ఆగస్టు 2022 శ్రావణమాసంలో శుభ కార్యాలకు సుముహూర్తములు

డా. యం. ఎన్. ఆచార్య - ప్రముఖ అంతర్జాతీయ జ్యోతిష ,జాతక,వాస్తు శాస్త్ర పండితులు - శ్రీమన్నారాయణ ఉపాసకులు. సునంద రాజన్ జ్యోతిష ,జాతక,వాస్తు కేంద్రం.తార్నాక -హైదరాబాద్ - ఫోన్: 9440611151

గమనిక:- ఈ నెలలో శుభ కార్యక్రమాలకు శుభముహూర్తాలు మొత్తం ఎన్ని ఉన్నాయో అనే విషయంగా సామూహికంగా అందరిని, అన్ని ప్రాంతాల వారిని దృష్టిలో పెట్టుకుని ముహూర్తాలు తెలియ జేయడం జరుగుతున్నది. మీకు కావలసిన "మూహూర్త సమయం" కొరకు మీ వ్యక్తిగత జాతక పరిశీలన చేయించుకుని, మీ జన్మనామం లేదా వ్యహార నామ ఆధారంగా ముహూర్తాల కొరకు మీకు అందుబాటులో ఉన్న అనుభవజ్ఞులైన జ్యోతిష పండితులను సంప్రదించి వారికి దక్షిణ, తాంబూలాదులనిచ్చి, మీ తారబలం, చంద్రబలం, గురుబలం, దశబలం, గోచారబలం మొదలగు విషయలపై పరిశోధన చేయించుకుని సరియైన ముహూర్తాన్ని అడిగి తెలుసుకోగలరు జైశ్రీమన్నారాయణ.

ఈ ముహూర్తాలు కాలయోగం పంచాంగ కర్త శ్రీ పొన్నలూరి శ్రీనివాస గార్గేయ దైవజ్ఞులు నిర్ణయించి ముహూర్తాలు ఈ క్రింది ముహూర్తాలు ఇవ్వడం జరిగినది.

Sravana masam: Know the Shubh Muhuraths in August 2022

01 - ఆగస్టు - 2022 సోమవారం

విద్యా వ్యాపార ప్రారంభాలు

గృహాప్రవేశాలు

వివాహాలు

గర్భాదానం

శాంతి హోమాలు

03 - ఆగస్టు - 2022 బుధవారం

వివాహాలు

ఉపనయనాలు

గృహారంభాలు

గృహ ప్రవేశాలు

అక్షరాభ్యాసాలు

పెండ్లి చూపులకు

అగ్రిమెంట్లకు

వాణిజ్యం

వాహన ప్రారంభాలకు

శుభతాంభూలాలకు

బోరింగ్ వేసుకునుటకు

ఊయల

శాంతి హొమాదులకు

శుభాదులకు

04 - ఆగస్టు - 2022 గురువారం

వివాహలకు

ఉపనయనాలకు

గృహ ప్రవేశాలలకు

గృహారంభాలకు

ఊయల

సీమంతము

గర్భాదానం

నామకరణం

అక్షరాభ్యాసాలకు

పెండ్లి చూపులకు

శుభ తాంభూలాలకు

వాణిజ్యం

శాంతి హోమాలకు

బోరింగ్ వేసుకునుటకు

సీమంతం

వాహన ప్రారంభాలకు

05 - ఆగస్టు - 2022 శుక్రవారం

వాణిజ్యం

పెండ్లి చూపులకు

వాహన ప్రారంభాలకు

ఊయల

శుభ తాంభూలాలకు

06 - ఆగస్టు - 2022 శనివారం

అన్నప్రాసన

ఊయల

పెండ్లి చూపులకు

వాణిజ్యం

వాహన ప్రారంభాలకు

వివాహలకు

గృహ ప్రవేశాలలకు

గర్భాదానం

శాంతి హోమాలకు

గృహారంభాలకు

బోరింగ్ వేసుకునుటకు

ఉపనయనాలు

07 - ఆగస్టు - 2022 ఆదివారం

వివాహం

ఉపనయనం

గృహప్రవేశం

గృహారంభం

ఊయల

సీమంతం

నామకరణం

శుభతాంభూలం

పెండ్లి చూపులు

వాణిజ్యం

వాహనప్రారంభం

అగ్రిమెంట్లు

08 - ఆగస్టు - 2022 సోమవారం

అన్నప్రాశన

పెండ్లి చూపులు

ఊయల

శుభతాంభూలం

డోలహరణం

వాణిజ్యం

వివాహం

గృహప్రవేశం

విద్యా, వ్యాపార ప్రారంభం

10 - ఆగస్టు - 2022 బుధవారం

పెండ్లి చూపులు

శుభతాంభూలం

వాణిజ్యం

వివాహం

వాహన ప్రారంభం

గృహప్రవేశం

వ్యాపార, వాహన ప్రారంభం

శాంతి హోమాలు

11 - ఆగస్టు - 2022 గురువారం

వివాహం

ఉపనయనం

గృహప్రవేశం

గృహారంభం

శుభతాంభూలం

పెండ్లిచూపులు

అక్షరాభ్యాసం

ప్రతిష్టలు

ఊయల

విద్యా, వాణిజ్యం, వ్యాపార వాహన ప్రారంభం

గర్భాదానం

12 - ఆగస్టు - 2022 శుక్రవారం

వివాహం

ఉపనయనం

గ్రహారంభం

గ్రహాప్రవేశం

ఊయల

సీమంతం

పెండ్లిచూపులు

నిశ్చితార్ధం

అక్షరాభ్యాసం

విద్యా, వ్యాపార ప్రారంభాలు

బోరింగ్ వేసుకునుటకు

శాంతి హోమాదులు

13 - ఆగస్టు - 2022 శనివారం

వివాహం

ఉపనయనం

గ్రహారంభం

గ్రహాప్రవేశం

ఊయల

వాణిజ్యం

వాహన ప్రారంభం

శాంతి హోమాదులు

14 - ఆగస్టు - 2022 ఆదివారం

ఉపనయనం

అన్నప్రాసన

ఊయల

సీమంతం

పెండ్లి చూపులు

ఇతర సాధారణ కార్యాలు

15 - ఆగస్టు - 2022 సోమవారం

వివాహం

ఉపనయనం

గ్రహారంభం

గ్రహాప్రవేశం

ఊయల

సీమంతం

అక్షరాభ్యాసం

పెండ్లి చూపులు

శుభ తాంభూలం

వాణిజ్యం

శాంతి హోమలు

17 - ఆగస్టు - 2022 బుధవారం

వివాహం

ఉపనయనం

గ్రహారంభం

గ్రహాప్రవేశం

ఊయల

నిశ్చితార్ధం

అక్షరాభ్యాసం

అన్నప్రాసన

పెండ్లి చూపులు

వాణిజ్యం, వాహన ప్రారంభం

19 - ఆగస్టు - 2022 శుక్రవారం

వివాహం

గ్రహాప్రవేశం

శాంతి హోమాలు

సీమంతం

బోరింగ్ వేసుకునుటకు

20 - ఆగస్టు - 2022 శనివారం

వివాహం

గృహప్రవేశం

ఉపనయనం

నిశ్చితార్ధం

అక్షరాభ్యాసం

శుభతాంభూలం

శాంతి హోమలు

ఊయల,

వాణిజ్య, వాహన ప్రారంభం

21 - ఆగస్టు - 2022 ఆదివారం

వివాహం

ఉపనయనం

గ్రహారంభం

గ్రహప్రవేశం

నిశ్చితార్ధం

అన్నప్రాసన

అక్షరాభ్యాసం

పెండ్లి చూపులు

శుభతాంభూలం

ఊయల

విద్యా, వాణిజ్యం, వ్యాపార ప్రారంభం

శాంతి హోమాలు

22 - ఆగస్టు - 2022 సోమవారం

ఉపనయనం

అన్నప్రాసన

వాణిజ్యం

ఊయల

పెండ్లి చూపులు

గమనిక :- మార్గశిర మాసం, శుక్లపక్ష దశమి అనగా 2 డిసెంబర్ 2022 వరకు ముహూర్తాలు లేవు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+