ఆగస్టు 17 లోగా ఈ రాశులవారు కోటీశ్వరులవుతారు
గ్రహాలకు అధిపతి అయిన సూర్య భగవానుడు ఈనెల 16వ తేదీన కర్కాటక రాశిలోకి సంచారం చేయగా, గ్రహాల రాకుమారుడైన బుధుడు కూడా అదే రాశిలోకి ప్రవేశించాడు. దీనివల్ల బుధాదిత్య రాజయోగం ఏర్పడింది. ఇది ఆగస్టు 17వ తేదీ వరకు ఉంటుంది. ఆ తర్వాత సూర్యుడు సింహరాశిలోకి ప్రవేశిస్తాడు. ఆ ప్రభావం ఉన్నన్ని రోజులు కొన్ని రాశులవారి ఆదాయం పెరగడంతోపాటు అనేక శుభ ఫలితాలను పొందుతారు. ఏయే రాశులకు బుధాదిత్య రాజయోగం వల్ల అదృష్టం పట్టుకుంటుందనే వివరాలను తెలుసుకుందాం.
కన్యా రాశి
గతంలో మొదలై నిలిచిపోయిన పెండింగ్ పనులన్నీ పూర్తవుతాయి. కుటుంబ సభ్యులంతా మీరు ఏ పని చేసినా పూర్తిస్థాయిలో మద్దతిస్తుంటారు. దీనివల్ల ఆత్మవిశ్వాసంతో ప్రతి పనిని విజయవంతంగా చేస్తారు. ఆర్థికంగా లాభాలు పొందుతారు. అదనపు ఆదాయానికి మార్గాలు దొరుకుతాయి. వైవాహిక జీవితంలోని మాధుర్యాన్ని భార్యాభర్తలు చవిచూస్తారు.

మీన రాశి
గతంలో మొదలై నిలిచిపోయిన పెండింగ్ పనులు ఈ సమయంలోనే పూర్తిచేస్తారు. నిలిచిపోయిన డబ్బు కూడా ఈ సమయంలోనే చేతికి అందుతుంది. దాంపత్య జీవితంలో ఆనందం వెల్లివిరుస్తుంది. అదృష్టం తోడుండటంతోపాటు జీవిత భాగస్వామి సలహా సంప్రదింపులతో చేసే పనుల్లో ఆర్థికంగా విజయాలను సాధిస్తారు. విపరీతమైన లాభాలను బుధాదిత్య రాజయోగం ఈ రాశివారికి అందిస్తోంది.
కర్కాటక రాశి
ఈ రాశివారికి కెరీర్ బాగా కలిసివస్తుంది. అంతేకాకుండా మీపై మీకు నమ్మకం ఎక్కువగా ఉంటుంది. ఏ పనినైనా ఆత్మవిశ్వాసంతో పూర్తిచేస్తారు. పనిలో విజయాన్ని సులభంగా విజయాన్ని అందుకోవడంతోపాటు ఎన్నో విజయాలను అందుకుంటారు. కుటుంబ సభ్యులతో కలిసి పుణ్యక్షేత్రాలను సందర్శిస్తారు. కుటుంబ జీవితం ఆనందంగా సాగుతుంది.












Click it and Unblock the Notifications