ఈ రాశులకు అదనపు ఆదాయం తలుపు తట్టడంతోపాటు ధనలాభం

తెలివితేటలు, మేథస్సు, అదనపు ఆదాయానికి కారకుడైన బుధుడు ఈనెల 29వ తేదీ నుంచి తన సొంత రాశి అయిన మిథున రాశిని వదిలిపెడుతున్నాడు. కర్కాటక రాశిలోకి ప్రవేశిస్తుండటంతో కొన్ని రాశులవారికి అదనపు ఆదాయ మార్గాలు వస్తాయి. జులై 19వ తేదీ వరకు కర్కాటక రాశిలోనే ఉంటాడు. దీనివల్ల ఆర్థిక పరిస్థితులు మెరుగుపడి చిక్కులు, ఇబ్బందులు, సమస్యల నుంచి పరిష్కారం లభిస్తుంది. ఏయే రాశులవారికి, ఏవిధమైన ప్రయోజనాలు కలగబోతున్నాయో ఇప్పుడు తెలుసుకుందాం.

మిథునం
అనేక మార్గాల్లో ఆదాయం పెరుగుతుంది. చిక్కులు, ఒత్తిళ్ల నుంచి బయటపడతారు. ఆర్థికంగా మీరు చేసే ప్రయత్నాలన్నీ విజయవంతమవుతాయి. ఆకస్మిక ధనలాభం ఉంది. కుటుంబంలో శుభకార్యాలు జరుగుతాయి. కుటుంబంలో సంతోషం వెల్లివిరుస్తుంది. మీ మాటకు, పనులకు విలువ పెరుగుతుంది.

These zodiac signs will get more money due to will enter cancer july 2024

కర్కాటకం
వ్యాపారంలో, వృత్తిలో బాగా బిజీ అవుతారు. రాబడి పెరుగుతుంది. ఉద్యోగంలో గుర్తింపు లభిస్తుంది. ఆస్తి వివాదం మీకు సానుకూలంగా పరిష్కారమవుతుంది. ఊహించని రీతిలో పొదుపు పాటిస్తారు.

కన్య
ఆర్థికంగా స్థిరత్వం లభిస్తుంది. వృత్తి, వ్యాపారంలో లాభాలున్నాయి. ఉద్యోగంలో వేతనం పెరుగుతుంది. ఆస్తి ఒప్పందాలు, వ్యాపార ఒప్పందాలు కుదురుతాయి. ఆర్థిక సమస్యల నుంచి బయటపడతారు. ఆరోగ్యం బాగుంటుంది. డబ్బుకు సంబంధించి ఏ ప్రయత్నం తలపెట్టినా విజయం సాధిస్తారు.

తుల
విదేశీ అవకాశాలు తలుపుతడతాయి. వృత్తి, వ్యాపారాల్లో విజయం ఉంది. ఉద్యోగంలో హోదా పెరుగుతుంది. ఉద్యోగ రీత్యా విదేశాలకు వెళతారు.

మకరం
ఆకస్మిక ధనలాభం ఉంది. అదనపు ఆదాయ మార్గాలు విస్తరిస్తాయి. పత్రార్జితం కలిసివస్తుంది. పెళ్లి, ఉద్యోగ ప్రయత్నాలు విజయవంతమవుతాయి. సంపన్న కుటుంబంతో పెళ్లి కుదురుతుంది. వ్యక్తిగత సమస్యలు తగ్గుముఖం పడతాయి.

మీనం
ప్రతిభా పాటవాలకు గుర్తింపు లభిస్తుంది. ఇబ్బడి ముబ్బడిగా ఆదాయం పెరుగుతుంది. ఆస్తి కలిసివస్తుంది. విదేశాలకు వెళతారు. వేతనాలు పెరుగుతాయి. వ్యాపారం, వృత్తి కొత్త పుంతలు తొక్కుతాయి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+