సూర్యగ్రహణం వల్ల ఈ రాశులవారికి తీవ్ర కష్టాలు?

ఏప్రిల్ 20న ఈ ఏడాది మొదటి సూర్యగ్రహణం ఏర్పడబోతోంది. అంతేకాదు.. 12 రాశులను ఇది ప్రభావితం చేయబోతోంది. కొన్ని రాశులపై అనుకూలంగా, మరికొన్ని రాశులపై ప్రతికూలంగా సూర్యగ్రహణ ప్రభావం ఉండబోతోంది. ఈ సంవత్సరం ఏర్పడబోతున్న తొలి సూర్యగ్రహణం మేషరాశిలో ఏర్పడుతుంది. ఈ గ్రహణ సమయంలో జాగ్రత్తగా ఉండాల్సిన రాశులవారు ఎవరెవరో ఒకసారి తెలుసుకుందాం. సూర్యగ్రహణం కన్య, తుల, మేష రాశులవారికి ప్రతికూలంగా ఉండబోతోంది.

కన్యారాశి: సూర్యగ్రహణం కన్యారాశి వారిని ఇక్కట్లకు గురిచేయబోతోంది. మానసిక ఒత్తిడికి గురవడంతోపాటు ఖర్చు చేసేటప్పుడు కూడా చాలా జాగ్రత్తగా ఆలోచించి చేయాల్సి ఉంటుంది. అలాగే డ్రైవింగ్ చేసేటప్పుడు ఎంతో అప్రమత్తంగా ఉండాలి. ఖర్చులు విపరీతంగా పెరుగుతాయి.

solar eclipse negative impact

తుల రాశి: సూర్యగ్రహణం తుల రాశివారిపై ప్రతికూల ప్రభావం చూపనుంది. వీరు భారీగా డబ్బు నష్టపోతారు. ఎవరికీ అప్పు ఇవ్వకుండా ఉండటం ఉత్తమం. పెట్టుబడుల జోలికి అసలు వెళ్లవద్దు. కుటుంబంలో విభేదాలు తలెత్తడంతోపాటు ఆరోగ్యం దెబ్బతినే అవకాశం ఉంది.

మేష రాశి: సూర్యగ్రహణం మేష రాశిలోనే ఏర్పడబోతోంది. అలాగే ఈరాశిపైనే ప్రతికూల ప్రభావాన్ని చూపబోతోంది. భార్యాభర్తల మధ్య గొడవలు తలెత్తుతాయి. ఆర్థిక పరిస్థితి బాగా క్షీణిస్తుంది. మానసికంగా ఒత్తిడికి గురవడమే కాకుండా ఆరోగ్యం పాడయ్యే అవకాశం ఉంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+