సూర్యుడు, కుజుడు కలిసి ఈ రాశుల నెత్తిన పాలు పోస్తున్నారు

గ్రహాలు సంచారం చేసే సమయంలో కొన్ని యోగాలు ఏర్పడతాయి. ఈ ఏడాది ఫిబ్రవరిలో అరుదైన గ్రహాల సంయోగం జరగనుంది. దీనివల్ల కొన్ని రాశులవారికి సంపద కలిసిరానుంది. సూర్యుడు, కుజుడు కలిసి ఒకే రాశిలో సంచారం చేయనున్నారు. దీనివల్ల చాలా ధైర్యంగా అన్ని పనులు పూర్తిచేయగలిగే సామర్థ్యాన్ని కొన్ని రాశులవారు సంపాదించుకుంటారని జ్యోతిష్య పండితులు తెలియజేస్తున్నారు. ప్రతిరోజూ ఉదయం సూర్యుడికి 'అర్ఘ్యం' సమర్పించడం వల్ల మంచి జరుగుతుంది.

ఎప్పటి నుంచో కల కంటున్న సొంతిల్లును నిర్మించుకునే దిశగా ముందడుగు వేస్తారు. పోటీ పరీక్షలకు, సాధారణ పరీక్షలకు హాజరయ్యే విద్యార్థులకు ఇది బాగా కలిసివచ్చే సమయం. కొత్తగా బాధ్యతలను ఉద్యోగస్థులు చేపడతారు. ఉన్నతాధికారుల నుంచి ప్రశంసలు అందుకుంటారు. ఆత్మవిశ్వాసంతో పనులు పూర్తిచేస్తారు.

The Sun and Mars align to deliver strength motivation and positive energy to select zodiac signs

సింహ రాశి
ప్రభుత్వ పనుల్లో ఉన్న అడ్డంకులన్నీ తొలగిపోతాయి. ఇబ్బందులుండవు. అదృష్టం కలిసివచ్చు అతి పెద్ద విజయాన్ని నమోదు చేస్తారు. సమాజంలో గౌరవం పెరుగుతుంది. కీర్తి ప్రతిష్టలు కలుగుతాయి.

మిథున రాశి

కంపెనీలు స్థాపించినవారు భారీ లాభాలను ఆర్జిస్తారు. ఉద్యోగస్థులకు వారి కార్యాలయాల్లో క్రియేటివిటీని పై అధికారులు గుర్తిస్తారు. అదృష్టం తోడుంటుంది. పెళ్లి కానివారికి పెళ్లి జరుగుతుంది. ప్రేమలో ఉన్నవారు పెళ్లి బంధంతో ఒకటవుతారు. సంతోషంగా ఉంటారు. ప్రతి నిర్ణయాన్ని ఎంతో ఆలోచించి తీసుకోవాలి.

తులా రాశి

కఠినమైన నిర్ణయాలు కూడా చాలా సులభంగా తీసుకుంటారు. అన్ని పనుల్లో ఈ రాశివారు విజయాలను అందుకుంటారు. అదృష్టం తోడుండటంతో డబ్బుకు ఎటువంటి లోటు ఉండదు. ఆర్థికంగా బలవంతులవుతారు. అందరికీ సాయం చేయగలిగే స్థాయికి చేరుకుంటారు. కష్టానికి తగిన ప్రతిఫలం దక్కుతుంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+