ఈ నెలలో మంచి రోజులు ఉన్నాయా ? ఏ రోజు ఏ శుభకార్యం చేయొచ్చు ?

డా.యం.ఎన్.చార్య - ప్రముఖ అంతర్జాతీయ జ్యోతిషులు , ఫోన్: 9440611151

ఈ నెలలో శుభ కార్యక్రమాలకు శుభముహూర్తాలు మొత్తం ఎన్ని ఉన్నాయో అనే విషయంగా సామూహికంగా అందరిని,అన్ని ప్రాంతాల వారిని దృష్టిలో పెట్టుకుని ముహూర్తాలు తెలియ జేయడం జరుగుతున్నది. మీకు కావలసిన "మూహూర్త సమయం" కొరకు మీ వ్యక్తిగత జాతక పరిశీలన చేయించుకుని,మీ జన్మనామం లేదా వ్యహార నామ ఆధారంగా ముహూర్తాల కొరకు మీకు అందుబాటులో ఉన్న అనుభవజ్ఞులైన జ్యోతిష పండితులను సంప్రదించి వారికి దక్షిణ,తాంబూలాదులనిచ్చి,మీ తారబలం,చంద్రబలం,గురుబలం,దశబలం,గోచారబలం మొదలగు విషయలపై పరిశోధన చేయించుకుని సరియైన మూహూర్తాన్ని అడిగి తెలుసుకోగలరు. జైశ్రీమన్నారాయణ.

ముఖ్య సూచన :- తేదీ 8 /9 జులై 2019 రాత్రి 2:30 నిమిషాలకు తెల్లవారితే బుధవారం అనగా తూర్పు దిశన మిధునరాశిలో ఆర్డుద్ర నక్షత్రం రెండవ పాదంలో శుక్రగ్రహం అస్తమించుట చేత శుక్ర మౌడ్యం ప్రారంభం అగును.ఈ మౌడ్యం తిరిగి భాద్రపదమాసము బహుళ షష్టి అనగా 20 సెప్టెంబర్ 2019 శుక్రవారం ఉదయం 6:55 నిమిషాలకు పశ్చిమదిశలో కన్యారాశి హస్తా నక్షత్రంప్రధమ పాదంలో శుక్ర గ్రహం ఉదయించుట వలన శుక్ర మౌడ్యం త్యాగామగును కావున ఈ మద్య సమయంలో వివాహాది సుముహూములు చేయరాదు.

In this month, the good news for all the well-being of the good work

5 - 6 -2019 బుధవారం
బిడ్డను ఉయాలలో వేయుటకు
సీమంతమునకు
గృహా ప్రవేశాదులు
వివాహాలకు
బోరింగు వేసుకోనుటకు
వాణిజ్య వ్యాపారాదులకు
హోమ క్రతువులకు
అగ్రిమెంట్లకు

6 - 6 -2019 గురువారం
గృహాప్రవేశాదులు
వివాహాలకు
ఉపనయనాలకు
అక్షరాభ్యాసలకు
అన్నప్రాసనకు
వాణిజ్య వ్యాపారాదులకు
హోమ క్రతువులకు
అగ్రిమెంట్లకు
బిడ్డను ఉయాలలో వేయుటకు
సీమంతమునకు

7 - 6 -2019 శుక్రవారం
ఉపనయనాలకు
గృహారంభాలు
వివాహాలకు
అక్షరాభ్యాసలకు
అన్నప్రాసనకు
సీమంతమునకు
ప్రతిష్టలకు
అగ్రిమెంట్లకు

8 -6-2019 శనివారం
గృహాప్రవేశాదులు
హోమ క్రతువులకు
బిడ్డను ఉయాలలో వేయుటకు
అగ్రిమెంట్లకు
రిజిస్ట్రేషన్లకు
అన్నప్రాసనకు
వివాహాలకు
ఉపనయనాలకు

9 -6-2019 ఆదివారం
గృహారంభాలు
ఉపనయనాలకు
వివాహాలకు
సీమంతమునకు
బిడ్డను ఉయాలలో వేయుటకు
గృహాప్రవేశాదులు
అక్షరాభ్యాసలకు
అన్నప్రాసనకు
ప్రతిష్టలకు
వాణిజ్య వ్యాపారాదులకు
పెండ్లి చూపులకు

10 -6 -2019 సోమవారం
సీమంతమునకు
బిడ్డను ఉయాలలో వేయుటకు
గృహాప్రవేశాదులు
వాణిజ్య వ్యాపారాదులకు
అగ్రిమెంట్లకు
హోమ క్రతువులకు

12 -6-2019 బుధవారం

సీమంతమునకు
బిడ్డను ఉయాలలో వేయుటకు
ఉపనయనాలకు
వివాహం
గృహాప్రవేశాదులు
మత్స్యయంత్ర స్థాపనలకు
అక్షరాభ్యాసలకు
అన్నప్రాసనకు
పెండ్లి చూపులకు
నిశ్చితార్ధలకు
హోమ క్రతువులకు

13 -6 -2019 గురువారం

గృహారంభాలు
వివాహాలకు
ఉపనయనాలకు
అక్షరాభ్యాసలకు
అన్నప్రాసనకు
పెండ్లి చూపులకు
నిశ్చితార్ధలకు
పెండ్లి చూపులకు
వాణిజ్య వ్యాపారాదులకు
అగ్రిమెంట్లకు
ప్రతిష్టలకు

14 -6 -2019 శుక్రవారం

నిశ్చితార్ధలకు
వివాహం
ఉపనయనాలకు
పుట్టువెంట్రుకలుతీయుటకు
అక్షరాభ్యాసలకు
అన్నప్రాసనకు
బిడ్డను ఉయాలలో వేయుటకు
సీమంతమునకు
పెండ్లి చూపులకు
వాణిజ్య వ్యాపారాదులకు


15 -6-2019 శనివారం

నిశ్చితార్ధలకు
వివాహం
ప్రతిష్టతలకు
గృహాప్రవేశాదులు
అన్నప్రాసనకు
బిడ్డను ఉయాలలో వేయుటకు
అక్షరాభ్యాసలకు
పెండ్లి చూపులకు
ప్రతిష్టలకు
వాణిజ్య వ్యాపారాదులకు
సీమంతమునకు


16 -6-2019 ఆదివారం

గృహారంభాలు
వివాహం
ఉపనయనాలకు
బిడ్డను ఉయాలలో వేయుటకు
అక్షరాభ్యాసలకు
పెండ్లి చూపులకు
నిశ్చితార్ధలకు

17 -6-2019 సోమవారం

నిశ్చితార్ధలకు
అక్షరాభ్యాసలకు
అన్నప్రాసనకు
పెండ్లి చూపులకు
వాణిజ్య వ్యాపారాదులకు
గృహాప్రవేశాదులు


19 -6-2019 బుధవారం

బోరింగు వేసుకోనుటకు
పెండ్లి చూపులకు
ఉపనయనాలకు
వాణిజ్య వ్యాపారాదులకు
నిశ్చితార్ధలకు
బిడ్డను ఉయాలలో వేయుటకు
సీమంతమునకు
వివాహం
గృహాప్రవేశాదులు

20 -6 -2019 గురువారం

వివాహాలకు
ఉపనయనాలకు
అక్షరాభ్యాసలకు
అన్నప్రాసనకు
నిశ్చితార్ధలకు
పెండ్లి చూపులకు
గృహారంభాలు
ప్రతిష్టలకు
విద్యా,వాణిజ్య ,వ్యాపారాలకు
గృహాప్రవేశాదులు

21 -6 -2019 శుక్రవారం

ఉపనయనాలకు
గృహారంభాలు
అక్షరాభ్యాసలకు
అన్నప్రాసనకు
పుట్టువెంట్రుకలుతీయుటకు
నిశ్చితార్ధలకు
వివాహాలకు
ప్రతిష్టలకు
పెండ్లి చూపులకు
వాణిజ్య ,వ్యాపారాలకు
గృహాప్రవేశాదులు

22 -6 -2019 శనివారం

వివాహాలకు
ఉపనయనాలకు
అక్షరాభ్యాసలకు
అన్నప్రాసనకు
వాణిజ్య ,వ్యాపారాలకు
బిడ్డను ఉయాలలో వేయుటకు
సీమంతమునకు
గృహాప్రవేశాదులు

23 -6 -2019 ఆదివారం

వివాహాలకు
గృహాప్రవేశాదులు
బిడ్డను ఉయాలలో వేయుటకు
సీమంతమునకు
అన్నప్రాసనకు
వాణిజ్య ,వ్యాపారాలకు

24 -6 -2019 సోమవారం

అన్నప్రాసనకు
వాణిజ్య ,వ్యాపారాలకు
బిడ్డను ఉయాలలో వేయుటకు
సీమంతమునకు

26 -6 -2019 బుధవారం

వివాహాలకు
ఉపనయనాలకు
అక్షరాభ్యాసలకు
అన్నప్రాసనకు
వాణిజ్య ,వ్యాపారాలకు
బిడ్డను ఉయాలలో వేయుటకు
సీమంతమునకు
గృహాప్రవేశాదులు

27 -6 -2019 గురువారం

వివాహాలకు
ఉపనయనాలకు
అక్షరాభ్యాసలకు
అన్నప్రాసనకు
వాణిజ్య ,వ్యాపారాలకు
బిడ్డను ఉయాలలో వేయుటకు
సీమంతమునకు
గృహాప్రవేశాదులు


28 -6 -2019 శుక్రవారం

వివాహాలకు
ఉపనయనాలకు
అక్షరాభ్యాసలకు
గృహారంభాలు

(సాధారణ శుభసమయాలు)
ఈ సాధారణ శుభసమయాలలో సామాన్యమైన వ్యాపార వ్యవహారాలకు,మత్స్యయంత్ర స్థాపనలకు,ప్రయాణాలకు,రిజర్వేషన్ అడ్వాన్స్ బుక్కింగులకు,ఆపరేషన్లకు,నామకరణములకు,శాంతి ప్రక్రియలకు ఉద్యోగ దరాకాస్తులు మొదలైన సాధారన శుభసందర్భాన్ని అనుసరించి మీ తారబలం ఈ క్రింద తెలిపిన సమయాలను ఉపయోగించుకొనుటకు ఉపయోగ పడుతుంది.

తేది 5-6-2019 బుధవారం ***

తేది 6-6-2019 గురువారం***

తేది 7-6-2019 శుక్రవారం***

తేది 8-6-2019 శనివారం***

తేది 9-6-2019 ఆదివారం***

తేది 10-6-2019 సోమవారం***

తేది 12-6-2019 బుధవారం***

తేది 13-6-2019 గురువారం***

తేది 14-6-2019 శుక్రవారం***

తేది 15-6-2019 శునివారం***

తేది 16-6-2019 ఆదివారం***

తేది 17-6-2019 సోమవారం***

తేది 19-6-2019 బుధవారం***

తేది 20-6-2019 గురువారం***

తేది 21-6-2019 శుక్రవారం***

తేది 22-6-2019 శనివారం***

తేది 23-6-2019 ఆదివారం***

తేది 24-6-2019 సోమవారం***

తేది 26-6-2019 బుధవారం***

తేది 27-6-2019 గురువారం***

తేది 30-6-2019 ఆది వారం***

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+