కుంభరాశిలో శని.. 2025వరకు ఈ రాశులు పట్టుకుందల్లా బంగారమే
కుంభరాశిలో శనీశ్వరుడు సంచరిస్తున్నాడు. ఇది ఆయన సొంత రాశి. 2025వరకు అక్కడే ఉంటాడు. మకరరాశి, మీన రాశి, కుంభరాశికి చెందిన వ్యక్తులపై ఏలిన నాటి శని ప్రభావం ఉంటుంది. మరో సంవత్సరంపాటు శనీశ్వరుడు అక్కడే ఉంటాడు. కొన్ని రాశులపై శనిదేవుడి అనుగ్రహం ఉంటుంది. దీనివల్ల వీరికి అదృష్టం తోడుండటంతోపాటు కెరీర్ లో పురోగతి ఉంటుంది. ఆయా రాశుల వివరాలను తెలుసుకుందాం.
సింహ రాశి
శనిదేవుడి శుభ దృష్టి ఉంటుంది. వ్యాపారస్తులకు లాభాలున్నాయి. లక్ష్యాలను చేరుకుంటారు. గతంలో ఎన్నడూ లేనివిధంగా జీవితం సుఖసంతోషాలతో గడుస్తుంది. డబ్బులు నాలుగు విధాలుగా సంపాదిస్తారు. బంగారాన్ని కొనుగోలు చేసే అవకాశాలున్నాయి. ఆరోగ్యం బాగుంటుంది. కుటుంబ సభ్యుల మధ్య సంతోషకరమైన జీవితం ఉంటుంది. కుటుంబ సభ్యుల మధ్య అనుబంధం బలపడుతుంది.

వృషభ రాశి
2025 వరకు కుంభరాశిలో ఉంటాడు. ఈ రాశికి చెందిన వ్యక్తులపై శనీశ్వరుడి అనుగ్రహం లభిస్తుంది. వీరు పట్టుకుందల్లా బంగారమే అవుతుంది. ఆదాయం వృద్ధి చెందుతుంది. వ్యాపారంలో పెట్టుబడులను పెట్టడంలో భవిష్యత్తు బాగుంటుంది. ఆర్థికంగా అభివృద్ధి చెందడంతోపాటు డబ్బుకు లోటుండదు. సమాజంలో కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి. ఆధ్యాత్మిక కార్యక్రమాలపట్ల ఆసక్తి కలుగుతుంది.
తుల రాశి
ఈ రాశివారు ఏ పని తలపెట్టినా విజయాన్ని సాధిస్తారు. పట్టుకుందల్లా బంగారమే అవుతుంది. సంపాదన కూడా నాలుగు రెట్లు ఎక్కువగా పెరుగుతుంది. సమాజంలో గౌరవ మర్యాదలు ఇనుమడిస్తాయి. విజయాన్ని సాధిస్తారు. ఉద్యోగ ప్రయత్నాలు విజయవంతమవుతాయి. సంతానం కలుగుతుంది. ఆస్తులు కొనుగోలు చేసే ప్రయత్నాలు ఫలించడంతోపాటు వ్యాపారస్తులు వారి వ్యాపారాలు లాభసాటిగా మారతాయి.












Click it and Unblock the Notifications