వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

తెల్లవారుజామున వచ్చే కలలు నిజమవుతాయా?

తెల్లవారు జామున వచ్చే కలలు నిజమవుతాయని పెద్దలు చెబుతుంటారు. దానికి ఏమైనా కారణం ఉందా అనే విషయాన్ని జ్యోతిష్కుడు విశ్లేషించారు.

By Pratap
|
Google Oneindia TeluguNews

జ్యోతిష్య శాస్త్ర ప్రకారమూ, మనోవిశ్లేషణా శాస్త్రజ్ఞల ప్రకారమూ ఎక్కువ శాతం అవుతాయనే సూచనలు తెలియచెబుతున్నాయి.దానికి కారణం తెల్లవారుజాము అనగా మెలుకువ వచ్చే సమయం. అనగా ఆ సమయంలో ముఖ్యమైన పనిగూర్చి మగతగా నిదుర పోతూ మనసు తెలియకుండా ఆలోచిస్తుంటుంది.

దాని తాలూకా ఫలితం లేదా జరగబోయే సంఘటన మనకు ఎంతో కొంత తెలుస్తుంది. ఆ విషయాల ఆధారంగా మనం ఊహించుకున్నదే కలగా వస్తుంది. అనగా వాటిల్లో ఎక్కువగా జరిగే అవకాశము ఉంది.

బట్టలుతికిన నీళ్మకాళ్ళమీద పోసుకుంటే పుట్టింటికి అరిష్టమా?

ఒకవిధంగా చెప్పాలంటే అవుననేచెప్పాలి. ఎందుకంటే మురికి పట్టిన బట్టల నీటిని ఆలోచించకుండా కొందరాడాళ్ళు కాళ్ళ మీద పోసుకుంటారు. ఈవిధంగా చేయటంవల్ల పట్టింటికి ಅರಿಫ್ಲೆಮೆ! ఆడవాళ్ళు ఎక్కువసమాయం నీటిలో ఉంటూ పనిచేయటం ద్వారా కాళ్ళకూ, చేతు లకూ పగుల్గొస్తాయి. నూటికి తొంభై మంది మధ్యతరగతి వారిలోను, ఆ క్రింద తరగతి స్త్రీలలో ఖచ్చితంగా కాళ్ళపగుళ్ళు ఏర్పడతాయి.

The dreams in the early morning may reflect...

వారిలో పదిశాతం చదువుకున్న లేదా అందం పట్ల, ఆరోగ్యంపట్ల శ్రద్ధఉన్నవాళ్ళు మాత్రమే తగు జాగ్రత్తలు తీసుకుంటారు. ఈవిధంగా జాగ్రత్తలు తీసుకోని స్త్రీలు బట్టలుతికిన నీటిని, మలినమైననీటిని కాళ్ళపై పోసుకోవటం ద్వారా ఎన్నో క్రిములు వారి శరీరంలోకి ప్రవేశించి, అనారోగ్యాన్ని కలగచేస్తాయి. అప్పడు అస్వస్థతగురైతే భర్త పుట్టింటికి పంపించేస్తాడు. ఆపై పడేది పుట్టింటి వాళ్ళేకదా. కూతురు సంతోషంగా ఆరోగ్యంగా ఆనందంగా పుట్టింటికివస్తే ఆనందించాలని ప్రతీ తల్లీ, తండ్రి కోరుకుంటారు.

ఎలాంటి భోజనాన్ని తినాలి

కాకులు ముట్టుకున్నదీ, కుక్కా ఆవూ వాసన చూసిన భోజననాఇ్ను తినకూడదు. పాలతో భోజనం చేశాక, పెరుగుతో భోజనం చేయకూడదు. కాళ్ళు చాపుకుని, జోళ్ళు వేసుకుని భోజనముచేయరాదు. భార్యతో కలిసి తిన కూడదు. భర్త భుజించిన తర్వాత భార్య తినాలి. కలిసి తినాల్సివస్తే ముం దుగా భర్త ఓముద్దను తిన్న తర్వాత భార్య భర్తతో కలసితినవచ్చు. భోజనముచేయడానికి ఎడమచేయి ఉపయోగించరాదు.

నిలవ వున్న అన్నాన్ని భుజించకూడదు. చల్లారిన అన్నాన్ని వేడిచేసి తినకూడదు. 10,15 పదార్థాలతో భోజనం కన్నా కూర, పప్పు, పచ్చడి, మజ్జగతో తీసుకునే ఆహారమే అమృతము. నిలువ పచ్చడి కంటే రోటి పచ్చడి ఎంతో శ్రేష్టము. నిలువ పచ్చళ్ళు వయసులో 2రోజులకోసారి, మధ్య వయసులో వారానికి 2 సారూ, నలభై దాటిన తర్వాత 15 రోజులకోకసారి, యాభై దాటాక నెలకోసారి తీసుకోవటం ఆరోగ్యకరం.

English summary
The dreams in the early morning may reflect the true incidents, according astrologer.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X