వృషభరాశి, కుంభరాశి నవంబరు నెల జాతక ఫలం

గ్రహాలు నిర్దిష్ట సమయంలో ఒక రాశి నుంచి మరో రాశికి సంచారం చేస్తుంటాయి. ఇలా సంచారం చేసే క్రమంలో కొన్ని అరుదైన యోగాలను ఏర్పరుస్తుంటాయి. ఇలా ఏర్పడే యోగాలవల్ల కొన్ని రాశులవారు అదృష్టవంతులవుతారు. 2026 నవంబరు నెలలో వృషభరాశి, కుంభరాశి వారికి గ్రహాల స్థితిగతుల ఆధారంగా ఫలితాలు ఎలా ఉండబోతున్నాయో పూర్తిగా తెలుసుకుందాం.

మేష రాశి, మీన రాశి నవంబరు నెల సమగ్ర జాతక ఫలం
మేష రాశి, మీన రాశి నవంబరు నెల సమగ్ర జాతక ఫలం

వృషభ రాశి

ఈ నెలలో వృషభ రాశి వారికి గ్రహాల సంచారం చాలా వరకు అనుకూలంగా ఉండి శుభ ఫలితాలను ఇస్తుంది. ఉద్యోగ రంగంలో ఉన్నవారికి అధికారుల సహకారం లభిస్తుంది. గతంలో మీపై వ్యతిరేకంగా ఉన్నవారు కూడా దారికొచ్చి మీకు సహకరిస్తారు. వ్యాపారస్తులకు లాభాల ప్రవాహం పెరుగుతుంది. నిలిచిపోయిన పనులు లేదా ప్రాజెక్ట్‌లు విజయవంతంగా పూర్తవుతాయి. ఆర్థికంగా మంచి పురోగతి ఉంటుంది.

Horoscope Predictions and results for these two zodiac signs Taurus and Aquarius for the month of November

పాత అప్పులు తీరిపోయే అవకాశాలున్నాయి. కొత్తగా ఇల్లు లేదా స్థలం కొనుగోలు చేయాలనే మీ కల నెరవేరే సమయం ఇది. కుటుంబంలో సంతోషకరమైన వాతావరణం ఉంటుంది. బంధుమిత్రులతో ఆనందంగా గడుపుతారు. ఆరోగ్యపరంగా గతంలో వేధించిన సమస్యల నుంచి ఉపశమనం లభిస్తుంది.

కుంభ రాశి, మీన రాశి నవంబరు నెల సమగ్ర జాతక ఫలం
కుంభ రాశి, మీన రాశి నవంబరు నెల సమగ్ర జాతక ఫలం

కుంభ రాశి

కుంభ రాశి వారికి ఈ నెలలో మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. శని ప్రభావం కారణంగా కొన్ని రంగాల్లో కాస్త ఒడిదుడుకులు ఎదురైనా, మీ పట్టుదలతో వాటిని అధిగమిస్తారు. ఉద్యోగంలో పనిభారం ఎక్కువగా ఉండే అవకాశం ఉంది. తోటి ఉద్యోగులతో లేదా పై అధికారులతో చిన్నపాటి మనస్పర్థలు రాకుండా ప్రశాంతంగా వ్యవహరించడం మంచిది. తొందరపాటు నిర్ణయాలకు దూరంగా ఉండాలి.

ఆదాయం తక్కువగా ఉండి, ఖర్చులు పెరిగే అవకాశం ఉంది. అనవసరమైన ఖర్చులను నియంత్రించుకోవడం చాలా ముఖ్యం. ఎవరికీ పెద్ద మొత్తంలో అప్పులుగా డబ్బు ఇవ్వడం గానీ, హామీలు ఉండటం గానీ చేయకండి. శారీరక శ్రమ కారణంగా అలసట పెరుగుతుంది. ఆహారపు అలవాట్ల విషయంలో తగు జాగ్రత్తలు తీసుకోవాలి. కుటుంబ సభ్యుల సహకారంతో కొన్ని ముఖ్యమైన వ్యక్తిగత సమస్యలు పరిష్కారమవుతాయి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+