Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

మార్చి 2019 శ్రీ విళంబి నామ సంవత్సర ఫాల్గుణమాసంలో శుభముహూర్తములు

డా.యం.ఎన్.చార్య, ప్రముఖ అంతర్జాతీయ జ్యోతిష పండితులు -9440611151

గమనిక:- ఈ నెలలో శుభ కార్యక్రమాలకు శుభముహూర్తాలు మొత్తం ఎన్ని ఉన్నాయో అనే విషయంగా సామూహికంగా అందరిని,అన్ని ప్రాంతాల వారిని దృష్టిలో పెట్టుకుని ముహూర్తాలు తెలియ జేయడం జరుగుతున్నది.మీకు కావలసిన "మూహూర్త సమయం" కొరకు మీ వ్యక్తిగత జాతక పరిశీలన చేయించుకుని,మీ జన్మనామం లేదా వ్యహార నామ ఆధారంగా ముహూర్తాల కొరకు మీకు అందుబాటులో ఉన్న అనుభవజ్ఞులైన జ్యోతిష పండితులను సంప్రదించి వారికి దక్షిణ,తాంబూలాదులనిచ్చి,మీ తారబలం,చంద్రబలం,గురుబలం,దశబలం,గోచారబలం మొదలగు విషయలపై పరిశోధన చేయించుకుని సరియైన మూహూర్తాన్ని అడిగి తెలుసుకోగలరు జైశ్రీమన్నారాయణ.

March 2019 Sri Vilmbhinama Shubha Muhurthamulu

7-3-2019 గురువారం

వివాహాలకు
ఉపనయనాలకు
గృహాప్రవేశాలకు
నిశ్చయతాంభూలాదులకు
మత్స్యయంత్ర స్థాపనలకు

8-3-2019 శుక్రవారం

నిశ్చయతాంభూలాదులకు
వివాహాలకు
ఉపనయనాలకు
పుట్టువెంట్రుకలుతీయుటకు
మత్స్యయంత్ర స్థాపనలకు
అన్నప్రాసనకు
అక్షరాభ్యాసలకు
గృహాప్రవేశాలకు
సీమంతమునకు
శంకుస్థాపనలకు
వ్యాపారాలకు

9-3-2019 శనివారం

వివాహాలకు
ఉపనయనాలకు
గృహారంభాలకు
గృహాప్రవేశాలకు
పుట్టువెంట్రుకలుతీయుటకు
మత్స్యయంత్ర స్థాపనలకు
అన్నప్రాసనకు
అక్షరాభ్యాసలకు

10-3-2019 ఆదివారం

వివాహాలకు
ఉపనయనాలకు
గృహారంభాలకు
గృహాప్రవేశాలకు
అక్షరాభ్యాసలకు
పుట్టువెంట్రుకలుతీయుటకు
శంకుస్థాపనలకు
మత్స్యయంత్ర స్థాపనలకు
అన్నప్రాసనకు

13-3-2019 బుధవారం

వివాహాలకు
ఉపనయనాలకు
గృహారంభాలకు
గృహాప్రవేశాలకు
బోరింగులు వేసుకునుటకు
అక్షరాభ్యాసలకు
పుట్టువెంట్రుకలుతీయుటకు
నిశ్చయతాంభూలాదులకు
గర్భాదానం
సీమంతమునకు
వ్యాపారాలకు

14-3-2019 గురువారం
వివాహం
గృహాప్రవేశాదులు

16-3-2019 శనివారం

ఉపనయనాలకు
వివాహం
గర్భాదానం
గృహారంభాలకు
గృహాప్రవేశాదులు
మత్స్యయంత్ర స్థాపనలకు
అక్షరాభ్యాసలకు
ఉపనయనాలకు

17-3-2019 ఆదివారం

అక్షరాభ్యాసలకు
ఉపనయనాలకు
గృహారంభాలకు
గృహాప్రవేశాదులు
ఉపనయనాలకు
అన్నప్రాసనకు
పుట్టువెంట్రుకలుతీయుటకు

18-3-2019 సోమవారం
వివాహం
గృహాప్రవేశాదులు

20-3-2019 బుధవారం

వివాహం
గృహాప్రవేశాదులు

21-3-2019 గురువారం

వివాహం
ఉపనయనాలకు
గృహారంభాలకు
గృహాప్రవేశాదులు
బోరింగ్,నూతులు తవ్వుటకు
అక్షరాభ్యాసలకు
మత్స్యయంత్ర స్థాపనలకు

22-3-2019 శక్రవారం

వివాహం
ఉపనయనాలకు
గృహారంభాలకు
గృహాప్రవేశాదులు
బోరింగ్,నూతులు తవ్వుటకు
మత్స్యయంత్ర స్థాపనలకు
అక్షరాభ్యాసలకు
సీమంతమునకు
అన్నప్రాసనకు
పుట్టువెంట్రుకలుతీయుటకు
నిశ్చయతాంభూలాదులకు

23-3-2019 శనివారం

గృహారంభాలకు
గృహాప్రవేశాదులు
ఉపనయనాలకు
అక్షరాభ్యాసలకు
మత్స్యయంత్ర స్థాపనలకు
వివాహం
అన్నప్రాసనకు
పుట్టువెంట్రుకలుతీయుటకు

25-3-2019 సోమవారం

విద్యా,వాణిజ్య ,వ్యాపారాలకు
సీమంతమునకు
బిడ్డను ఉయాలలో వేయుటకు

27-3-2019 బుధవారం

ఉపనయనాలకు
గృహారంభాలకు
గృహాప్రవేశాదులు
వివాహం
అక్షరాభ్యాసలకు

28-3-2019 గురువారం

గృహారంభాలకు
గృహాప్రవేశాదులు
వివాహం
అన్నప్రాసనకు
అక్షరాభ్యాసలకు

29-3-2019 శుక్రవారం

సీమంతమునకు
బిడ్డను ఉయాలలో వేయుటకు
విద్యా,వాణిజ్య ,వ్యాపారాలకు
వివాహం
గృహాప్రవేశాదులు

30-3-2019 శనివారం

వివాహం
ఉపనయనాలకు
గృహారంభాలకు
గృహాప్రవేశాదులు
బోరింగ్,నూతులు తవ్వుటకు
విద్యా,వాణిజ్య ,వ్యాపారాలకు
మత్స్యయంత్ర స్థాపనలకు
అక్షరాభ్యాసలకు
పుట్టువెంట్రుకలుతీయుటకు
నిశ్చయతాంభూలాదులకు

31-3-2019 ఆదివారం

వివాహం
ఉపనయనాలకు
మత్స్యయంత్ర స్థాపనలకు
గృహారంభాలకు
గృహాప్రవేశాదులు
అక్షరాభ్యాసలకు

(సాధారణ శుభసమయాలు

ఈ సాధారణ శుభసమయాలలో సామాన్యమైన వ్యాపార వ్యవహారాలకు,మత్స్యయంత్ర స్థాపనలకు,ప్రయాణాలకు,రిజర్వేషన్ అడ్వాన్స్ బుక్కింగులకు,ఆపరేషన్లకు,నామకరణములకు,శాంతి ప్రక్రియలకు ఉద్యోగ దరాకాస్తులు మొదలైన సాధారన శుభసందర్భాన్ని అనుసరించి మీ తారబలం ఈ క్రింద తెలిపిన సమయాలను ఉపయోగించుకొనుటకు ఉపయోగ పడుతుంది.

తేది 8-3-2019 శుక్రవారం
తేది 9-3-2019 శనివారం
తేది 10-3-2019 ఆదివారం
తేది 13-3-2019 బుధవారం
తేది 14-3-2019 గురువారం
తేది 16-3-2019 శనివారం
తేది 17-3-2019 ఆదివారం
తేది 20-3-2019 బుధవారం
తేది 21-3-2019 గురువారం
తేది 22-3-2019 శుక్రవారం
తేది 23-3-2019 శనివారం
తేది 24-3-2019 ఆదివారం
తేది 25-3-2019 సోమవారం
తేది 27-3-2019 బుధవారం
తేది 28-3-2019 గురువారం
తేది 29-3-2019 శుక్రవారం
తేది 30-3-2019 శనివారం
తేది 31-3-2019 ఆదివారం

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+