కార్తీకమాసంలో శుభముహూర్తములు... పెళ్లి, నిశ్చితార్థాలు.. వ్యాపార ప్రారంభాల కోసం

డా.యం.ఎన్.చార్య-9440611151

గమనిక:- నవంబర్ నెలలో శుభ కార్యక్రమాలకు శుభముహూర్తాలు మొత్తం ఎన్ని ఉన్నాయో అనే విషయంగా సామూహికంగా అందరిని,అన్ని ప్రాంతాల వారిని దృష్టిలో పెట్టుకుని ముహూర్తాలు తెలియ జేయడం జరుగుతున్నది.మీకు కావలసిన "మూహూర్త సమయం" కొరకు మీ వ్యక్తిగత జాతక పరిశీలన చేయించుకుని,మీ జన్మనామం లేదా వ్యహార నామ ఆధారంగా ముహూర్తాల కొరకు మీకు అందుబాటులో ఉన్న అనుభవజ్ఞులైన జ్యోతిష పండితులను సంప్రదించి వారికి దక్షిణ, తాంబూలాదులనిచ్చి,మీ తారబలం, చంద్రబలం, గురుబలం, దశబలం, గోచారబలం మొదలగు విషయలపై పరిశోధన చేయించుకుని సరియైన మూహూర్తాన్ని అడిగి తెలుసుకోగలరు జైశ్రీమన్నారాయణ.

1 - 11 -2019 శుక్రవారం

వివాహం
ఉపనయనాలు
గృహారంభం
అక్షరాభ్యాసం
ప్రతిష్టతలు
అన్నప్రాసన
నిశ్చితార్ధాలు
పెండ్లి చూపులు
సీమంతాలు
బిడ్డను ఉయాలలో వేయుటకు
వాణిజ్యాదులు

2 - 11 -2019 శనివారం

వాణిజ్యాదులు
అగ్రిమెంట్లకు
రిజిస్ట్రేషన్
వాహన ప్రారంభాలకు
వివాహం
గృహప్రవేశం
వాస్తు హోమాదులు


3 - 11 -2019 ఆదివారం

వివాహం
ఉపనయాలకు
గృహారంభ
అక్షరాభ్యాసలకు
ప్రతిష్టతలు
అన్నప్రాసన
సీమంతాలు
బిడ్డను ఉయాలలో వేయుటకు
వాణిజ్యాదులు
గృహప్రవేశం

4 -11-2019 సోమవారం

వివాహం
ఉపనయాలకు
గృహారంభ
గృహప్రవేశాలకు
సీమంతాలు
బిడ్డను ఉయాలలో వేయుటకు
వాణిజ్యాదులు
వాస్తు హోమాదులు

Karthika Masam Sumuhartalu for start good things

6 -11-2019 బుధవారం

వివాహం
ఉపనయాలకు
గృహారంభ
గృహప్రవేశాలకు
అక్షరాభ్యాసలకు
అన్నప్రాసనకు
నిశ్చితార్ధలకు
ప్రతిష్టతలు
పెండ్లి చూపులకు
సీమంతాలు
బిడ్డను ఉయాలలో వేయుటకు
వాణిజ్యాదులు
వాస్తు హోమాదులు

7 -11 -2019 గురువారం

వివాహం
ఉపనయనాలకు
గృహారంభాలు
గృహప్రవేశాలకు
అక్షరాభ్యాసలకు
ఉపనయనాలకు
పెండ్లి చూపులకు
నిశ్చితార్ధలకు
రిజిస్ట్రేషన్,అగ్రిమెంట్లు,వాణిజ్య వ్యాపారాదులకు

8 -11-2019 శుక్ర వారం

ఉపనయనాలకు
సాధారణ పనులకు
రిజిస్ట్రేషన్,అగ్రిమెంట్లు,వాణిజ్య వ్యాపారాదులకు
సీమంతమునకు
బిడ్డను ఉయాలలో వేయుటకు
వివాహం
గృహప్రవేశాలకు
వాస్తు హోమాదులు

9 -11 -2019 శనివారం

వివాహాలకు
ఉపనయనాలకు
గృహారంభాలు
గృహప్రవేశాలకు
అక్షరాభ్యాసలకు
అన్నప్రాసనకు
ప్రతిష్టలకు
పెండ్లి చూపులకు
నిశ్చితార్ధలకు
సీమంతమునకు
వాణిజ్య వ్యాపారాదులకు
బిడ్డను ఉయాలలో వేయుటకు
వాస్తు హోమాదులు

10 -11 -2019 ఆదివారం

వివాహాలకు
ఉపనయనాలకు
గృహారంభాలు
గృహప్రవేశాలకు
అక్షరాభ్యాసలకు
నిశ్చితార్ధలకు
ప్రతిష్టలకు
అన్నప్రాసనకు
వాస్తు హోమాదులు
సీమంతమునకు
బిడ్డను ఉయాలలో వేయుటకు
వాణిజ్య వ్యాపారాదులకు

11 -11-2019 సోమవారం

వివాహాలకు
ఉపనయనాలకు
గృహారంభాలు
గృహప్రవేశాలకు
అక్షరాభ్యాసలకు
ప్రతిష్టలకు
వాస్తు హోమాదులు
సీమంతమునకు
బిడ్డను ఉయాలలో వేయుటకు
పెండ్లి చూపులకు
నిశ్చితార్ధలకు
వాణిజ్య వ్యాపారాదులకు
ప్రతిష్టలకు


13 -11-2019 బుధవారం

గృహాప్రవేశాదులు
వివాహం
వాస్తు హోమాదులు

14 -11-2019 గురువారం


వివాహాలకు
ఉపనయనాలకు
గృహారంభాలు
గృహప్రవేశాలకు
అక్షరాభ్యాసలకు
ప్రతిష్టలకు
రిజిస్ట్రేషన్,అగ్రిమెంట్లు,వాణిజ్య వ్యాపారాదులకు
సీమంతమునకు
బిడ్డను ఉయాలలో వేయుటకు
వాస్తు హోమాదులు
అన్నప్రాసనకు
15 -11-2019 శుక్రవారం

వివాహాలకు
అక్షరాభ్యాసలకు
ప్రతిష్టలకు
పెండ్లి చూపులకు
అన్నప్రాసనకు
నిశ్చితార్ధలకు
రిజిస్ట్రేషన్,అగ్రిమెంట్లు,వాణిజ్య వ్యాపారాదులకు
సీమంతమునకు
బిడ్డను ఉయాలలో వేయుటకు
వాస్తు హోమాదులు


16 -11 -2019 శనివారం

ఉపనయనాలకు
వాణిజ్య
బోరింగు వేసుకోనుటకు
పెండ్లి చూపులకు
సీమంతమునకు
బిడ్డను ఉయాలలో వేయుటకు
వివాహాలకు
గృహప్రవేశాలకు

17 -11 -2019 ఆదివారం

వివాహాలకు
ప్రతిష్టలకు
అక్షరాభ్యాసలకు
అన్నప్రాసనకు
వాస్తు హోమాదులు
నిశ్చితార్ధలకు
రిజిస్ట్రేషన్,అగ్రిమెంట్లు,వాణిజ్య వ్యాపారాదులకు
గృహప్రవేశాలకు

18 -11 -2019 సోమవారం

ఉపనయనాలకు
అన్నప్రాసనకు
ప్రతిష్టలకు
అక్షరాభ్యాసలకు
బిడ్డను ఉయాలలో వేయుటకు
సీమంతమునకు
పెండ్లి చూపులకు


20 -11 -2019 బుధవారం

ఉపనయనాలకు
అన్నప్రాసనకు
పుట్టువెంట్రుకలుతీయుటకు
రిజిస్ట్రేషన్,అగ్రిమెంట్లు,వాణిజ్య వ్యాపారాదులకు
సీమంతమునకు
అక్షరాభ్యాసలకు
బిడ్డను ఉయాలలో వేయుటకు

21 -11 -2019 గురువారం

పెండ్లి చూపులకు
రిజిస్ట్రేషన్,అగ్రిమెంట్లు,వాణిజ్య వ్యాపారాదులకు
వివాహాలకు
గృహాప్రవేశాదులు
వాస్తు హోమాదులు

22 -11 -2019 శుక్రవారం

వివాహాలకు
వాస్తు హోమాదులు

28 -11 -2019 గురువారం

వివాహాలకు
ఉపనయనాలకు
గృహాప్రవేశాదులు
గృహారంభాలు
అక్షరాభ్యాసలకు
పెండ్లి చూపులకు
నిశ్చితార్ధలకు
అన్నప్రాసనకు
వాస్తు హోమాదులు

29 -11 -2019 శుక్రవారం

ఉపనయనాలకు
బోరింగు వేసుకోనుటకు
సీమంతమునకు
బిడ్డను ఉయాలలో వేయుటకు
పెండ్లి చూపులకు
వాణిజ్య

30 -11 -2019 శనివారం

వివాహాలకు
ఉపనయనాలకు
గృహాప్రవేశాదులు
గృహారంభాలు
అక్షరాభ్యాసలకు
ప్రతిష్టలకు
పెండ్లి చూపులకు
నిశ్చితార్ధలకు
రిజిస్ట్రేషన్,అగ్రిమెంట్లు,వాణిజ్య వ్యాపారాదులకు
సీమంతమునకు
బిడ్డను ఉయాలలో వేయుటకు
వాస్తు హోమాదులు

*** ~(సాధారణ శుభసమయాలు)~ ***

ఈ సాధారణ శుభసమయాలలో సామాన్యమైన వ్యాపార వ్యవహారాలకు, మత్స్యయంత్ర స్థాపనలకు,ప్రయాణాలకు,రిజర్వేషన్ అడ్వాన్స్ బుక్కింగులకు,ఆపరేషన్లకు,నామకరణములకు,శాంతి ప్రక్రియలకు ఉద్యోగ దరాకాస్తులు మొదలైన సాధారన శుభసందర్భాన్ని అనుసరించి మీ తారబలం ఈ క్రింద తెలిపిన సమయాలను ఉపయోగించుకొనుటకు ఉపయోగ పడుతుంది.

తేది 1-11-2019 శుక్ర వారం ***

తేది 2-11-2019 శని వారం***

తేది 3-11-2019 ఆది వారం***

తేది 4-11-2019 సోమ వారం***

తేది 6-11-2019 బుధ వారం***

తేది 7-11-2019 గురు వారం***

తేది 8-11-2019 శుక్ర వారం***

తేది 9-11-2019 శని వారం***

తేది 10-11-2019 ఆది వారం***

తేది 11-11-2019 సోమ వారం***

తేది 14-11-2019 గురు వారం***

తేది 15-11-2019 శుక్ర వారం***

తేది 16-11-2019 శని వారం***

తేది 17-11-2019 ఆది వారం***

తేది 18-11-2019 సోమ వారం***

తేది 20-11-2019 బుధ వారం***

తేది 21-11-2019 గురు వారం***

తేది 22-11-2019 శుక్ర వారం***

తేది 23-11-2019 శని వారం***

తేది 24-11-2019 ఆది వారం***

తేది 25-11-2019 సోమ వారం***

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+