కనుబొమ్మలపై పుట్టుమచ్చలు.. వాటి ఎఫెక్ట్?
కుడికనుబొమపై పుట్టుమచ్చ ఉంటే చిన్నతనము నందే వివాహము జరుగును.
కుడి కనుబొమ్మ
కుడికనుబొమపై పుట్టుమచ్చ ఉంటే చిన్నతనము నందే వివాహము జరుగును, అందం లేకపోయినా సంసారం చక్కగా తీర్చిదిద్దగల భార్య లభించును. భర్తపై గౌరవము, శాంత స్వభావము కలదిగా నుండును. వీరు భార్య యొక్కఅదృష్టము వలనపైకి వచ్చెదరు.
వీరు ఏదైనా వ్యాపారము చేయాలని తలపెట్టిన భార్యపేరుతో చేసిన అదృష్టము కలిసివచ్చును. స్థిరాస్థి వృద్ధి అగును. లాటరీలు ఫజిల్డ్ మొదలగునవి భార్యపేరుతోనే కలసి వచ్చును. వీరికి చిన్లతనమునందే వివాహము జరుగుటవలన భార్షపై తష్ట పరస్త్రీల వ్యామోహము ఉండదు.
(అనగా భార్యపై ఎక్కువ ప్రేమ అనురాగములు కలిగి ఉందురు) భార్య సుగుణ వతి, ధనవంతురాలు ఐ ఉండును. భార్యకు కూడా వీరియందు గౌరవము, భక్తి ప్రేమానురాగములు ఉండును. సాంసారముపై విశేష ఆసక్తి ఉండును.

శాంతస్వభావము కలిగి ఉండును. గ్రామ రాజకీయాలలో చక్కటితీరులు చెప్పగలిగిన మేధావులై ఉందురు. వీరు పనిచేయు సంస్థలో గౌరవమైన పదవులను పొందుదురు.సెక్రటరీ, ప్రెసిడెంట్ మొదలైన పదవులుమరియు కౌన్సిలరు, చైర్మన్ మొదలైన పదవులు పొందుదురు. కొన్ని ప్రయత్నాలు అపుడపుడు ఫలించకపోవచ్చును. వీటిని ఫెూర పరాజయముల క్రింద లెక్కచేయనవసరం లేదు.
ఎడమ కనుబొమ్మ
ఎడమ కనుబొమ విూద వుటుమచ్చఉన్నచో ధనవంతుడై ఉండును. సైకిలు, మోటారుకారు, మొదలైన వాహనాలు. కలిగియుండును. వీరికి ఆకస్మాత్తుగా వాహనముల వల్ల ప్రమాదములు జరుగును. వీరికి వ్యాపారరిత్యా కలిసిరాదు. అకస్మాత్తుగా ధననష్టం, నమ్మినవారివలన మోసములు, ఆపదలు కలుగును.
ఏపని పూర్తిగా నెరవేరదు. జీవితములో ఆపదలు, అపవాదులు కలుగును. పూర్వీకులు నంపాదించిన ధనమును నవ్వినియోగపరచలేరు. క్రమేణా కోల్పోవుదురు.
రెండు కనుబొమల మధ్యభాగమున
రెండుకనుబొమల మధ్య మచ్చ ఉంటే చాలా మంచిది. ధనమునకులోటు ఉండదు. భార్యకు ఆభరణములు చేయించుదురు. ఇతరులకుతీరు చెప్పటలో పక్షపాత బుద్ధి చూపక యితరులచేత మెప్పు పోందుదురు. విలాసవంతమైన వస్తువులు ఎక్కువ వాడుతారు.
ఎలక్షన్లలో వీరు తప్పక విజయం సాధించెదరు. సుగందద్రవ్యములు వాడుట, విలువైన వస్తువులు ధరించుట అనిన వీరికి చాలా యిష్టము. హైక్లాసు సిగరెట్లను కాల్డెదరు. పరస్త్రీ వ్యామోహము కలిగి ఉందురు. ఇతరులకు అపకారము కలిగించే చెడు గుణములు ఉండును. ఏడు ఏమైనా అదృష్టవంతులనే చెప్పవచ్చు. ఆయుశ్శు ఎక్కువ. బంధు వర్గములో ఆదరాభిమానములను పొందుదురు.
పుట్టుమచ్చల విషయంలో పురుషులకు కుడి భాగమున స్త్రీలకు ఎడమ భాగమునుపాటింపవలెను. పుట్టుమచ్చలకు తిలకమని కూడా అందురు. తిలకమనగా బొట్టు అని అర్థము. కొన్ని పుట్టుమచ్చలు బొట్టు పెట్టినట్లుగా ఉండును. అందుకని తిలకము అని కూడా అందురు. ఎర్రనిశరీరము, మీద మచ్చ లనుశుభ్రముగా గుర్తించ వచ్చును. వాటి రంగు కూడా స్టష్టముగా తెలియును.
నల్లని శరీరం విూద మచ్చలు గుర్తించుట కష్టము. పుట్టుమచ్చల రంగు విషయము నిదానముగా గుర్తించి ఫలితములను చెప్పవలెను. ఎరుపురంగు మఛలను, స్థానబలమునుబట్టి ఫలితములను
-
తమిళ నాట అధికారం వారిదే, విజయ్ కు దక్కే సీట్లెన్ని- తేల్చేసిన కేకే సర్వే..!! -
అంచనాలను తలకిందులు చేస్తోన్న బంగారం ధరలు -
2024 నాటి భీభత్సం మళ్లీ వస్తుంది: ఈ వేసవి చాలా కాలం ఉంటుంది! -
ఇన్నాళ్లూ ఆచితూచి- ఇప్పుడు ప్రధాని మోదీపై సీఎం డైరెక్ట్ అటాక్? -
ICC T20I ర్యాంకింగ్స్: దూసుకొచ్చిన సంజూ, ఇషాన్ - అభిషేక్ ఏ స్థానంలో..!! -
ఉగాది నుంచి మిథున రాశి, కర్కాటక రాశి వారి జాతక ఫలం -
తెలంగాణ నూతన డీజీపీ ఖరారు, అనూహ్య ఎంపిక..!! -
న్యూజిలాండ్ ఫస్ట్ సిరీస్- టీ20 వరల్డ్ కప్ ఫైనల్ తర్వాత జట్టులో భారీ మార్పలు -
దేశంలో తొలి `కారుణ్య మరణం`- తీర్పు చెబుతూ కన్నీళ్లు పెట్టిన సుప్రీంకోర్టు ధర్మాసనం -
"ఆయన్ను తట్టుకోలేక నరకం చూశా.. 16 సినిమాలు తిరస్కరించా" -
రిలయన్స్ ఇండస్ట్రీస్ బంపర్ ఆఫర్ ఇచ్చిన డొనాల్డ్ ట్రంప్ -
ఉప ప్రధానిగా చంద్రబాబు: వైఎస్ జగన్ రియాక్షన్












Click it and Unblock the Notifications