శుభ కార్యక్రమాలకు.. అక్టోబర్‌లో సుముహుర్తాలు ఇవే..

డా.యం.ఎన్.చార్య- -హైదరాబాద్. -9440611151

అక్టోబర్ నెలలో శుభ కార్యక్రమాలకు శుభముహూర్తాలు మొత్తం ఎన్ని ఉన్నాయో అనే విషయంగా సామూహికంగా అందరిని,అన్ని ప్రాంతాల వారిని దృష్టిలో పెట్టుకుని ముహూర్తాలు తెలియ జేయడం జరుగుతున్నది. మీకు కావలసిన "మూహూర్త సమయం" కొరకు మీ వ్యక్తిగత జాతక పరిశీలన చేయించుకుని,మీ జన్మనామం లేదా వ్యహార నామ ఆధారంగా ముహూర్తాల కొరకు మీకు అందుబాటులో ఉన్న అనుభవజ్ఞులైన జ్యోతిష పండితులను సంప్రదించి వారికి దక్షిణ, తాంబూలాదులనిచ్చి,మీ తారబలం, చంద్రబలం, గురుబలం, దశబలం, గోచారబలం మొదలగు విషయలపై పరిశోధన చేయించుకుని సరియైన మూహూర్తాన్ని అడిగి తెలుసుకోగలరు జై శ్రీమన్నారాయణ.

2 - 10 -2019 బుధవారం

ఆన్నప్రాసన
కర్ణవేధ (చెవులు కుట్టించుటకు)
బిడ్డను ఉయాలలో వేయుటకు
సీమంతమునకు
పెండ్లి చూపులకు
గృహా ప్రవేశాదులు
వివాహాలకు
బోరింగు వేసుకోనుటకు
వాణిజ్య వ్యాపారాదులకు
హోమ క్రతువులకు
అగ్రిమెంట్లకు

Sumuhurtams for Auspicious programs in October

3 - 10 -2019 గురువారం

గృహారంభాలు
గృహాప్రవేశాదులు
నిశ్చితార్ధలకు
వివాహాలకు
అక్షరాభ్యాసం
కర్ణవేధ (చెవులు కుట్టించుటకు)
వాణిజ్య వ్యాపారాదులకు
హోమ క్రతువులకు
అగ్రిమెంట్లకు
అగ్రిమెంట్లకు

4 - 10 -2019 శుక్రవారం

కర్ణవేధ ( చెవులు కుట్టించుటకు )
కేశకండన ( పుట్టువెంట్రుకలు తీయుటకు )
వాణిజ్య వ్యాపారాదులకు
పెండ్లి చూపులకు
ఉపనయనాలకు
గృహారంభాలు
వివాహాలకు
బిడ్డను ఉయాలలో వేయుటకు
సీమంతమునకు
అగ్రిమెంట్లకు
హోమ క్రతువులకు

5 -10-2019 శనివారం

గృహారంభాలు
హోమ క్రతువులకు
అక్షరాభ్యాసలకు
బిడ్డను ఉయాలలో వేయుటకు
అగ్రిమెంట్లకు
రిజిస్ట్రేషన్లకు
వివాహాలకు
ఉపనయనాలకు
వాణిజ్య వ్యాపారాదులకు

6 -10-2019 ఆదివారం

పెండ్లి చూపులకు
వ్యాపారాదులకు
నవదుర్గ పూజ
చండీ హోమాహోమక్రతువులకు
బిడ్డను ఉయాలలో వేయుటకు
సీమంతమునకు
పెండ్లి చూపులకు
వాణిజ్య వ్యాపారాదులకు
నిశ్చితార్ధలకు
వివాహం
గృహాప్రవేశాదులు

7 -10 -2019 సోమవారం

వివాహం
ఉపనయనాలకు
గృహారంభాలు
అక్షరాభ్యాసలకు
ఉపనయనాలకు
పెండ్లి చూపులకు
నిశ్చితార్ధలకు
రిజిస్ట్రేషన్,అగ్రిమెంట్లు,వాణిజ్య వ్యాపారాదులకు

9 -10-2019 బుధవారం

సీమంతమునకు
ఉపనయనాలకు
వివాహం
గృహారంభాలు
మత్స్యయంత్ర స్థాపనలకు
అక్షరాభ్యాసలకు
బోరింగు వేసుకోనుటకు
అన్నప్రాసనకు
పెండ్లి చూపులకు
నిశ్చితార్ధలకు
హోమ క్రతువులకు
రిజిస్ట్రేషన్
వాణిజ్య వ్యాపారాదులకు
బిడ్డను ఉయాలలో వేయుటకు
హోమ క్రతువులకు

10 -10 -2019 గురువారం

గృహారంభాలు
వివాహాలకు
ఉపనయనాలకు
అక్షరాభ్యాసలకు
అన్నప్రాసనకు
పెండ్లి చూపులకు
నిశ్చితార్ధలకు
పెండ్లి చూపులకు
సీమంతమునకు
వాణిజ్య వ్యాపారాదులకు
అగ్రిమెంట్లకు
ప్రతిష్టలకు
కేశకండన ( పుట్టువెంట్రుకలు తీయుటకు )
రిజిస్ట్రేషన్
వాణిజ్య వ్యాపారాదులకు

11 -10 -2019 శుక్రవారం

బోరింగు వేసుకోనుటకు
నిశ్చితార్ధలకు
సీమంతమునకు
వివాహం
ఉపనయనాలకు
పుట్టువెంట్రుకలుతీయుటకు
అక్షరాభ్యాసలకు
అన్నప్రాసనకు
బిడ్డను ఉయాలలో వేయుటకు
సీమంతమునకు
పెండ్లి చూపులకు
వాణిజ్య వ్యాపారాదులకు

12 -10-2019 శనివారం

నిశ్చితార్ధలకు
గృహారంభాలు
హోమ క్రతువులకు
వివాహం
ప్రతిష్టతలకు
గృహాప్రవేశాదులు
అన్నప్రాసనకు
బిడ్డను ఉయాలలో వేయుటకు
అక్షరాభ్యాసలకు
పెండ్లి చూపులకు
ప్రతిష్టలకు
వాణిజ్య వ్యాపారాదులకు
సీమంతమునకు
రిజిస్ట్రేషన్
వాణిజ్య వ్యాపారాదులకు


13 -10-2019 ఆదివారం

గృహారంభాలు
గృహాప్రవేశాదులు
వివాహం
సీమంతమునకు
ఉపనయనాలకు
బిడ్డను ఉయాలలో వేయుటకు
అక్షరాభ్యాసలకు
పెండ్లి చూపులకు
నిశ్చితార్ధలకు
అక్షరాభ్యాసలకు
వాణిజ్య వ్యాపారాదులకు

14 -10-2019 సోమవారం


నిశ్చితార్ధలకు
అక్షరాభ్యాసలకు
అన్నప్రాసనకు
పెండ్లి చూపులకు
రిజిస్ట్రేషన్,వాణిజ్య వ్యాపారాదులకు
గృహాప్రవేశాదులు
బిడ్డను ఉయాలలో వేయుటకు
సీమంతమునకు


17 -10-2019 గురువారం

హోమ క్రతువులకు
పెండ్లి చూపులకు
ఉపనయనాలకు
వాణిజ్య వ్యాపారాదులకు
నిశ్చితార్ధలకు
బిడ్డను ఉయాలలో వేయుటకు
సీమంతమునకు
వివాహం
గృహాప్రవేశాదులు


18 -10 -2019 శుక్రవారం

సీమంతమునకు
బిడ్డను ఉయాలలో వేయుటకు
వివాహాలకు
ఉపనయనాలకు
అక్షరాభ్యాసలకు
అన్నప్రాసనకు
నిశ్చితార్ధలకు
పెండ్లి చూపులకు
గృహారంభాలు
ప్రతిష్టలకు
విద్యా,వాణిజ్య ,వ్యాపారాలకు
గృహాప్రవేశాదులు

19 -10 -2019 శనివారం

ఉపనయనాలకు
గృహారంభాలు
అక్షరాభ్యాసలకు
అన్నప్రాసనకు
పుట్టువెంట్రుకలుతీయుటకు
అగ్రిమెంట్లకు

20 -10 -2019 ఆదివారం

బోరింగు వేసుకోనుటకు
వివాహాలకు
ఉపనయనాలకు
అక్షరాభ్యాసలకు
అన్నప్రాసనకు
వాణిజ్య ,వ్యాపారాలకు
బిడ్డను ఉయాలలో వేయుటకు
సీమంతమునకు
గృహాప్రవేశాదులు

21 -10 -2019 సోమవారం

బోరింగు వేసుకోనుటకు
వివాహాలకు
ఉపనయనాలకు
గృహాప్రవేశాదులు
బిడ్డను ఉయాలలో వేయుటకు
సీమంతమునకు
అన్నప్రాసనకు
వాణిజ్య ,వ్యాపారాలకు

23 -10 -2019 బుధవారం

అన్నప్రాసనకు
వాణిజ్య ,వ్యాపారాలకు
బిడ్డను ఉయాలలో వేయుటకు
సీమంతమునకు
నిశ్చితార్ధలకు
హోమ క్రతువులకు
పెండ్లి చూపులకు
వివాహాలకు
గృహాప్రవేశాదులు

24 -10 -2019 గురువారం

గృహారంభాలు
పుట్టువెంట్రుకలుతీయుటకు
వివాహాలకు
ఉపనయనాలకు
అక్షరాభ్యాసలకు
అన్నప్రాసనకు
వాణిజ్య ,వ్యాపారాలకు

30 -10 -2019 బుధవారం

వివాహాలకు
గృహారంభాల
ప్రతిష్టలకు
అన్నప్రాసనకు
వాణిజ్య ,వ్యాపారాలకు
బిడ్డను ఉయాలలో వేయుటకు
సీమంతమునకు

31 -10 -2019 గురువారం

వివాహాలకు
గృహాప్రవేశాదులు
హోమ క్రతువులకు

*** ~(సాధారణ శుభసమయాలు)~ ***

ఈ సాధారణ శుభసమయాలలో సామాన్యమైన వ్యాపార వ్యవహారాలకు,మత్స్యయంత్ర స్థాపనలకు,ప్రయాణాలకు,రిజర్వేషన్ అడ్వాన్స్ బుక్కింగులకు,ఆపరేషన్లకు,నామకరణములకు,శాంతి ప్రక్రియలకు ఉద్యోగ దరాకాస్తులు మొదలైన సాధారన శుభసందర్భాన్ని అనుసరించి మీ తారబలం ఈ క్రింద తెలిపిన సమయాలను ఉపయోగించుకొనుటకు ఉపయోగ పడుతుంది.

తేది 2-10-2019 బుధవారం ***

తేది 3-10-2019 గురువారం***

తేది 4-10-2019 శుక్రవారం***

తేది 5-10-2019 శనివారం***

తేది 6-10-2019 ఆదివారం***

తేది 7-10-2019 సోమవారం***

తేది 9-10-2019 బుధవారం***

తేది 10-10-2019 గురువారం***

తేది 11-10-2019 శుక్రవారం***

తేది 12-10-2019 శునివారం***

తేది 13-10-2019 ఆదివారం***

తేది 14-10-2019 సోమవారం***

తేది 17-10-2019 గురువారం***

తేది 18-10-2019 శుక్రవారం***

తేది 19-10-2019 శనివారం***

తేది 20-10-2019 ఆదివారం***

తేది 21-10-2019 సోమవారం***

తేది 22-10-2019 మంగళవారం***

తేది 24-10-2019 గురువారం***

తేది 25-10-2019 శుక్రవారం***

తేది 26-10-2019 శనివారం***

తేది 27-10-2019 ఆదివారం***

గమనిక:- ఈ నెలలో శుభ కార్యక్రమాలకు శుభముహూర్తాలు మొత్తం ఎన్ని ఉన్నాయో అనే విషయంగా సామూహికంగా అందరిని,అన్ని ప్రాంతాల వారిని దృష్టిలో పెట్టుకుని ముహూర్తాలు తెలియ జేయడం జరుగుతున్నది.మీకు కావలసిన "మూహూర్త సమయం" కొరకు మీ వ్యక్తిగత జాతక పరిశీలన చేయించుకుని,మీ జన్మనామం లేదా వ్యహార నామ ఆధారంగా ముహూర్తాల కొరకు మీకు అందుబాటులో ఉన్న అనుభవజ్ఞులైన జ్యోతిష పండితులను సంప్రదించి వారికి దక్షిణ, తాంబూలాదులనిచ్చి,మీ తారబలం, చంద్రబలం, గురుబలం, దశబలం, గోచారబలం మొదలగు విషయలపై పరిశోధన చేయించుకుని సరియైన మూహూర్తాన్ని అడిగి తెలుసుకోగలరు జై శ్రీమన్నారాయణ.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+