సూర్యుడు-శని కలయిక.. ఈ రాశులకు మహాలక్ష్మి అనుగ్రహ భాండాగారం

ఈనెల 13వ తేదీన సూర్యుడు కుంభరాశిలోకి ప్రవేశించనున్నాడు. ఈ పరిణామంవల్ల శనిదేవుడు తిరోగమనంలో ఉంటాడని జ్యోతిష్య పండితులు తెలియజేస్తున్నారు. సూర్యుడు ప్రవేశించేనాటికే శని అదే రాశిలో సంచరిస్తుంటాడు. దీనివల్ల కుంభరాశిలో ప్రత్యేకమైన ప్రభావం ఏర్పడబోతోంది. ఎవరి జాతకంలో సూర్యుడు బలంగా ఉంటాడో వారికి సమాజంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి. ఈ రెండు గ్రహాల కలయిక ఏయే రాశులవారికి ప్రత్యక్షంగా కలిసిరాబోతుందో తెలుసుకుందాం.

మేషరాశి
ఈ రాశివారు ఎటువంటి ప్రయత్నం తలపెట్టిన విజయం దక్కుతుంది. కోరికలు కూడా నెరవేరుతాయి. పిల్లల నుంచి పూర్తిస్థాయిలో మద్దతు లభిస్తుంది. కుటుంబ జీవితంలో సంతోషం వెల్లివిరుస్తుంది. ఉద్యోగస్తులకు ప్రమోషన్లు ఉన్నాయి. ఇంక్రిమెంట్లు కూడా దక్కుతాయి. వ్యాపారస్తులకు లాభాలున్నాయి. వ్యాపార భాగస్వామితో నమ్మకం ఉంచడంవల్ల మరిన్ని లాభాలు అందుకుంటారు.

sun and saturn conjunction 4 zodiac signs get good benefits

వృషభ రాశి
విదేశాల్లో పెట్టుబడులు పెడతారు. అక్కడే ఆస్తులను కూడా కొనుగోలు చేస్తారు. అందరికంటే ఎక్కువగా ఉద్యోగస్తులకు మంచి లాభాలున్నాయి. వీరుపెట్టే పెట్టుబడుల నుంచి మంచి ప్రయోజనాలు అందుతాయి. ఏ పని తలపెట్టినా సులభంగా విజయం సాధిస్తారు. ఆర్థికంగా లాభపడతారు. కుటుంబ జీవితం బాగుంటుంది. జీవిత భాగస్వామి నుంచి ఊహించని రీతిలో మద్దతు లభిస్తుంది.

మిధున రాశి
జీవితంలో పురోగతి ఉంది. శత్రువులపై సులభంగా విజయం సాధిస్తారు. ప్రయాణాలు చేయడంవల్ల అవి కూడా ఆర్థికంగా కలిసివస్తాయి. వ్యాపారాలు చేసేవారికి ఉండే ఇబ్బందులన్నీ తొలగిపోతాయి. దీనివల్ల మానసిక ప్రశాంతతు పొందుతారు. ప్రభుత్వ రంగంలో పనిచేసేవారికి ప్రమోషన్లు ఉన్నాయి. అదృష్టం వీరికి తోడుంటుంది. కుటుంబ సభ్యులతో కలిసి విహార యాత్రకు లేదంటే తీర్థయాత్రకు వెళతారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+