మూల నక్షత్రంలో జన్మిస్తే: ఆకర్షనీయులవుతారు

హైదరాబాద్: అన్ని రహస్యాలు పసిగట్టగలరు. అన్ని పదార్థాలు వివక్ష లేకుండా భుజిస్తారు. వ్యర్థంగా వితండవాదం, చేస్తారు. ఎన్ని దు:ఖాలైనా భరిస్తారు.

మూల నక్షత్ర జాతకులు బంధుపోషకులవుతారు. స్వాభిమానం అధికం. ధన,సుఖ భోగాలు అనుభవిఇంచగలరు. ధర్మంగా వర్తిస్తారు.

చౌర్యంలో నేర్పు, చపలత్వం, దయ, విషయలోలత వుంటాయి. స్త్రీలకు ఇష్టులవుతారు.

ఈ నక్షత్రంలో పుట్టిన మహిళలు స్వల్పంగా సౌఖ్యాలు అనుభవించగలరు. ఉన్నతవిద్యపై ఆసక్తి తక్కువ.

moola nakshatra results

మొదటి పాదంలో పుట్టినవారు:

మేష కుజాంశ తొందరపాటు కలవారు. తండ్రిలేనివారు, మూలరోగం కలవారు ఆర్థికంగా ఎదగని జీవితమున్నవారవుతారు.

రెండవ పాదంలో పుట్టినవారు:

వృషభ శుక్రాంశ మాతృసుఖాన్ని పొందలేని వారు, దయాగుణం, ఉన్నవారు, వాహనాదులు, భోగభాగ్యాలు కలవారవుతారు.

మూడవ పాదంలో పుట్టినవారు:

మిథున బుధాంశ - ధనధాన్యాదులు కలవారు, బాగా మాట్లాడేవారు, సంప్రదింపులు జరిపేవారు, విద్య కలిగినవారు, ఆకట్టుకునే వారు, వినయ శీలురు అవుతారు,

నాలుగవ పాదంలో పుట్టినవారు:

కర్కాటక చంద్రాంశ - రాజసేవకులు, ఉద్యోగులు, సేనానాయకులు, ఇతరులకు ఉపకరించే వారు, భయంతో క్షీణించే వారు, మృదువుగా మాట్లాడేవారవుతారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+