కుటుంబ సభ్యులమధ్య గొడవలుంటే ఇలా చేయండి
ఇళ్లు నిర్మించే సమయంలో వాస్తుకు పెద్దపీట వేస్తారు. వాస్తు ఆధారంగానే ఇంటి నిర్మాణం జరుగుతుంది. ఇంట్లో కుటుంబ సభ్యుల ఆర్థిక స్థితిగతులు, శారీరక, మానసిక పరిస్థితులపై ప్రభావం చూపుతుంది. కుటుంబ సభ్యుల మధ్య మానసిక ప్రశాంతత లోపించడానికి, తరుచుగా వారి మధ్య గొడవలు చోటుచేసుకోవడానికి ప్రధాన కారణం నెగెటివ్ ఎనర్జీ అని వాస్తు నిపుణులు అభిప్రాయం. ప్రతి ఇంట్లో ప్రతిరోజు సంతోషం ఉండాలన్నా, కుటుంబ సభ్యుల మధ్య గొడవలు రాకుండా ఉండాలంటే కొన్ని చిట్కాలు పాటించాలని, ఉప్పును ఉపయోగించాలని సూచిస్తున్నారు.
ఇంట్లో కుటుంబ సభ్యుల ఆరోగ్యం, ఆర్థిక స్థితి, మానసిక ప్రశాంతతపై వాస్తు ప్రభావం ఉంటుంది. చేతి నిండా డబ్బులున్నప్పటికీ ఎప్పుడూ ఏదో ఒక గందరగోళం నెలకొంటుందని, దీనికి ప్రధాన కారణం నెగెటివ్ ఎనర్జీయేనని స్పష్టం చేస్తున్నారు.

ఇంట్లో ఒక మూలన ఉప్పుని ఉంచడం వల్ల ఆ ఇంట్లో ఉండే నెగటివ్ ఎనర్జీ తొలగిపోతుంది. పాజిటివ్ ఎనర్జీ వచ్చి ఇంట్లో ప్రశాంత వాతావరణం నెలకొంటుంది. అయితే క్రమం తప్పకుండా ఉప్పును మారుస్తుండాలి. ఉప్పుతోపాటు ఇంట్లో కర్పూరాన్ని వెలిగించడం వల్ల కూడా నెగటివ్ ఎనర్జీ తొలగిపోతుందని వాస్తు నిపుణులు బల్లగుద్ది మరీ చెబుతున్నారు. పటిక కూడా నెగటివ్ ఎనర్జీని పారదోలుతుందని, కుటుంబ సభ్యుల మధ్య సంబంధాలు మెరుగుపడి మానసికంగా ఆరోగ్యంగా ఉండేందుకు ఇది బాగా దోహదపడుతుంది.
-
ఉగాది నుంచి కన్యారాశి, సింహరాశి వారి జాతక ఫలం -
విశాఖ టు బెంగళూరు వయా తిరుపతి వందేభారత్ స్లీపర్ రెడీ - రూట్ , ముహూర్తం..!! -
నిర్మలమ్మ వరాలు: మినిమం బ్యాంక్ బ్యాలెన్స్ పై సంచలన నిర్ణయం -
India Post GDS 2nd Merit List 2026: పోస్టల్ జాబ్స్ రెండో మెరిట్ లిస్ట్ అప్పుడే? -
మెగాస్టార్‌కి బహిరంగంగా క్షమాపణలు చెప్పిన సీఎం.. -
ఏపీలో భారీగా మద్యం ధరల తగ్గింపు, ఏ బ్రాండ్ ఎంత..!! -
T20 World Cup: సూర్యకుమార్ యాదవ్ కు ఐసీసీ అనూహ్య షాక్..! -
పెళ్లైన హీరోతో ఎఫైర్ వల్ల సినిమాల్లో బ్యాన్.. ఎవరా డ్రీమ్ గర్ల్ ?? -
ముఖానికే కాదు అక్కడ కూడా మేకప్ వేసుకోవాలన్నారు..! -
Work From Home ఇచ్చేశారు. ప్రభుత్వం, ఐటీ దిగ్గజాల కీలక ప్రకటన! -
తమిళ నాట అధికారం వారిదే, విజయ్ కు దక్కే సీట్లెన్ని- తేల్చేసిన కేకే సర్వే..!! -
చిన్నారి చీతాల గర్జన.. జ్వాలా ప్రసవంతో ఏడు దశాబ్దాల తర్వాత హఫ్ సెంచరీ












Click it and Unblock the Notifications