ఫ్రిజ్‌కు కూడా వాస్తు నియమాలున్నాయి..దానిపై ఇవేవీ పెట్టకూడదు: ఒకసారి చూసుకోండి

ఈ రోజుల్లో ప్రతి ఒక్కరూ కచ్చితంగా వాస్తును అనుసరిస్తున్నారు. ఆ ప్రకారం మార్పుచేర్పులు చేసుకుంటూ జీవితాన్ని ఆనందమయం చేసుకుంటున్నారు. ఇంటితోపాటు ఇంట్లో వస్తువులకు కూడా వాస్తు వర్తిస్తుంది. ఏది ఎక్కడ ఉండాలి? దేనిపై వేటిని పెట్టకూడదు లాంటి నియమాలు కూడా ఉంటాయి. ప్రస్తుతం ఫ్రిజ్ లేని ఇల్లు ఉండదు. అది నిత్యావసరంలా మారిపోయింది. అయితే ఈ ఫ్రిజ్ కు సంబంధించి కూడా కొన్ని వాస్తు నియమాలున్నాయి. వాటిగురించి తెలుసుకుందాం.

ఫ్రిజ్ పైన ఔషధాలు పెట్టకూడదు.
మందులు వేడి వాతావరణంలో పట్టకూడని మందులు కూడా ఉంటాయి.
ఫ్రిజ్ పైభాగం వేడిగా ఉంటుంది.
దీనివల్ల మందులు చెడిపోతాయి.
కావాలంటే ఫ్రిజ్ లోపల పెట్టుకోండి.

There are Vastu rules for the refrigerator too you shouldn t place any of these things on it please check

కొంతమంది పనికిరాని చెత్తను తీసుకువచ్చి ఫ్రిజ్ పై పెడుతుంటారు.
వాస్తు ప్రకారం పాడైపోయిన వస్తువులను ఫ్రిజ్ పై పెడితే ప్రతికూల శక్తి ప్రవేశిస్తుంది.
కుటుంబంలో అన్ని పనులకు ఆటంకాలు ఏర్పడతాయి.

ఫ్రిజ్ లో అందరూ పండ్లు, కూరగాయలు పెడతారు.
కొందరు మాత్రం ఫ్రిజ్ పై రకరకాల వస్తువులను ఉంచుతారు.
ఇలా పెట్టడం తప్పు అని శాస్త్రం చెబుతోంది.
దీనివల్ల ప్రతికూలత పెరుగుతుంది.. సానుకూలత వెళ్ళిపోతుంది.

ఫ్రిజ్ అగ్ని మూలకం కాబట్టి నీటికి సంబంధించినవి పైన పెట్టొద్దు.
కుటుంబంలో గొడవలు, ఆర్థిక నష్టాలు కలుగుతాయి.
ఫ్రిజ్ మీద కొందరు అక్వేరియం, మనీప్లాంట్, మొక్కలు పెడుతుంటారు.
ఒకవేళ ఉంటే వాటిని వేరేచోటకు మార్చండి.

అలాగే ఫ్రిజ్ మీద వెదురు మొక్కలు, దేవుడి విగ్రహాలు, దేవుడి పటాలు
మొబైల్ ఛార్జర్, ఒవెన్, ధాన్యం డబ్బాలు, ట్రోఫీల్లాంటివి కూడా పెట్టకూడదు.
కుటుంబం ప్రశాంతంగా ఉండాలంటే, జీవితం హాయిగా సాగాలంటే
ఫ్రిజ్ పై అలంకరణ కోసం తేలికపాటి వస్తువులను మాత్రమే పెట్టుకోండి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+