మనోబలంతో పనిచేయండి... లాభాలు గడిస్తారు!

గ్రహాలు నిర్దిష్ట వ్యవధిలో ఒక రాశి నుంచి మరో రాశిలోకి సంచరిస్తుంటాయి. ఇలా సంచరించే క్రమంలో కొన్ని రాశులకు అనుకూలత ఉంటే, మరికొన్ని రాశులకు ప్రతికూలత ఉంటుంది. ఈ వారం రాశిఫలాలు ఎవరికి అనుకూలంగా ఉన్నాయి? సామాజికంగా, ఆర్థికంగా, కుటుంబ పరంగా ఎటువంటి మార్పులు చోటుచేసుకుంటాయి? అంతా సానుకూలమేనా? ప్రతికూలత ఉంటే ఏం చేయాలి? అనే అంశాలకు రాశి చక్రం ఆధారంగా జ్యోతిష్య పండితులు తెలియజేస్తారు సెప్టెంబరు 10వ తేదీ నుంచి 16వ తేదీ వరకు రాశిఫలితాలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం.

తులా రాశి: ఉద్యోగంలో లక్ష్యాలను పూర్తిచేయడంతోపాటు కొత్త ప్రయత్నాల్లో కూడా విజయవంతమవుతారు. విజయం ఉంది. అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి. వ్యాపారంలో విజయం ఉంది. కీర్తి లభిస్తుంది. దుర్గామాతను స్మరించాలి. జీవితంపై పూర్తిస్థాయిలో క్లారిటీ వస్తుంది.

september 10th to 16th 2023 weekly horoscope

వృశ్చిక రాశి: ఉద్యోగంలో కలిసి వస్తుంది. పైవారిని ప్రతిభతో మెప్పిస్తారు. అనుకున్నది సాధిస్తారు. ధన యోగం ఉంది. బంగారు భవిష్యత్తు లభిస్తుంది. కుజగ్రహం సంచారంవల్ల భూలాభం ఉంది. వ్యాపారంలో నిర్లక్ష్యం వద్దు. ఇష్టదైవాన్ని స్మరించాలి.

ధనుస్సు రాశి: గ్రహాలు అనుకూలంగా ఉన్నాయి. అనేక శుభపరిణామాలు కనపడుతున్నాయి. వాటిని కార్యాచరణలోకి తీసుకువస్తే లాభపడతారు. ఉన్నతమైన జీవితానికి ప్రణాళికలు సిద్ధం చేయాలి. చూసే దృష్టిని బట్టి భవిష్యత్తు ఉంటుంది. కాలాన్ని వృథా చేయవద్దు. మంచి వార్తలు వింటారు. మహాలక్ష్మీని ధ్యానించాలి.

మకర రాశి: భవిష్యత్తు బాగుంది. ఒకసారి నిర్ణయం తీసుకున్నతర్వాత వెనకడుగు వేయవద్దు. ధైర్యంగా ఉండాలి. అనవసర విషయాల్లో తల దూర్చకూడదు. ఓర్పుగా ఉండాలి. న్యాయపరమైన సమస్య పరిష్కారమవుతుంది. ఇంటి నిర్మాణానికి సంబంధించిన పనుల్లో పురోగతి ఉంటుంది. నవగ్రహ శ్లోకాలు పఠించాలి.

కుంభరాశి: మనోబలంతో పనులు ప్రారంభించాలి. దేనికీ తొందరపడకూడదు. రాబోయే కాలం మనదే అన్న విషయాన్ని గుర్తుంచుకొని పనితీరు మెరుగుపరుచుకోవాలి. ప్రతిఫలం ఆశించకుండా పనిచేయాలి. ఆర్థికంగా ఇప్పుడున్న కాలం మిశ్రమంగా ఉంది. నవ గ్రహ శ్లోకాలు పఠిస్తే ప్రశాంతత దొరుకుతుంది.

మీన రాశి: ఉద్యోగంలో ఉన్నత పదవి ఉంది. నైపుణ్యాలు పెంచుకుంటే గొప్ప ఫలితాలున్నాయి. వ్యాపారంలో శుభ ఫలితాలున్నాయి. లాభాలు కూడా గడిస్తారు. సమయస్ఫూర్తితో అదృష్టవంతులవుతారు. కుటుంబ సభ్యుల ప్రమేయంతో ఆపద నుంచి బయటపడతారు. శివారాధన శుభాన్నిస్తుంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+