మే నెలలో శుభ ముహుర్తాలు : వార, తిథుల ఆధారంగా మంచిరోజుల వివరాలు

డా.యం.ఎన్.చార్య - ప్రముఖ అంతర్జాతీయ జ్యోతిష పండితులు. హైదరాబాద్ - ఫోన్ : 9440611151

ముఖ్య సూచన :- మే 4 శనివారం నుండి వాస్తు (డొల్లు,నిజ) కర్తరి ప్రారంభం అగును తిరిగి 28 మే మంగళవారం వరకు పూర్తి అగును కావున ఈ మద్య సమయంలో వాస్తు ముహూర్తాలు ఉండవు.

6-5 -2019 సోమవారం

గృహాప్రవేశాదులు
వివాహాలకు

muhurats in may month

8 -5-2019 బుధవారం

అన్నప్రాసనకు
వివాహాలకు
ఉపనయనాలకు
పుట్టువెంట్రుకలుతీయుటకు
అక్షరాభ్యాసలకు
మత్స్యయంత్ర స్థాపనలకు

9 -5-2019 గురువారం

ఉపనయనాలకు
వివాహాలకు
సీమంతమునకు
బిడ్డను ఉయాలలో వేయుటకు
గృహాప్రవేశాదులు

10 -5-2019 శుక్రవారం

సీమంతమునకు
బిడ్డను ఉయాలలో వేయుటకు
గృహాప్రవేశాదులు

11 -5-2019 శనివారం

అన్నప్రాసనకు
మత్స్యయంత్ర స్థాపనలకు
అక్షరాభ్యాసలకు

12 -5-2019 ఆదివారం

సీమంతమునకు
బిడ్డను ఉయాలలో వేయుటకు
ఉపనయనాలకు
వివాహం
గృహాప్రవేశాదులు
మత్స్యయంత్ర స్థాపనలకు

13 -5-2019 సోమవారం

వివాహాలకు
ఉపనయనాలకు
అక్షరాభ్యాసలకు
అన్నప్రాసనకు

15 -5-2019 బుధవారం

వివాహం
ఉపనయనాలకు
పుట్టువెంట్రుకలుతీయుటకు
అక్షరాభ్యాసలకు
అన్నప్రాసనకు
బిడ్డను ఉయాలలో వేయుటకు
సీమంతమునకు

16 -5-2019 గురువారం

వివాహం
ప్రతిష్టతలకు
గృహాప్రవేశాదులు
అన్నప్రాసనకు
బిడ్డను ఉయాలలో వేయుటకు

17 -5-2019 శక్రవారం

వివాహం
ఉపనయనాలకు
బిడ్డను ఉయాలలో వేయుటకు

18 -5-2019 శనివారం

ఉపనయనాలకు
గృహాప్రవేశాదులు
వివాహం


19 -5-2019 ఆదివారం

వివాహం
ఉపనయనాలకు
అన్నప్రాసనకు
అక్షరాభ్యాసలకు
అన్నప్రాసనకు
బిడ్డను ఉయాలలో వేయుటకు
సీమంతమునకు

22 -5 -2019 బుధవారం

బిడ్డను ఉయాలలో వేయుటకు
సీమంతమునకు
విద్యా,వాణిజ్య ,వ్యాపారాలకు

23 -5 -2019 గురువారం

గృహాప్రవేశాదులు
అన్నప్రాసనకు
వివాహాలకు
ఉపనయనాలకు
పుట్టువెంట్రుకలుతీయుటకు
అక్షరాభ్యాసలకు
మత్స్యయంత్ర స్థాపనలకు
బిడ్డను ఉయాలలో వేయుటకు
సీమంతమునకు

24 -5 -2019 శుక్రవారం

వివాహాలకు
ఉపనయనాలకు
అక్షరాభ్యాసలకు
అన్నప్రాసనకు
వాణిజ్య ,వ్యాపారాలకు
బిడ్డను ఉయాలలో వేయుటకు
సీమంతమునకు
గృహాప్రవేశాదులు

*** ~(సాధారణ శుభసమయాలు)~ ***

ఈ సాధారణ శుభసమయాలలో సామాన్యమైన వ్యాపార వ్యవహారాలకు,మత్స్యయంత్ర స్థాపనలకు,ప్రయాణాలకు,రిజర్వేషన్ అడ్వాన్స్ బుక్కింగులకు,ఆపరేషన్లకు,నామకరణములకు,శాంతి ప్రక్రియలకు ఉద్యోగ దరాకాస్తులు మొదలైన సాధారన శుభసందర్భాన్ని అనుసరించి మీ తారబలం ఈ క్రింద తెలిపిన సమయాలను ఉపయోగించుకొనుటకు ఉపయోగ పడుతుంది.

తేది 6-5-2019 సోమవారం ***

తేది 8-5-2019 బుధవారం***

తేది 9-5-2019 గురువారం***

తేది 10-5-2019 శుక్రవారం***

తేది 11-5-2019 శనివారం***

తేది 12-5-2019 ఆదివారం***

తేది 13-5-2019 సోమవారం***

తేది 15-5-2019 బుధవారం***

తేది 16-5-2019 గురువారం***

తేది 17-5-2019 శుక్రవారం***

తేది 18-5-2019 శునివారం***

తేది 19-5-2019 ఆదివారం***

తేది 20-5-2019 సోమవారం***

తేది 22-5-2019 బుధవారం***

తేది 23-5-2019 గురువారం***

తేది 24-5-2019 శుక్రవారం***

తేది 25-5-2019 శనివారం***

తేది 26-5-2019 ఆదివారం***

తేది 27-5-2019 సోమవారం***

తేది 29-5-2019 బుధవారం***

తేది 30-5-2019 గురువారం***

తేది 31-5-2019 శుక్రవారం***

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+