ఏప్రిల్ 2019 శ్రీ విళంబి నామ సంవత్సర " చైత్రమాసం"లో శుభముహూర్తములు

డా.యం.ఎన్.చార్య - ప్రముఖ అంతర్జాతీయ జ్యోతిషులు , ఫోన్: 9440611151

గమనిక:- ఈ నెలలో శుభ కార్యక్రమాలకు శుభముహూర్తాలు మొత్తం ఎన్ని ఉన్నాయో అనే విషయంగా సామూహికంగా అందరిని,అన్ని ప్రాంతాల వారిని దృష్టిలో పెట్టుకుని ముహూర్తాలు తెలియ జేయడం జరుగుతున్నది.మీకు కావలసిన "మూహూర్త సమయం" కొరకు మీ వ్యక్తిగత జాతక పరిశీలన చేయించుకుని,మీ జన్మనామం లేదా వ్యహార నామ ఆధారంగా ముహూర్తాల కొరకు మీకు అందుబాటులో ఉన్న అనుభవజ్ఞులైన జ్యోతిష పండితులను సంప్రదించి వారికి మీ తారబలం,చంద్రబలం,గురుబలం,దశబలం,గోచారబలం మొదలగు విషయలపై పరిశోధన చేయించుకుని సరియైన మూహూర్తాన్ని అడిగి తెలుసుకోగలరని సూచన.

10-4-2019 బుధవారం

అన్నప్రాసనకు
అక్షరాభ్యాసలకు
గృహారంభాలకు
మత్స్యయంత్ర స్థాపనలకు
పుట్టువెంట్రుకలుతీయుటకు

12-4-2019 శుక్రవారం

బోరింగ్,నూతులు తవ్వుటకు
మత్స్యయంత్ర స్థాపనలకు
వ్యాపారాలకు

This is the month of the year muhurtham

14-4-2019 ఆదివారం

ఉపనయనాలకు
గృహారంభాలకు
పుట్టువెంట్రుకలుతీయుటకు

17-4-2019 బుధవారం

వివాహాలకు

18-4-2019 గురువారం

ఉపనయనాలకు
గృహారంభాలకు
గృహాప్రవేశాదులు
వివాహాలకు
అక్షరాభ్యాసలకు
మత్స్యయంత్ర స్థాపనలకు

19 -4-2019 శుక్రవారం

ఉపనయనాలకు
వివాహం
గృహారంభాలకు
గృహాప్రవేశాదులు
మత్స్యయంత్ర స్థాపనలకు

20-4-2019 శనివారం

వివాహం
అక్షరాభ్యాసలకు
మత్స్యయంత్ర స్థాపనలకు
అన్నప్రాసనకు
పుట్టువెంట్రుకలుతీయుటకు

21-4-2019 ఆదివారం

వివాహం
గృహాప్రవేశాదులు

22-4-2019 సోమవారం

ఉపనయనాలకు
గృహారంభాలకు
అక్షరాభ్యాసలకు
మత్స్యయంత్ర స్థాపనలకు
వివాహం
అన్నప్రాసనకు

25-4-2019 గురువారం

వివాహం
గృహాప్రవేశాదులు


26-4-2019 శక్రవారం

బిడ్డను ఉయాలలో వేయుటకు
వివాహం
అక్షరాభ్యాసలకు
సీమంతమునకు
అన్నప్రాసనకు
పుట్టువెంట్రుకలుతీయుటకు
నిశ్చయతాంభూలాదులకు
గృహాప్రవేశాదులు

27-4-2019 శనివారం

సీమంతమునకు
గృహాప్రవేశాదులు
మత్స్యయంత్ర స్థాపనలకు
వివాహం
బిడ్డను ఉయాలలో వేయుటకు

28-4-2019 ఆదివారం

గృహాప్రవేశాదులు
వివాహం
అన్నప్రాసనకు
మత్స్యయంత్ర స్థాపనలకు
విద్యా,వాణిజ్య ,వ్యాపారాలకు
సీమంతమునకు
బిడ్డను ఉయాలలో వేయుటకు

29-3-2019 సోమవారం

ఉపనయనాలకు
సీమంతమునకు
బిడ్డను ఉయాలలో వేయుటకు
విద్యా,వాణిజ్య ,వ్యాపారాలకు
వివాహం
గృహాప్రవేశాదులు
గృహారంభాలకు
అక్షరాభ్యాసలకు

*** ~(సాధారణ శుభసమయాలు)~ ***

ఈ సాధారణ శుభసమయాలలో సామాన్యమైన వ్యాపార వ్యవహారాలకు,మత్స్యయంత్ర స్థాపనలకు,ప్రయాణాలకు,రిజర్వేషన్ అడ్వాన్స్ బుక్కింగులకు,ఆపరేషన్లకు,నామకరణములకు,శాంతి ప్రక్రియలకు ఉద్యోగ దరాకాస్తులు మొదలైన సాధారన శుభసందర్భాన్ని అనుసరించి మీ తారబలం ఈ క్రింద తెలిపిన సమయాలను ఉపయోగించుకొనుటకు ఉపయోగ పడుతుంది.

తేది 6-4-2019 శనివారం ***

తేది 7-4-2019 ఆది వారం***

తేది 10-4-2019 బుధ వారం***

తేది 11-4-2019 గురు వారం***

తేది 12-4-2019 శుక్ర వారం***

తేది 13-4-2019 శనివారం***

తేది 14-4-2019 ఆదివారం***

తేది 15-4-2019 సోమ వారం***

తేది 17-4-2019 బుధ వారం***

తేది 18-4-2019 గురు వారం***

తేది 19-4-2019 శుక్ర వారం***

తేది 20-4-2019 శని వారం***

తేది 21-4-2019 ఆది వారం***

తేది 22-4-2019 సోమవారం***

తేది 24-4-2019 బుధ వారం***

తేది 25-4-2019 గురు వారం***

తేది 26-4-2019 శుక్ర వారం***

తేది 27-4-2019 శని వారం***

తేది 28-4-2019 ఆదివారం***

తేది 29-4-2019 సోమవారం***

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+