అక్టోబరు నెలలో ఈ రాశులకు సిరిసంపదలను 'ఫోన్‌పే' చేస్తున్న లక్ష్మీదేవి

గ్రహాలు నిర్దిష్ట సమయంలో ఒక రాశి నుంచి మరో రాశికి సంచారం చేస్తుంటాయి. ఇలా సంచారం చేసే క్రమంలో అన్ని రాశులపై సమాన ప్రభావమే ఉన్నప్పటికీ కొన్ని రాశులకు మాత్రం అత్యధిక ప్రయోజనాలు అందుతాయి. అక్టోబరు నెలలో శుక్రుడు, అంగారకుడు, బుధుడు, సూర్యుడు సంచారం చేస్తున్నాయి. ఈనెల 20వ తేదీన అంగారకుడు కర్కాటకంలోకి, 17న సూర్యుడు తులారాశిలోకి, 13న శుక్రుడు వృశ్చికంలోకి ప్రవేశిస్తాయి. దీనివల్ల కొన్ని రాశులవారి అదృష్టం పూర్తిగా మారిపోతుంది. వారు పట్టుకుందల్లా బంగారమే అవుతుంది. వచ్చేనెల మూడోతేదీన శనిదేవుడు శతభిష నక్షత్రంలోకి ప్రవేశించి 27వ తేదీ వరకు ఉంటాడు. ఈ పరిణామాలన్నీ కలిపి శుక్రాదిత్య యోగం ఏర్పరుస్తున్నాయి. వాటివల్ల కలిసివచ్చే రాశుల వివరాలను తెలుసుకుందాం.

సింహ రాశి
ఈ రాశివారికి అక్టోబరు నెలలో నిలిచిపోయిన డబ్బులు చేతికి అందుతాయి. కుటుంబంతో అధిక సమయాన్ని గడుపుతారు. సమాజంలో గౌరవం పెరుగుతుంది. కుటుంబంలోని పెద్దల ఆరోగ్యం చాలా బాగుంటుంది. చిన్న చిన్న అనారోగ్యాలు తొలగిపోతాయి. గతంలో మొదలై నిలిచిపోయిన పనులన్నీ పూర్తవుతాయి.

three zodiac sign people fate change due to planet transit in october 2024

వృషభ రాశి
అక్టోబరు నెలలో ఈ రాశులవారు అత్యధిక లాభాలను ఆర్జిస్తారు. కుటుంబంలో సంతోషకరమైన వాతావరణం నెలకొంటుంది. ఆర్థికంగా మంచి స్థాయికి చేరుకుంటారు. ఉద్యోగస్తులకు వేతనం పెరుగుదలతోపాటు పదోన్నతి ఉంది. వ్యాపారస్తులకు మంచి లాభాలున్నాయి. విద్యార్థులకు ఈ సమయం బాగా కలిసివస్తుంది.

కన్యా రాశి
అక్టోబరు నెలలో ఈ రాశులవారు ఆర్థికంగా మంచి స్థాయికి చేరుకుంటారు. ఉద్యోగస్తులకు వేతనం పెంపుతోపాటు ప్రమోషన్ ఉంటుంది. వ్యాపారస్తులు కొత్త వ్యాపారాన్ని ప్రారంభించడంతోపాటు ఇతర ప్రాంతాలకు విస్తరిస్తారు. మంచి లాభాలను ఆర్జిస్తారు. విద్యార్థులకు ఈ సమయం చాలా బాగుంటుందని చెప్పొచ్చు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+