ఈనెల 17వ తేదీలోపు ఈ రాశులు కోటీశ్వరులవుతారు

కుజుడు, సూర్యుడు మిత్రులు. వీరిద్దరూ ప్రస్తుతం 1, 10 కేంద్ర స్థానాల్లో సంచారం చేస్తున్నాయి. దీనివల్ల పోలీసులు, దర్యాప్తు అధికారులు, అగ్నిమాపక సిబ్బంది.. ఇలా యూనిఫాం వేసుకునే రంగంలో ఉన్నవారికి అదృష్టం వరిస్తుంది. ఇతర రంగాల్లోనివారికి కూడా బాగానే కలిసివస్తుంది. ఈ స్థితి ఈనెల 17వ తేదీ వరకు కొనసాగుతుంది. ఈ ప్రభావం అన్ని రాశులపై ఉన్నప్పటికీ బాగా కలిసివచ్చే రాశుల వివరాలను, వారికి ఏవిధంగా కలిసిరానుందనే విషయాన్న తెలుసుకుందాం.

కన్య
చిన్న చిన్న ఉద్యోగులు కూడా అందలాలు ఎక్కుతారు. ఉద్యోగరీత్యా విదేశాలకు వెళ్లాల్సి ఉంటుంది. కొత్త కొత్త నైపుణ్యాలు నేర్చుకోవాల్సి ఉంటుంది. ప్రముఖులతో పరిచయాలు ఏర్పడతాయి. మీ ప్రాధాన్యం బాగా పెరుగుతుంది.

six zodiac signs will become millionaire before this month 17th due to mars and sun positive position

వృశ్చికం
ఉద్యోగరీత్యా దూర ప్రయాణాలు చేస్తారు. విదేశీ అవకాశాలు కూడా అందుబాటులోకి వస్తాయి. నిరుద్యోగులు కూడా అవకాశాలను అందుకుంటారు. అతి తక్కువ కాలంలోనే తోటి సహోద్యోగులను మించిపోతారు. పనితీరు బాగుంటుంది.

సింహం
ఒక కంపెనీకి అధిపతి అవుతారు. నిరుద్యోగులతోపాటు ఉద్యోగస్తులకు కూడా విదేశాల నుంచి అవకాశాలు వస్తాయి. ప్రభుత్వ ఉద్యోగాల కోసం ప్రయత్నించేవారు విజయాన్ని అందుకుంటారు. ఉద్యోగం మారాలని చూస్తున్నవారికి భారీ వేతనంతో ఉద్యోగం దొరుకుతుంది.

ధనుస్సు
ఉద్యోగరీత్యా ప్రయోజనాలతోపాటు ఆస్తులు సమకూర్చుకోవడానికి అవకాశం కలుగుతుంది.తక్కువ సమయంలోనే ఉద్యోగంలో స్థిరత్వం వస్తుంది. ప్రభుత్వ ఉద్యోగాలకు సంబంధించి ఇంటర్వ్యూలు, పరీక్షల్లో విజయం సాధిస్తారు. నిరుద్యోగులకు చిన్న ప్రయత్నంలోనే మంచి అవకాశాలు అందుతాయి.

మేషం
ఉద్యోగంలో సానుకూలంగా ఉంటుంది. కొత్త బాధ్యతలను చేపడతారు. మీరు కోరుకున్న ప్రాంతానికి బదిలీ అవుతుంది. ఉద్యోగ రీత్యా దూర ప్రయాణాలు చేయాల్సి ఉంటుంది. సమాజంలోని ప్రముఖులతో పరిచయాలు ఏర్పడతాయి. నిరుద్యోగులకు చిన్న చిన్న ప్రయత్నాలతోనే మంచి ఉద్యోగాలు దొరుకుతాయి.

మిథునం
ఆకస్మికంగా అధికార యోగం పడుతుంది. నిరుద్యోగులకు అనుకోకుండా అవకాశాలు అందుతాయి. ఉద్యోగం చేస్తున్నవారికి కలిసివస్తుంది. వారు కోరుకున్న ప్రాంతానికి బదిలీ అవుతారు. విదేశాలకు వెళ్లాల్సి వస్తుంది. అలాగే విద్యార్థులు పోటీ పరీక్షలు, ఇంటర్వ్యూల్లో విజయం సాధిస్తారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+