శని, చంద్రుడి కలయికతో విషయోగం.. ఈ రాశులవారికి అన్నీ కష్టాలే

శని చంద్రుల కలయిక వల్ల విషయోగం ఏర్పడనుంది. దీనివల్ల నాలుగు రాశులవారి జీవితాలు సమస్యల మయం అవుతాయి. ఈ విషయోగం ప్రతికూల ప్రభావాన్నే చూపుతుంది. ఏయే రాశులవారు ఇక్కట్లను ఎదుర్కోబోతున్నారో తెలుసుకోండి.

వృషభ రాశి : శని, చంద్రుడి కలయికతో ఏర్పడే విషయోగం వృత్తి జీవితం పట్ల అసంతృప్తిని కలిగిస్తుంది. కార్యాలయంలో తోటి ఉద్యోగులతో సమస్యలు వచ్చేలా చూస్తుంది. దీనివల్ల ఉద్యోగం పొందడం లేదంటే ప్రమోషన్ రావడంలోను ఆలస్యమవుతుంది. పై అధికారుల ముందు చెడ్డ పేరును సంపాదించుకుంటున్నారు.

these zodiac sign people are very unlucky due to combination of Saturn and Moon

కర్కాటక రాశి : కర్కాటక రాశి జాతకులకు విషయోగం ప్రమాదాలను కల్పిస్తుంది. లేదంటే ఆకస్మిక సంఘటనలవల్ల ప్రమాదాన్ని పెంచుతుంది. తమ జీవితాలకు విఘాతం కల్పించే ఊహించని సివాళ్లను ఎదుర్కోవల్సి ఉంటుంది. డబ్బుకు సంబంధించిన సమస్యలు ఏర్పడతాయి. వైవాహిక జీవితంలో వివాదాలు తలెత్తే అవకాశం ఉంది. కుటుంబ సభ్యుల మధ్య ఘర్షణలు జరిగే అవకాశం ఉంది. ఆవేశాన్ని అదుపులో ఉంచుకుంటే చాలు.

సింహరాశి : విషయోగం వైవాహిక జీవితంతోపాటు వ్యాపారంలో సమస్యలను సృష్టిస్తుంది. వ్యాపారంలోని భాగస్వాములతో వివాదాలు తలెత్తుతాయి. ఆర్థిక సమస్యలు ఎదురవుతాయి. దీనివల్ల చిరాకు పెరుగుతుంది. ఆందోళనలు తీవ్రస్థాయికి చేరుకుంటాయి. మానసికంగా తీవ్రమైన ఆందోళనకు గురవుతారు. వ్యక్తిగత జీవితంలో అంతా నిరాశే ఎదురవుతుంది.

కుంభరాశి : విషయోగమనేది వీరి మానసిక ఆరోగ్యంపై ప్రతికూల ప్రభావాన్ని చూపుతుంది. మతిమరుపువల్ల సమస్యలను ఎదుర్కొంటున్నారు. ఆందోళన, ఒత్తిడి తలెత్తుతాయి. ఏ పని పూర్తిచేయాలన్నా కష్టసాధ్యమవుతుంది. తీవ్రంగా జాప్యం జరుగుతుంది. ప్రతిదానికి ఆటంకాలు ఏర్పడతాయి. నిరాశ, నిస్పృహలు ఏర్పడుతాయి. వాదనలు, వివాదాలు రోజువారి జీవితంలో భాగమవుతాయి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+