రాహువు వల్ల ఈ రాశివారికి అఖండ ధనయోగం

జ్యోతిష్యం ప్రకారం రాహువును అశుభ గ్రహంగా పరిగణిస్తారు. అన్ని రాశులపై ప్రభావం అశుభంగానే ఉన్నప్పటికీ కొన్ని సందర్భాల్లో రాహువు చేసే సంచారంవల్ల శుభ పరిణామాలు కూడా ఏర్పడుతుంటాయి. ఆ సమయంలో కొన్ని రాశులవారికి ఊహించని రీతిలో కలిసివస్తుంది. వీటిని ఎవరూ ఊహించలేరు. రాహువు ఎటువంటి పరిస్థితుల్లో శుభ ప్రయోజనాలను, ఎటువంటి సందర్భాల్లో అశుభ ప్రయోజనాలను అందిస్తారో తెలుసుకుందాం.

జాతక చక్రంలో మూడోస్థానంలో ఉంటే
జాతక చక్రంలో మూడు లేదా ఆరో స్థానంలో రాహువు ఉంటే మంచి ఫలితాలను సాధిస్తారు. రాహువు ప్రభావం వల్ల సులభంగా నిర్ణయాలు తీసుకుంటారు. చేపట్టిన ప్రతి పనిలోను విజయం సాధిస్తారు. రాహువు దశమ స్థానంలో ఉంటే సకల సంతోషాలు కలగడంతోపాటు అనేక శుభవార్తలను వింటారు. కొన్ని జాతకాల్లో 11వ స్థానంలో ఉంటాడు. అటువంటప్పుడు ఆర్థికంగా వేధిస్తున్న సమస్యల నుంచి పరిష్కారం లభిస్తుంది. రాహు మహాదశ 18 సంవత్సరాలు ఉంటుంది. ఈ సమయంలో ఆర్థికంగా నష్టపోవడమే కాకుండా అనేక సమస్యలు చుట్టుముడతాయి. ఈ సమయంలో తప్పకుండా జాగ్రత్తలు తీసుకోవాలని జ్యోతిష్య పండితులు సూచిస్తున్నారు.

these zodiac sign will get bumper money due to lord rahu favourite

సింహ రాశి
రాహువుకు సింహరాశి అంటే ఎంతో ఇష్టమైంది. సంచారం చేసిన ప్రతి సమయంలోను సింహరాశివారికి రాహువు అనేక ప్రయోజనాలను కల్పిస్తాడు. వారికి ఆకస్మిక ధనలాభాన్ని ఇస్తాడు. జీవితంలో ఎదురయ్యే సమస్యలన్నీ పరిష్కారమవడంతోపాటు జీవితంలో అన్నీ సానుకూల మార్పులే చోటుచేసుకుంటాయి. చేపట్టిన ప్రతి రంగంలోను విజయాన్ని అందుకుంటాయి. మానసికంగా ఎదురవుతున్న ఒత్తిడిని తట్టుకుంటారు. కుటుంబ సభ్యుల మధ్య అనుబంధం బలపడటంతోపాటు సంతోషం వెల్లివిరుస్తుంది. విద్యార్థులు విదేశాల్లో విద్యనార్జించాలనుకుంటే ఈ సమయం అనువుగా ఉంటుంది. అంతిమంగా సింహరాశివారికి మాత్రం రాహువు అనేక ప్రయోజనాలను కల్పిస్తాడు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+