శ్రీ ప్లవ నామ సంవత్సర ద్వాదశ రాశుల వారికి ఆదాయ వ్యయ ఫలాలు
డా.యం.ఎన్.చార్య - ప్రముఖ అంతర్జాతీయ జ్యోతిష ,జాతక,వాస్తు శాస్త్ర పండితులు -శ్రీమన్నారాయణ ఉపాసకులు. సునంద రాజన్ జ్యోతిష ,జాతక,వాస్తు కేంద్రం.తార్నాక -హైదరాబాద్ - ఫోన్: 9440611151
స్వస్తి శ్రీ ప్లవ నామ సంవత్సరం ద్వాదశ రాశులవారికి ఆదాయ, వ్యయాది నిర్ణయం.
మేషరాశి ( Aries ) వారికి 2021-2022
ఆదాయం - 8
వ్యయం - 14
రాజపూజ్యం - 4
అవమానం - 3
వృషభరాశి ( Taurus ) వారికి 2021-2022
ఆదాయం - 2
వ్యయం - 8
రాజపూజ్యం - 7
అవమానం - 3
మిథునరాశి ( Gemini ) వారికి 2021-2022
ఆదాయం - 5
వ్యయం - 5
రాజపూజ్యం - 3
అవమానం - 6

కర్కాటకరాశి ( Cancer ) వారికి 2021-2022
ఆదాయం - 14
వ్యయం - 2
రాజపూజ్యం - 6
అవమానం - 6
సింహరాశి ( Leo ) వారికి 2021-2022
ఆదాయం - 2
వ్యయం - 11
రాజపూజ్యం - 2
అవమానం - 2
కన్యారాశి ( Virgo ) వారికి 2021-2022
ఆదాయం - 5
వ్యయం - 5
రాజపూజ్యం - 5
అవమానం - 2
తులారాశి ( Libra ) వారికి 2021-2022
ఆదాయం - 2
వ్యయం - 8
రాజపూజ్యం - 1
అవమానం - 5
వృశ్చిక ( Scorpio ) రాశి 2021-2022
ఆదాయం - 8
వ్యయం - 14
రాజపూజ్యం - 4
అవమానం - 5
ధనస్సురాశి ( Sagittarius ) వారికి 2021-2022
ఆదాయం - 11
వ్యయం - 5
రాజపూజ్యం - 7
అవమానం - 5
మకరరాశి ( Capricorn ) వారికి 2021-2022
ఆదాయం - 14
వ్యయం - 14
రాజపూజ్యం - 3
అవమానం - 1
కుంభరాశి ( Aquarius ) వారికి 2021-2022
ఆదాయం - 14
వ్యయం - 4
రాజపూజ్యం - 6
అవమానం - 1
మీనరాశి ( Pisces ) వారికి 2021-2022
ఆదాయం - 11
వ్యయం - 5
రాజపూజ్యం - 2
అవమానం - 4












Click it and Unblock the Notifications