రాహు-కేతువు ప్రభావంతో 2024లో ఈ రాశులకు మహర్దశ

జ్యోతిష్యం ప్రకారం గ్రహాలు ఒక నిర్ణీత సమయంలో ఒక రాశి నుంచి మరో రాశికి పయనిస్తుంటాయి. ఇలా సంచరించే క్రమంలో కొన్ని రాశులవారికి శుభ ఫలితాలు కలిగితే మరికొన్ని రాశులవారికి ప్రతికూల ఫలితాలు ఎదురవుతుంటాయి. అలాగే రాహువు, కేతువు అంటే అందరూ భయపడుతుంటారు. కొత్త సంవత్సరంలో ఈ రెండు రాశులు తమ రాశిని మార్చడంలేదు. రాహువు మీన రాశిలో, కేతువు కన్యా రాశిలో ఉన్నారు. ఇతర గ్రహాల గోచారంవల్ల రాహుకేతువులు మూడు రాశులకు లాభం చేకూర్చనున్నాయి. వాటి వివరాలు తెలుసుకుందాం.

కుంభ రాశి : కొత్త సంవత్సరం వీరికి బాగా కలిసివస్తుంది. ఉద్యోగస్తులకు కొత్త అవకాశాలు తలుపు తడతాయి. వ్యాపారస్తులకు మంచి లాభాలున్నాయి. వీరు చేపట్టే ప్రతి పని విజయవంతమవుతుంది. ఆర్థికంగా పటిష్టమైన స్థితిలో ఉంటారు. జీవిత భాగస్వామితో అనుబంధం బలోపేతమవుతుంది.

these Zodiac Sign people are very lucky due to Rahu-Ketu Transit 2024

తులారాశి : వీరికి శుభయోగం కలుగుతుంది. కెరీర్ లో వృద్ధి సాధిస్తారు. ప్రమోషన్లు లేదంటే కొత్త ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి. వ్యాపారాన్ని విస్తరిస్తారు. అదే సమయంలో ఆరోగ్యంపై ఎంతో శ్రద్ధ అవసరం. లేదంటే తీవ్ర అనారోగ్యానికి గురవుతారు. చేపట్టే ప్రతి పని విజయవంతంగా పూర్తవుతుంది.

వృషభ రాశి : ఈ రాశివారు అన్ని రంగాల్లో విజయం సాధిస్తారు. వ్యాపారులకు ఈ సమయం చాలా బాగుంటుంది. లాభాలు ఆర్జిస్తారు. కొత్త వ్యాపారం ప్రారంభించే అవకాశముంది. కొత్త ఇల్లు లేదంటే కొత్త వాహనాన్ని కొనుగోలు చేస్తారు. ఉద్యోగులకు ప్రమోషన్ ఉంటుంది. ఆదాయ మార్గాలు పెరగడంతో ఆర్ధికంగా పటిష్టమైన స్థితిలో ఉంటారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+