గురువు-బుధుడి త్రికోణ యోగం... ఈ రాశులకు ఒక తరం ఐశ్వర్యం

రెండు గ్రహాలు సంయోగం చెందినప్పుడు కొన్ని శుభ ఫలితాలు, మరికొన్ని అశుభ ఫలితాలు కలుగుతాయి. గ్రహాలకు రాకుమారుడైన బుధుడు, దేవతల గురువైన బృహస్పతి వచ్చే నెల ఐదోతేదీన 60 డిగ్రీల దూరంలో సంచారం చేస్తుంటారు. ఈ ప్రభావం వల్ల త్రికోణ యోగం ఏర్పడుతోంది. బుధుడు, గురుడి సంయోగంవల్ల ఏర్పడే ఈ యోగం అన్ని రాశులపై ప్రభావం చూపుతుంది. అయితే కొన్ని రాశులపై మాత్రం ఎక్కువగా ఉంటుంది. త్రికోణ యోగం ప్రభావంతో ఏ రాశులకు ఏవిధంగా ప్రయోజనాలు కలుగుతాయనే విషయాన్ని తెలుసుకుందాం.

కర్కాటక రాశి
స్నేహితులు, సన్నిహితుల వల్ల సంతోషం పెరుగుతుంది. అన్నదమ్ముల నుంచి మద్దతు లభించి విదేశాలకు వెళ్లే అవకాశాలు లభిస్తాయి. ఆకస్మిక ధనయోగం మీ వెంటే వస్తుంటుంది. షేర్ మార్కెట్ లో పెట్టే పెట్టుబడులు మీకు లాభాలను తెచ్చిపెడతాయి. ఉద్యోగస్థులు కొత్త బాధ్యతలు చేపడతారు. సమాజంలో గౌరవం లభిస్తుంది. త్రికోణ యోగం వీరికి మంచి ఫలితాలను తెచ్చిపెడుతుంది.

three zodiac signs will gain huge wealth due to Jupiter and mercury conjunction in may 5th

మకర రాశి
దాంపత్య జీవితంలో మనస్పర్థలన్నీ తొలగిపోయి భార్యాభర్తలిద్దరూ అన్యోన్యంగా ఉంటారు. ప్రేమ జీవితం చాలా బాగుంటుంది. అనుకున్న పనులన్నీ చాలా సులువుగా తీరిపోతాయి. ఆకస్మిక ధనలాభం ఉంది. వ్యాపారంలో ఉన్న సమస్యలు తొలగిపోయి కొత్తగా ఒప్పందాలు కుదిరి లాభాలను ఆర్జిస్తారు. భాగస్వామ్యంతో వ్యాపారం చేసేవారికి మంచి లాభాలున్నాయి. ప్రేమ జీవితం చాలా బాగుంటుంది.

వృషభ రాశి
కొత్తగా పెట్టుబడులు పెడతారు. వాటి నుంచి మంచి లాభాలను ఆర్జిస్తారు. అలాగే పోటీ పరీక్షల్లో విద్యార్థులకు విజయం అందుబాటులోనే ఉంది. త్రికోణ యోగం ఈ రాశివారికి ఆర్థిక లాభాలను కలిగిస్తుంది. సమస్యలన్నీ పరిష్కారమవడంతో కుటుంబ సభ్యులంతా సంతోషంగా ఉంటారు. ఆకస్మిక ధనయోగం ఉంది. ఏ పని తలపెట్టినా అదృష్టం తోడుండి అన్నీ పూర్తవుతాయి. వైవాహిక జీవితం ఆనందంగా సాగుతుంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+