగం

శనిదేవుడు కర్మ ఫలదాత. న్యాయదేవత. చేసిన కర్మల ప్రకారం ఫలితాలను ప్రసాదిస్తుంటాడు. శని అంటే అందరూ భయపడుతుంటారు. కానీ ఎంతో మంచి కూడా చేస్తాడు. వచ్చేనెల 15వ తేదీ నుంచి సంచార దశలో ఉంటాడు. దీనివల్ల కొన్ని రాశులవారు జీవితంలో కోరుకున్నవి సాధిస్తారు. 31వ తేదీన దీపావళిని అందరూ అద్భుతంగా జరుపుకుంటాడు. ఆరోజు శనిదేవుడి మహాదశ ఉంది. ఈ దశ వల్ల భారీ ప్రయోజనాలు పొందేవారి వివరాలను తెలుసుకుందాం.

వృశ్చిక రాశి
ఈ రాశివారికి విదేశాలకు వెళ్లే అవకాశం లభిస్తుంది. పిల్లల నుంచి శుభవార్తలను వింటారు. వ్యాపారస్తులకు మంచి ప్రయోజనాలున్నాయి. వ్యాపారాలు బాగా పుంజుకుంటాయి. మంచి లాభాలు కలుగుతాయి. ఆరోగ్యం చాలా బాగుంటుంది. పెద్దల ఆరోగ్యంపై కొంచెం శ్రద్ధ పెట్టాలి. కుటుంబ సభ్యుల మధ్య అనుబంధం బలపడుతుంది.

four zodiac signs will get unexpected money and happy life due to shani mahadasha from october 31st

మకర రాశి
శనిదేవుడి దయతో ఈ రాశివారు భారీ లాభాలను పొందుతారు. వ్యాపారస్తులు భారీ పెట్టుబడులు పెట్టడానికి ఇది మంచి సమయం. కుటుంబ సభ్యుల మధ్య సఖ్యత పెరుగుతుంది. విద్యార్థులకు ఇది మంచి సమయం. వీరికి త్వరలోనే విదేశీ యానం చేసే అవకాశం ఉంది.

కర్కాటక రాశి
ఎంత కష్టపడి పనిచేస్తే అంత లాభం పొందుతారు. అనుకున్న సమయంలో అనుకున్నట్లుగా పనులు పూర్తవుతాయి. ఆరోగ్యం మెరుగుపడటంతోపాటు పెద్దల ఆరోగ్యం కూడా బాగుంటుంది. అదృష్టం తోడుండటంవల్ల అన్ని పనుల్లో విజయం లభిస్తుంది.

కుంభరాశి
దీపావళి తర్వాత ఏ పని ప్రారంభించినా విజయవంతమవుతారు. అలాగే కొత్త వ్యాపారాలు ప్రారంభించడానికి ఇది అనువైన సమయం. శని దశ వల్ల బాధలే కాదు సుఖాలు ఉంటాయని నిరూపితమవుతుంది. కోరుకున్న ఉద్యోగాన్ని పొందుతారు. ఉద్యోగం చేస్తున్నవారు మరో ఉద్యోగానికి మారడానికి అవకాశం ఉంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+