వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

మీ ఆదాయం పెరగడం ఎలా ? ఇంట్లో ఏ వస్తువు ఎక్కడ పెట్టాలి ? జ్యోతిష్య నిపుణులు ఏం చెప్తున్నారు

|
Google Oneindia TeluguNews

డా.యం.ఎన్.చార్య - ప్రముఖ అంతర్జాతీయ జ్యోతిష పండితులు. హైదరాబాద్ - ఫోన్ : 9440611151

ప్రస్తుత జీవిత కాలంలో ఎక్కడైనా బయటకు వెళ్ళాంటే ముఖ్యంగా కావల్సింది డబ్బే. ఖర్చులు పెరుగుతున్న ఈ ప్రపంచంలో డబ్బులు కాస్త జాగ్రత్తగా ఖర్చు పెట్టడంతోపాటు వారు వీలైనంత పొదుపు చేయడం అనేది ప్రతి కుటుంబ సభ్యుని కర్తవ్యం.

ఎందుకంటే కుటుంబ పెద్ద కొంత వరకు మాత్రమే పొదుపు చేయగలుగుతాడు. మీ ఖర్చులు తగ్గించుకునేందుకు పొదుపు చేసిన మొత్తాలను సరైన ఆర్థిక ప్రణాళికల్లో పెట్టుబడి పెట్టడం ద్వారా భవిష్యత్తులో మంచి సంపదను సృష్టించడంలో సహాయపడేందుకు ఆర్థిక నిపుణులు చెప్పిన చిట్కాలు, సలహాలు చాలా ఉన్నాయి. ఒక కుటుంబం సంపద పెరగడానికి దోహదపడే 5 సరళమైన మార్గాలను ఓసారి పరిశీలిద్దాం.

how can you get more income astrology

* గృహిణులు ఇంటిని ఎప్పుడూ శుభ్రంగా ఉంచుకోవాలి. ముఖ్యంగా ఇంటి కిటికీలకు ఎలాంటి మురికి ఉండరాదు. ఎందుకంటే ఇది ఇంట్లో సానుకూల శక్తి ప్రవేశించకుండా నిరోధిస్తుంది.

* ఇక కుటుంబ పెద్ద నగదు లాకర్‌ ( బీరువాని )ని దూలం కింది ఎప్పుడూ ఉంచకూడదు. ఇంటి యొక్క స్థానాన్ని బట్టి నగదు లాకర్‌ని ఓ నిర్దిష్ట దిశలో ఉంచాలి.

* మీ లాకర్‌ని ఎల్లప్పుడూ శుభ్రంగా ఉంచుకోవడం ఎంతైనా ముఖ్యం.

* మరో ట్రిక్ ఉంది, మీ లాకర్‌ని టాయిలెట్ మరియు బాత్రూం గోడకు ఆనించి ఉండరాదు.

* ఇంట్లో ఆక్వేరియం ఉంచడం, దానిని క్రమంగా తప్పకుంగా శుభ్రం చేయడం వంటి వాటిపై ఉత్సాహం చూపేవారు పక్షులకు గింజలు, నీటిని ఆహారంగా అందించాలి.

సంపదను ఆకర్షించేందుకు వాస్తు ప్రకారం సరళమైన దశలు పైన చెప్పిన ఐదు. కుటుంబ పెద్ద యొక్క అనూకూలమైన దిశ, ఇంటి స్థానం అదేవిధంగా ఇంట్లో ఫర్నిచర్ స్థానం ఆధారంగా అనేక పద్ధతులు ఉన్నాయి. వాస్తు పండితులు శాస్త్రీయంగా ఓ కుటుంబం తమ సంపదను పెంచుకునే మార్గాలను వివరిస్తుంది.

మనకు ఎదైన కావాలి అంటే మన వంతుగా శాస్త్ర విధిగా సూచనలు పాటించాలి మరి. పద్ధతులు పాటించ కుండా అన్ని మంచి జరగాలంటే జరగవు. అదేకాని అనుకుంటే సరిపోదు ఆచరించాలి.పెద్దలే కాని శాస్త్రమే కాని మన మేలు కోరే సూచనలు చేస్తారు.

English summary
Every time you go out in a lifetime, it's important to be money. Each family member's duty is to save as much money as possible in spending money in the world.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X